న‌ట్స్ & సీడ్స్

గుమ్మడికాయ గింజ‌లు ప్ర‌తి రోజు తింటే ఎన్ని ప్ర‌యోజ‌నాలో తెలుసా?

<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°¨ ఇంటి à°ª‌à°°à°¿à°¸‌à°° ప్రాంతాల‌లో దొరికే గుమ్మ‌డికాయ‌తో అనేక à°°‌కాల వెరైటీస్ చేసుకోవ‌చ్చు&period;గుమ్మడి కాయతో&period;&period; దప్పలం&comma; సూప్‌&comma; కూర&comma; స్వీట్‌ చేసుకుని తింటాం&period; గుమ్మడి కాయతో వెరైటీ వంటకాలు చేసుకుని లోపలి గింజలు తీసి à°¬‌à°¯‌ట à°ª‌డేస్తుంటారు చాలా మంది&period; కాని ఆ గింజ‌à°²‌లో పోష‌కాలు చాలా ఉంటాయి&period;గుమ్మడి గింజల్లో మెగ్నీషియం&comma; ప్రొటీన్&comma; జింక్&comma; ఐరన్ పుష్కలంగా ఉంటాయి&period; గుమ్మడికాయ గింజలు విటమిన్లు A&comma; C&comma; E&comma; బీటా కెరోటిన్&comma; పొటాషియం&comma; ఫైబర్ గొప్ప మూలం&period; ఇందులో ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్&comma; విటమిన్ కె&comma; ఫాస్పరస్&comma; కాపర్&comma; విటమిన్ బి2 మరియు పొటాషియం వంటివి కూడా పుష్కలంగా లభిస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గుమ్మడి గింజలలో యాంటీఆక్సిడెంట్&comma; యాంటీ ఇన్ఫ్లమేటరీ&comma; యాంటీమైక్రోబయల్&comma; యాంటీ ఆర్థరైటిక్‌తోపాటు యాంటీ డయాబెటిక్ లక్షణాలున్నాయి&period; తరచూ&period;&period; గుమ్మడి గింజలు తీసుకుంటే&period;&period; అనేక అరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు&period;గుమ్మడి గింజల్లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది&period; నరాలు&comma; కండరాల పనితీరులో మెగ్నీషియం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది&period; రోజూ గుమ్మడికాయ గింజలను తినడం వల్ల ఆరోగ్యకరమైన నాడీ వ్యవస్థను నిర్మించడంలో సహాయపడుతుంది&period; కండరాల నొప్పులు&comma; తిమ్మిర్లు&comma; నొప్పిని నివారిస్తుంది&period;గుమ్మడికాయ గింజల్లో ప్రోటీన్లు&comma; ఆరోగ్యకరమైన కొవ్వులు&comma; ఫైబర్ పుష్కలంగా ఉంటాయి&period; ఇది బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుంది&period; గుమ్మడి గింజల్లోని కెరొటినాయిడ్లు&comma; విటమిన్‌ ఇ వంటి యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌ నుంచి రక్షిస్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-54241 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;pumpkin-seeds&period;jpg" alt&equals;"pumpkin seeds daily eating benefits " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గుమ్మడి గింజలు తరచుగా తీసుకుంటే&period;&period; గ్యాస్ట్రిక్‌&comma; ప్రోస్టేట్&comma; బ్రెస్ట్&comma; లంగ్&comma; పేగు కేన్సర్ల నుంచి రక్షణ లభిస్తుంది&period; మహిళలు గుమ్మడికాయ విత్తానాలను తరచుగా తీసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి&period; షుగర్‌ పేషెంట్స్‌కు గుమ్మడి గింజలు మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు&period; గుమ్మడి గింజల్లో యాంటీడయాబెటిక్‌ లక్షణాలు ఉన్నాయి&period; ఇవి రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్‌లో ఉంచుతాయి&period; గుమ్మడికాయ విత్తనాలలో ట్రైగోనిలైన్&comma; నికోటినిక్ యాసిడ్&comma; à°¡à°¿-కైరో-ఐనాసిటాల్ అనే సమ్మేళనాలు సమృద్ధిగా ఉంటాయి&period; ఇవి రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్‌లో ఉంచుతాయి&period;పురుషులు గుమ్మడికాయ గింజలను క్రమం తప్పకుండా తీసుకుంటే&comma; వారి సంతానోత్పత్తి మెరుగుపడుతుంది&period; అలాగే ఇందులో ఉండే జింక్ అకాల స్కలన సమస్యలు&comma; లైంగిక ప్రేరణతో సహా సంతానోత్పత్తి సమస్యలను తొలగిస్తుంది&period;నిపుణుల అభిప్రాయం ప్రకారం నిద్రపోయే ముందు కొన్ని గుమ్మడికాయ గింజలు తినడం చాలా మంచిది&period; రాత్రిపూట గుమ్మడికాయ గింజలను తీసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది&comma; నిద్ర మెరుగుపడుతుంది&period;<&sol;p>&NewLine;

Sam

Recent Posts