Forgetfulness : మ‌తిమ‌రుపుని తేలిగ్గా తీసుకోకండి.. ఎక్కువైతే ప్ర‌మాదం..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Forgetfulness &colon; ప్ర‌స్తుత కాలంలో à°®‌à°¨‌ల్ని వేధిస్తున్న వివిధ à°°‌కాల అనారోగ్య à°¸‌à°®‌స్య‌ల్లో à°®‌తిమ‌రుపు à°¸‌à°®‌స్య కూడా ఒక‌టి&period; విప‌రీత‌మైన à°ª‌ని ఒత్తిడి&comma; గాభ‌à°°à°¾ à°µ‌ల్ల చేతిలో ఉన్న à°µ‌స్తువుల‌ను సైతం ఎక్క‌డో పెట్టి à°®‌రిచిపోతుంటారు&period; ఆ à°µ‌స్తువుల కోసం గంట‌లు గంట‌లు వెతుకుతుంటారు&period; à°®‌à°¨‌లో చాలా మంది à°ª‌రిస్థితి ప్ర‌స్తుతం ఇలాగే ఉంది&period; à°®‌తిమ‌రుపు à°¸‌à°®‌స్యను కూడా చిన్నదిగా తీసుకోకూడ‌దు&period; ఇదే అల్జీమ‌ర్స్ కు దారి తీస్తుంద‌ని వైద్య నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు&period; ఈ à°®‌తిమ‌రుపును&comma; అల్జీమ‌ర్స్ ను వివిధ à°°‌కాల ఆహారాల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల నివారించుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ ఉత్త‌à°® ఆహారాల‌ను ప్ర‌తిరోజూ ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌తిమ‌రుపును à°¤‌గ్గించుకోవ‌చ్చు&period; à°®‌తిమ‌రుపును దూరం చేసే ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period; ప్ర‌తిరోజూ ఆహారంలో ఏదో ఒక ఆకుకూర‌ను తీసుకోవాలి&period; ఇవి జ్ఞాప‌క‌à°¶‌క్తిని పెంచ‌డంలో à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; కూర‌గాయ‌లు&comma; ఆకుకూర‌లు&comma; బ్రోకోలి&comma; కాలీఫ్ల‌à°µ‌ర్&comma; కోడిగుడ్లు&comma; మొల‌కెత్తిన విత్త‌నాల వంటివి మెద‌డుకు కావ‌ల్సిన à°¶‌క్తిని ఇవ్వ‌డంతోపాటు à°¶‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌ను కూడా ఇస్తాయి&period; అలాగే బాదం à°ª‌ప్పు&comma; వాల్ à°¨‌ట్స్ ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్ల‌ను క‌లిగి ఉంటాయి&period; ఇవి చాలా ఆరోగ్య‌క‌రం&period; అలాగే మెద‌డును ఆరోగ్యంగా ఉంచే కొవ్వుల‌ను క‌లిగి ఉంటాయి&period; బాదం&comma; వాల్ నట్స్ ను ఎక్కువ‌గా తీసుకునే వారిలో మెద‌డు à°¸‌à°®‌ర్థ‌వంతంగా à°ª‌ని చేస్తుంద‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;18869" aria-describedby&equals;"caption-attachment-18869" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-18869 size-full" title&equals;"Forgetfulness &colon; à°®‌తిమ‌రుపుని తేలిగ్గా తీసుకోకండి&period;&period; ఎక్కువైతే ప్ర‌మాదం&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;09&sol;forgetfulness&period;jpg" alt&equals;"take these foods daily to prevent Forgetfulness " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-18869" class&equals;"wp-caption-text">Forgetfulness<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అదే విధంగా à°®‌తిమ‌రుపుతో బాధ‌à°ª‌డే వారు బ్లూ బెర్రీస్&comma; రాస్ప్‌ బెర్రీస్&comma; క్రాన్ బెర్రీస్ వంటి వాటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల చ‌క్క‌టి à°«‌లితం ఉంటుంది&period; వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల జ్ఞాప‌క‌à°¶‌క్తి పెరుగుతుంది&period; వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు మెద‌డు కణాల‌ను ఫ్రీ రాడిక‌ల్స్ నుండి à°°‌క్షిస్తాయి&period; అలాగే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్ల‌ను క‌లిగి ఉండే ఆహారాల్లో చేప‌లు కూడా ఒక‌టి&period; చేప‌à°²‌ను ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల మెద‌డు చురుకుగా à°ª‌ని చేస్తుంది&period; అంతేకాకుండా చేప‌లను ఆహారంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల మాన‌సిక ఆందోళ‌à°¨ కూడా దూరం అవుతుంది&period; అదే విధంగా ప్ర‌తిరోజూ ఏదో ఒక పుల్ల‌టి పండును తిన‌డం à°µ‌ల్ల కూడా à°®‌తిమ‌రుపు à°¸‌à°®‌స్య నుండి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period; ఈ ఆహారాల‌ను ప్ర‌తిరోజూ తీసుకోవ‌డం à°µ‌ల్ల మెద‌డు ఆరోగ్యం మెరుగుప‌à°¡‌డంతో పాటు జ్ఞాప‌క à°¶‌క్తి పెరిగి à°®‌తిమ‌రుపు à°¸‌à°®‌స్య నుండి à°¬‌à°¯‌టప‌à°¡‌à°µ‌చ్చ‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts