హెల్త్ టిప్స్

Ghee : నెయ్యి తిన‌డం మంచిదేనా..? దీంతో ఏం జ‌రుగుతుంది..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Ghee &colon; భార‌తీయులు ఎంతో పురాత‌à°¨ కాలం నుంచి నెయ్యిని ఉప‌యోగిస్తున్నారు&period; చిన్నారుల‌కు à°¤‌ల్లులు నెయ్యి క‌లిపి ఆహారం పెడ‌తారు&period; నెయ్యి పిల్ల‌à°²‌కు మంచి à°¬‌లం అని వారు అలా పెడ‌తారు&period; ఇక నెయ్యితో à°®‌నం అనేక వంట‌కాల‌ను కూడా చేస్తుంటాం&period; అయితే నెయ్యిలో కొవ్వు ఎక్కువ‌గా ఉంటుంద‌ని&comma; అది మంచిది కాద‌ని చాలా మంది భావిస్తుంటారు&period; అయితే ఇందుకు వైద్య నిపుణులు ఏమ‌ని à°¸‌మాధానం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నెయ్యి à°µ‌ల్ల à°®‌à°¨ ఆరోగ్యానికి మంచే జ‌రుగుతుంది&period; కానీ దీన్ని అధికంగా తిన‌రాదు&period; మోతాదులోనే తీసుకోవాలి&period; దీంతో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period; ఒక గ్లాస్ పాల‌లో ఒక టీస్పూన్ నెయ్యి&comma; కొద్దిగా à°ª‌సుపు&comma; మిరియాలు వేసి తాగితే జీర్ణ వ్య‌à°µ‌స్థ శుభ్ర‌à°®‌వుతుంది&period; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°¸‌à°®‌స్య తొల‌గిపోతుంది&period; రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; ఒత్తిడి à°¤‌గ్గి మంచి నిద్ర à°ª‌డుతుంది&period; నెయ్యి జీవ‌క్రియ‌à°² రేటు మెరుగు à°ª‌రిచేలా చేస్తుంది&period; ఎన‌ర్జీ లెవ‌ల్స్‌ను పెంచుతుంది&period; à°¬‌రువు à°¤‌గ్గేందుకు à°¸‌హాయ à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-63723 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;ghee-2&period;jpg" alt&equals;"what happens if you consumer ghee " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నెయ్యిలో బ్యుట్రిక్ యాసిడ్ ఉంటుంది&period; ఇది ప్రోబ‌యోటిక్ ఫుడ్‌గా à°ª‌నిచేస్తుంది&period; దీంతో పేగులు ఆరోగ్యంగా ఉంటాయి&period; నెయ్యిలో విట‌మిన్ కె2 à°¸‌మృద్ధిగా à°²‌భిస్తుంది&period; ఎముక‌లు క్యాల్షియంను గ్ర‌హించ‌డానికి ఇది à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; కీళ్ల నొప్పులు à°¤‌గ్గేందుకు à°ª‌నిచేస్తుంది&period; 5 గ్రాముల నెయ్యిలో 44&period;8 క్యాల‌రీలు&comma; 4&period;9 గ్రాముల కొవ్వు ఉంటాయి&period; ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు&comma; మిన‌à°°‌ల్స్‌&comma; విట‌మిన్లు à°¸‌మృద్ధిగా ఉంటాయి&period; à°¡‌యాబెటిస్‌&comma; ఒబెసిటి&comma; అధిక కొలెస్ట్రాల్‌&comma; గుండె జ‌బ్బుల‌తో బాధ‌à°ª‌డుతున్న వారు డాక్ట‌ర్ à°¸‌à°²‌హా మేర‌కు నెయ్యిని తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts