Upma : ఉప్మాను తిన‌డం వ‌ల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Upma &colon; à°®‌నం ఉద‌యం పూట అల్పాహారంగా తీసుకునే వాటిల్లో ఉప్మా కూడా ఒక‌టి&period; ఉప్మా చాలా రుచిగా ఉంటుంది&period; చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు&period; ఉప్మాను à°¤‌యారు చేయ‌డం చాలా సుల‌భం&period; అలాగే చాలా à°¤‌క్కువ à°¸‌à°®‌యంలో దీనిని à°¤‌యారు చేయ‌à°µ‌చ్చు&period; అయితే చాలా మందికి ఉప్మా అస్స‌లు à°¨‌చ్చ‌à°¦‌నే చెప్ప‌à°µ‌చ్చు&period; ఉద‌యం పూట అల్పాహారం తీసుకోకుండా అయిన ఉంటారు కానీ ఇంట్లో à°¤‌యారు చేసే ఉప్మాను మాత్రం తిన‌రు&period; అలాగే à°®‌à°¨‌కు హోటల్స్ లో&comma; రోడ్ల à°ª‌క్క‌à°¨ బండ్ల మీద అనేక à°°‌కాల టిఫిన్స్ దొరుకుతాయి కానీ ఉప్మా మాత్రం దొర‌క‌దు&period; ఎందుకంటే చాలా మంది దీనిని తిన‌డానికే కాదు క‌నీసం చూడ‌డానికి కూడా ఇష్ట‌à°ª‌à°¡‌రు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కానీ ఉప్మాను తిన‌డం à°µ‌ల్ల à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని à°®‌à°¨‌లో చాలా మందికి తెలియ‌దు&period; ఉప్మాను తీసుకోవ‌డం à°µ‌ల్ల ఎముక‌లు ధృడంగా à°¤‌యార‌వుతాయి&period; గుండె à°®‌రియు మూత్ర‌పిండాల ఆరోగ్యం కూడా మెరుగుప‌డుతుంది&period; అలాగే ఉప్మాలో ప్రోటీన్ ఎక్కువ‌గా ఉంటుంది&period; దీనిని à°¤‌క్కువ నూనెతో à°¤‌యారు చేస్తారు క‌నుక ఆరోగ్యానికి హాని క‌à°²‌గ‌కుండా ఉంటుంది&period; అదే విధంగా ఉప్మాలో à°ª‌ల్లీలు&comma; à°¶‌à°¨‌గ‌పప్పు&comma; పెస‌à°°‌à°ª‌ప్పు వంటి వాటిని వేసి à°¤‌యారు చేస్తారు&period; క‌నుక ఉప్మాను తీసుకోవ‌డం à°µ‌ల్ల ఆరోగ్యానికి à°®‌రింత‌గా మేలు క‌లుగుతుంది&period; వాతావ‌à°°‌ణం చ‌ల్ల‌గా ఉన్న‌ప్పుడు&comma; జ‌లుబు&comma; జ్వ‌రం వంటి à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డుతున్న‌ప్పుడు ఉప్మా ఒక చ‌క్క‌టి ఎంపిక అని చెప్ప‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;40805" aria-describedby&equals;"caption-attachment-40805" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-40805 size-full" title&equals;"Upma &colon; ఉప్మాను తిన‌డం à°µ‌ల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;opt&sol;bitnami&sol;wordpress&sol;wp-content&sol;uploads&sol;2023&sol;10&sol;upma&period;jpg" alt&equals;"Upma health benefits in telugu " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-40805" class&equals;"wp-caption-text">Upma<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉప్మాలో క్యారెట్&comma; బీన్స్&comma; à°¬‌ఠాణీ&comma; ట‌మాట వంటి కూర‌గాయ ముక్క‌లు&comma; సుగంధ ద్ర‌వ్యాలు&comma; జీడిప‌ప్పు వంటి వాటిని కూడా వేస్తాము&period; క‌నుక ఉప్మాను తిన‌డం à°µ‌ల్ల à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌à°®‌య్యే పోష‌కాలు కూడా à°²‌భిస్తాయి&period; అలాగే జీర్ణక్రియ కూడా మెరుగుప‌డుతుంది&period; అలాగే à°¬‌రువు à°¤‌గ్గ‌డంలో కూడా ఉప్మా à°®‌à°¨‌కు దోహ‌à°¦‌à°ª‌డుతుంది&period; ఈ విధంగా ఉప్మా కూడా à°®‌à°¨ ఆరోగ్యానికి మేలు చేస్తుంద‌ని దీనిని తీసుకోవ‌డం à°µ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌à°µ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period; దీనిని కూడా à°®‌à°¨ ఆహారంలో భాగంగా చేసుకోవాల‌ని వారు సూచిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts