హెల్త్ టిప్స్

కాఫీ, టీ తాగే ముందు మనలో చాలా మంది నీళ్లు తాగుతారు. ఇది మంచిదా? కాదా?

<p style&equals;"text-align&colon; justify&semi;">శరీరానికి ఉల్లాసాన్ని&comma; ఉత్తేజాన్ని అందించేవి టీ&comma; కాఫీలు&period; బాగా ఒత్తిడిలో ఉన్నప్పుడు&comma; అలసిపోయినప్పుడు వీటిని తాగితే ఆ హాయే వేరు&period; మళ్లీ కొత్త శక్తి వచ్చి మన పని మనం చేసుకునేందుకు ఉపయోగపడతాయి&period; అయితే ఇల్లు&comma; ఆఫీస్&comma; హోటల్ లేదా బయట ఎక్కడైనా కాఫీ&comma; టీలు తాగినప్పుడు వాటికి ముందుగా మనలో అనేక మంది నీళ్లు తాగుతారు&period; అలా ఎందుకు తాగుతారు&quest; అసలు ఎందుకు తాగాలి&quest; తెలుసుకుందాం రండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రసాయనశాస్త్రంలో ఆమ్లాలు &lpar;యాసిడ్స్&rpar;&comma; క్షారాలు &lpar;ఆల్కలైన్&rpar; అని ద్రవాలను విడదీసే రెండు విభాగాలు ఉన్నాయి&period; అయితే ఏదైనా ఒక ద్రవం ఆమ్లమా&comma; క్షారమా అని తెలుసుకునేందుకు మాత్రం పీహెచ్ విలువ ఉపయోగపడుతుంది&period; పీహెచ్ స్కేలుపై 1 నుంచి 14 వరకు స్కోర్ ఉంటుంది&period; 7 కన్నా తక్కువ విలువ ఉంటే ఆ ద్రవాన్ని ఆమ్లమని&comma; 7 కన్నా ఎక్కువ విలువ ఉంటే ఆ ద్రవాన్ని క్షారమని అంటారు&period; అయితే 7 విలువ ఉంటే ఆ ద్రవాన్ని తటస్థ ద్రవమని పిలుస్తారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-78504 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;tea-and-coffee&period;jpg" alt&equals;"why drink water before taking tea or coffee " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ క్రమంలోనే నీటి పీహెచ్ విలువ చూస్తే అది 7 కన్నా ఎక్కువగా&comma; కాఫీ&comma; టీల పీహెచ్ విలువలు 5&comma; 6లుగా ఉంటాయి&period; కాబట్టి కాఫీ&comma; టీలు ఆమ్లత్వాన్ని &lpar;యాసిడిక్&rpar; కలిగి ఉంటాయి&period; నీరు క్షార స్వ‌భావాన్ని క‌లిగి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాఫీ&comma; టీలను తాగితే సహజంగానే అవి ఆమ్ల స్వభావం కలిగి ఉండడం చేత అవి మన పొట్టలో అల్సర్‌లను&comma; పేగులకు పుండ్లను&comma; క్యాన్సర్‌లను కలిగిస్తాయి&period; కనుక వీటిని తాగే ముందు నీటిని తాగితే పొట్టలో ఆమ్ల ప్రభావం తగ్గుతుంది&period; దీంతో ఆరోగ్యాన్ని కూడా రక్షించుకోవచ్చు&period; కాబట్టి కాఫీ&comma; టీలను తాగే ముందు తప్పనిసరిగా నీటిని మాత్రం తాగాల్సిందే&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts