హెల్త్ టిప్స్

ఈ పండు తింటే గుండె పోటు రానే రాద‌ట‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">మార్కెట్ లోకి వెళ్తే చాలు చాలా మందు పండ్లు కొనే ముందు అన్ని తెలిసినవి మన కళ్ళ ముందు రోజు కనపడేవి&comma; రుచి కరంగా ఉండేవి మాత్రమే కొంటారు&period; వేరేవి చూడండి సామి అని చెప్పినా వినరు అంటే వినరు&period; మార్కెట్ లో దొరికే ప్రతీ పండు కూడా మన ఆరోగ్యానికి ఉపయోగమే&period; లేకపోతే ఎందుకు అమ్ముతారు చెప్పండి…&quest; ఎందుకు పండిస్తారు చెప్పండి&period; చాలా మంది లైట్ తీసుకునే పండు పియర్ పండు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రుచి బాగోదని కొందరు&comma; అది మన దేశం పండు కాదని కొందరు వదిలేస్తారు&period; కాని ఆ పండు వలన చాలా ప్రయోజనాలు ఉంటాయట&period; అవును నిజం&comma; పియర్స్ పండ్లను తరచూ తినడం వల్ల స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు 52 శాతం తక్కువగా ఉంటాయని వైద్యులు చెప్పడమే కాదు పరిశోధనల్లో కూడా వెల్లడైంది&period; అందులో ఫైబర్ ఎక్కువగా ఉండటంతో జీర్ణ క్రియ కూడా మెరుగుపడుతుంది అని చెప్తున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-69227 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;pears&period;jpg" alt&equals;"take this fruit daily you will not get heart attack " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">డచ్ పరిశోధకులు దీని మీద పరిశోధనలు చేసి ఆ విషయాన్ని బయటపెట్టారు&period; ఈ పండు తినడం వలన మలబద్ధక సమస్యకు ఇక గుడ్ బాయ్ చెప్పవచ్చని అంటున్నారు&period; అంతే కాదు ఇంకా ఉన్నాయి&comma; దంతాల&comma; ఎముకల&comma; పుతుకలో లోపాలు&comma; రక్త హీనత సమస్య ఉన్న వారు వాటిని తింటే ఆ సమస్యల నుంచి బయటపడి సంతోషంగా ఉంటాయట&period; ఇంకో విషయ౦&comma; వృద్దాప్యం త్వరగా కనపడదని చెప్తున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts