vastu

ఇంట్లో డ‌బ్బును ఎక్క‌డ ప‌డితే అక్క‌డ పెడుతున్నారా ? అలా చేయ‌కండి.. డ‌బ్బును ఎక్క‌డ పెట్టాలంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">à°¡‌బ్బు అంటే సాక్షాత్తూ à°²‌క్ష్మీదేవి స్వ‌రూపం&period; అందువ‌ల్ల à°¡‌బ్బు విష‌యంలో à°ª‌లు నియ‌మాల‌ను పాటించాల్సి ఉంటుంది&period; à°¡‌బ్బు à°ª‌ట్ల ఎల్ల‌ప్పుడూ నిర్ల‌క్ష్యాన్ని ప్ర‌à°¦‌ర్శించ‌రాదు&period; à°¡‌బ్బు కింద à°ª‌డితే వెంట‌నే తీసి క‌ళ్ల‌కు అద్దుకుని జేబులో లేదా పర్సులో వేసుకోవాలి&period; అంతేకానీ&period;&period; à°¡‌బ్బు à°ª‌ట్ల అశ్ర‌ద్ధ‌ను ప్ర‌à°¦‌ర్శించ‌రాదు&period; లేదంటే అరిష్టం క‌లుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఇంట్లో చాలా మంది à°¡‌బ్బును ఎక్క‌à°¡ à°ª‌డితే అక్క‌à°¡ పెడుతుంటారు&period; à°¬‌à°¯‌టకు వెళ్లి à°µ‌చ్చాక చేతిలో ఏదైనా చిల్ల‌à°° మిగిలితే దాన్ని వంట ఇంట్లో లేదా హాల్‌లో&comma; దిండు కింద‌&period;&period; ఇలా ఎక్క‌à°¡ à°ª‌డితే అక్క‌à°¡ కొంద‌రు పెడ‌తారు&period; ఇలా చేయ‌రాదు&period; చేస్తే à°²‌క్ష్మీ దేవి ఆగ్ర‌హిస్తుంది&period; à°¡‌బ్బు à°¨‌ష్టం క‌లుగుతుంది&period; à°®‌à°°à°¿ ఇంట్లో à°¡‌బ్బును ఎక్క‌à°¡ పెట్టాలంటే&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంట్లో కుటుంబ పెద్ద ఉప‌యోగించే మాస్ట‌ర్ బెడ్‌రూమ్‌లో ఉండే బీరువాలో à°¡‌బ్బును ఉంచాలి&period; à°¬‌à°¯‌టకు వెళ్లి à°µ‌చ్చిన‌ప్పుడు చేతిలో ఏదైనా చిల్ల‌à°° ఉంటే ఆ బీరువాలో పెట్టాలి&period; అక్క‌à°¡à°¿ నుంచే à°¡‌బ్బును తీసి వాడాలి&period; బీరువా లేక‌పోతే అదే బెడ్ రూమ్‌లో ఉండే అల్మారాలో à°¡‌బ్బును ఉంచాలి&period; అల్మారాకు à°¤‌లుపులు ఉండేలా చూసుకోవాలి&period; లేదా పై భాగంలో ఉండే క‌ప్‌బోర్డులో కూడా à°¡‌బ్బును పెట్ట‌à°µ‌చ్చు&period; నాణేలు&comma; నోట్లు ఏవైనా à°¸‌రే ఆయా ప్ర‌దేశాల్లోనే ఉంచాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-50491 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;money-1-2&period;jpg" alt&equals;"best place to keep money in home " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¡‌బ్బును ఎట్టి à°ª‌రిస్థితిలోనూ వంట గ‌దిలో ఉంచ‌రాదు&period; చాలా మంది à°®‌హిళ‌లు ఇలాగే చేస్తారు&period; కొంద‌రు దిండు కింద à°¡‌బ్బును పెడ‌తారు&period; అలా కూడా చేయ‌రాదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక à°¬‌à°¯‌ట‌కు వెళ్లి à°µ‌చ్చేట‌ప్పుడు ముందుగా à°®‌నం ఇంట్లో హాల్ లోకి ప్ర‌వేశిస్తాం క‌నుక హాల్ లోకి రాగానే కుడి వైపు ఉండే ప్ర‌దేశంలోని ఏదైనా షెల్ప్ లేదా టేబుల్‌పై ఒక బాక్స్ లాంటిది ఉంచి అందులో కూడా à°¡‌బ్బును పెట్టుకోవ‌చ్చు&period; దానికి మూత క‌చ్చితంగా పెట్టాలి&period; ఎవ‌రైనా à°¬‌à°¯‌టికి వెళ్లి à°µ‌చ్చిన‌ప్పుడు చిల్ల‌à°° ఉంటే అందులో వేయ‌à°µ‌చ్చు&period; లేదా à°¡‌బ్బును అందులో ఉంచి దాని ద్వారా à°¡‌బ్బును à°¬‌à°¯‌ట‌కు తీసి ఆ à°¡‌బ్బును ఖ‌ర్చు పెట్టాలి&period; ఈ విధంగా à°¡‌బ్బు విష‌యంలో నియ‌మాల‌ను పాటించాలి&period; దీంతో à°®‌à°¨‌కు à°¡‌బ్బు మీద శ్ర‌ద్ధ ఉంద‌ని à°²‌క్ష్మీదేవి భావిస్తుంది&period; à°®‌à°¨‌కు సంప‌à°¦‌à°²‌ను అనుగ్ర‌హిస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts