హెల్త్ టిప్స్

చ‌ర్మ స‌మ‌స్య‌లు ఉన్న‌వారికి బెస్ట్ ఆప్ష‌న్‌.. ల‌వంగాలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">à°²‌వంగాల‌ను మనం వంట‌ల్లో à°¤‌రచూ ఉప‌యోగిస్తుంటాం&period; ముఖ్యంగా వెజ్ లేదా నాన్ వెజ్ à°®‌సాలా వంట‌కాల్లో à°²‌వంగాల‌ను వేస్తుంటారు&period; అయితే ఆయుర్వేదం ప్ర‌కారం à°²‌వంగాల్లో ఎన్నో అద్భుత‌మైన ఔష‌à°§‌గుణాలు ఉన్నాయి&period; à°²‌వంగాల‌ను రోజూ తిన‌డం à°µ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; ముఖ్యంగా భోజ‌నం చేసిన అనంత‌రం చిన్న à°²‌వంగం ముక్క‌ను అలాగే నమిలి తినాలి&period; దీంతో à°ª‌లు లాభాలు పొంద‌à°µ‌చ్చు&period; అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°²‌వంగాల్లో యాంటీ బాక్టీరియ‌ల్‌&comma; యాంటీ మైక్రోబియ‌ల్ à°²‌క్ష‌ణాలు ఉంటాయి&period; అందువ‌ల్ల à°²‌వంగాల‌ను à°¨‌మిలితే నోట్లో ఉండే బాక్టీరియా à°¨‌శిస్తుంది&period; దీంతో నోటి దుర్వాస‌à°¨ à°¤‌గ్గుతుంది&period; అలాగే దంతాలు&comma; చిగుళ్లు దృఢంగా&comma; ఆరోగ్యంగా ఉంటాయి&period; దంతాలు&comma; చిగుళ్ల నొప్పి నుంచి ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period; లివ‌ర్‌కు సంబంధించిన à°¸‌à°®‌స్య‌లు&comma; వ్యాధులు ఉన్న‌వారు à°²‌వంగాన్ని రోజూ తింటుంటే త్వ‌à°°‌గా కోలుకుంటారు&period; లివ‌ర్ à°ª‌నితీరు మెరుగు à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-50493 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;cloves&period;jpg" alt&equals;"use cloves to reduce skin itching and rashes " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌à°°‌చూ బాక్టీరియా లేదా వైర‌స్ ఇన్‌ఫెక్ష‌న్ల బారిన à°ª‌డుతున్న‌వారు రోజూ à°²‌వంగాన్ని తింటుంటే à°«‌లితం ఉంటుంది&period; ఇన్‌ఫెక్ష‌న్ల బారిన à°ª‌à°¡‌కుండా రోగాలు రాకుండా ఉంటాయి&period; à°²‌వంగాన్ని రోజూ తింటుంటే ఎముక‌లు ఆరోగ్యంగా ఉంటాయి&period; à°¬‌లంగా మారుతాయి&period; చ‌ర్మం à°¤‌à°°‌చూ దుర‌à°¦ పెట్టే à°¸‌à°®‌స్య ఉన్న‌వారు à°²‌వంగాన్ని తింటుంటే à°«‌లితం ఉంటుంది&period; అలాగే రోజూ లవంగాన్ని తింటుండ‌డం à°µ‌ల్ల క్యాన్స‌ర్లు à°µ‌చ్చే అవ‌కాశాలు గ‌à°£‌నీయంగా à°¤‌గ్గుతాయని వైద్యులు చెబుతున్నారు&period; ఇలా à°²‌వంగాన్ని రోజూ తిన‌డం à°µ‌ల్ల à°®‌నం ఎన్నో లాభాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; క‌నుక రోజూ ఒక à°²‌వంగాన్ని భోజ‌నం చేసిన à°¤‌రువాత తిన‌డం à°®‌రిచిపోకండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts