హెల్త్ టిప్స్

కొవ్వు ను తగ్గించే 12 గుడ్ ఫుడ్స్

<p style&equals;"text-align&colon; justify&semi;">రోజూ తినే తిండిలో వీలైనంత వరకు పసుపు వాడితే గుండెకు మంచిది&period; &&num;8216&semi;లో డెన్సిటీ లిపొప్రొటైన్&&num;8217&semi; &lpar;ఎల్&period;à°¡à°¿&period;ఎల్&rpar; అంటే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి&comma; రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది పసుపు&period; రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే సమస్యను తొలగించి&comma; గుండెపోటు రాకుండా కాపాడుతుంది&period; తిన్న ఆహారం సాఫీగా జీర్ణమైతేనే శరీరానికి తగినంత జీవశక్తి లభిస్తుంది&period; యాలకులతో జీర్ణప్రక్రియ మెరుగుపడుతుంది&period; ఇదివరకే శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును సైతం తొలగించే శక్తి యాలకులలో ఉంది&period; మిరపను తిన్నాక కేవలం 20 నిమిషాల్లోనే ప్రభావం కనిపిస్తుంది&period; మిరపలోని క్యాప్‌సైసిన్ క్యాలరీలను వేగంగా ఖర్చుచేస్తుంది&period; క్యాలరీలు తొందరగా ఖర్చయ్యేకొద్దీ కొలెస్ట్రాల్ పెరగదు&period; బరువు తగ్గించేందుకు కరివేపాకులు చాలా కష్టపడతాయి&period; శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్లు&comma; చెడుకొవ్వును ఊడ్చేస్తాయి ఇవి&period; కూరల్లో కలిపి తిన్నా సరే&comma; లేకపోతే రోజూ పది కరివేపాకులతో జ్యూస్ చేసుకొని తాగినా మంచిదే&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వెల్లుల్లిలోని యాసిడ్స్ కొవ్వును బాగా తగ్గిస్తాయి&period; అందుకే వెల్లుల్లిని &&num;8216&semi;ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్&&num;8217&semi; అని పిలుస్తారు&period; చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి&comma; అధిక రక్తపోటు సమస్యను నివారించడంలో వెల్లుల్లి పాత్ర ఎనలేనిది&period; వంట నూనెల్లో రారాజు ఆలివ్ ఆయిల్&period; సన్‌ఫ్లవర్&comma; గ్రౌండ్‌నట్ ఆయిల్స్‌తో పోల్చుకుంటే దీని ఖరీదు ఎక్కువ&period; అయినా అన్ని నూనెలకంటే ఇందులోనే తక్కువ కొలెస్ట్రాల్ ఉంటుంది&period; ఆలివ్ ఆయిల్‌లోని యాంటీ ఆక్సిడెంట్స్ హృద్రోగులకు ఎంతో మేలు చేస్తాయి&period; బరువును తగ్గించేందుకు క్యాబేజీ చక్కగా పనిచేస్తుంది&period; తరచూ క్యాబేజీని వండుకుతినే వాళ్లలో కొలెస్ట్రాల్ మోతాదు కూడా తక్కువగా ఉంటుంది&period; ఎక్కువ నూనెతో క్యాబేజీ కూరలు చేయకుండా&comma; ఉడికించిన క్యాబేజీ కూరలు తింటేనే మేలు&period; కాల్షియం&comma; పొటాషియం&comma; ఇనుము పెసరపప్పులో పుష్కలం&period; వీటితోపాటు విటమిన్ ఎ&comma; బి&comma; సి&comma; ఇ&comma; ప్రొటీన్లు&comma; ఫైబర్ దానిలో ఎక్కువగా ఉంటాయి&period; కొవ్వు తక్కువ&period; కందిపప్పు మోజులో పడి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచే పెసరపప్పు తినడం తగ్గించొద్దు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-73521 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;fat-2&period;jpg" alt&equals;"take these foods to reduce fat " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మధురమైన రుచిని మాత్రమే కాదు&comma; ఒబేసిటీని తగ్గించి&comma; తక్కువ సమయంలోనే ఎక్కువ శక్తిని అందిస్తుంది తేనె&period; రోజూ ఉదయం పూట వేడి నీళ్లలో పది చుక్కల తేనె కలుపుకొని తాగితే చురుగ్గా ఉంటారు&period; గ్లాసుడు మజ్జిగలో 2&period;2 గ్రాముల కొవ్వు&comma; 99 క్యాలరీలు దొరుకుతాయి&period; అదే పాలలో అయితే 8&period;9 గ్రాముల కొవ్వు 157 క్యాలరీలు ఉంటాయి&period; శరీరంలో తక్కువ కొవ్వును చేర్చి&comma; ఎక్కువ శక్తిని ఇచ్చే గుణం మజ్జిగలో ఉంది&period; వెన్న తీసిన మజ్జిగతో బరువు కూడా తగ్గవచ్చు&period; అత్యధిక ఫైబర్ దొరికే ధాన్యాల్లో సజ్జలు ముందు వరుసలో ఉంటాయి&period; రాగి&comma; జొన్న&comma; గోధుమలను ఎక్కువగా వాడితే తక్కువ కొలెస్ట్రాల్‌తోపాటు ఎక్కువ ఫైబర్ లభిస్తుంది&period; సజ్జలతో చేసిన రొట్టెలు తింటే ఇలాంటి ఉపయోగమే కలుగుతుంది&period; చెక్కా లవంగాలు&period;&period; ఈ రెండూ లేకుండా మసాలా వంటలుండవు&period; భారతీయ సంప్రదాయ వంటకాల్లో చెక్కా లవంగాల వాడకం ఈనాటిది కాదు&period; వీటిలోని ఉత్తమ ఔషధ గుణాలు డయాబెటీస్&comma; కొలెస్ట్రాల్‌à°² సమస్యలు రాకుండా చేస్తాయి&period; ఎల్&period;à°¡à°¿&period;ఎల్&period;&comma; ట్రైకోగ్లిజరైడ్స్‌ను తగ్గిస్తాయి&period; ఇవన్నీ మీ డైలీ మెనూలో ఉండేలా చూసుకుంటే అధిక బరువు&comma; అధిక రక్తపోటు&comma; మధుమేహం&comma; జీర్ణకోశవ్యాధుల నుంచి తప్పించుకోవచ్చు&period; చక్కటి ఆరోగ్యంతో హాయిగా జీవించవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts