హెల్త్ టిప్స్

దిండును కౌగిలించుకుని ప‌డుకుంటే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">మనం ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం వ్యాయామం చేయడం&comma; పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం ఎంత అవసరమో అదేవిధంగా నిద్రపోవడం కూడా అంతే అవసరం&period; రోజులో కనీసం తగినంత సమయం పాటు నిద్రించకపోతే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి&period; ఈ విషయం అందరికీ తెలిసిందే&period; అయితే మనలో అధిక శాతం మంది వివిధ రకాలుగా నిద్రిస్తారు&period; కొందరు పక్కకు తిరిగి పడుకుంటే మరికొందరు వెల్లకిలా&comma; ఇంకొందరు బోర్లా తిరిగి పడుకుంటారు&period; ఈ క్రమంలో అసలు ఏ విధంగా నిద్రిస్తే మంచిదో&comma; దాని వల్ల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం&period; దాదాపుగా భార్యాభర్తలే ఎడ‌మొఖం పెడ‌మొఖంగా నిద్రిస్తారు&period; ఒకరి దిక్కు మరొకరు చూడకుండా ఎడమొఖంగా పడుకుంటారు&period; దాదాపు 55 శాతం వరకు జంటలు ఈ విధంగానే నిద్రిస్తారట&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఇలా వారు నిద్రించడాన్ని బట్టి చూస్తే ఆ దంపతులు రిలేషన్‌షిప్ సమస్యను ఎదుర్కొంటున్నారని అర్థం చేసుకోవాలి&period; ఒకరంటే ఒకరికి ఇష్టం లేదనో&comma; మరే ఇతర కారణం వల్లో వారిద్దరి మధ్య సంబంధాలు అంతగా బాగా లేవని గుర్తించాలి&period; జీవిత భాగస్వాములిద్దరూ ఒకరికి ఎదురుగా మరొకరు నిద్రిస్తే ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం ఉందని అర్థం చేసుకోవాలి&period; ఈ క్రమంలోనే వారు తమ ప్రేమను పంచుకునేందుకు ఎదురు చూస్తున్నారని తెలుస్తుంది&period; ఒకరినొకరు పెనవేసుకున్నట్టు నిద్రించే స్పూనింగ్ పద్ధతిలో దంపతులకు నొప్పులు ఎక్కువగా వచ్చేందుకు అవకాశం ఉంటుంది&period; ఈ తరహా విధానాన్ని పాటించకపోవడమే ఉత్తమమని వైద్యులు చెబుతున్నారు&period; కాగా ఈ విధానంలో దంపతులిద్దరూ ఒత్తిడికి కూడా గురవుతారట&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-84723 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;sleeping&period;jpg" alt&equals;"what happens if sleep by hugging a pillow " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దంపతులిరువురూ చెరో బెడ్ అంచుకు వచ్చి ఇద్దరూ ఎడమొఖంగా నిద్రిస్తే చాలా మంచిదట&period; ఇలా నిద్రించే జంటల్లో 90 శాతం జంటలు సంతోషంగా ఉంటారట&period; చేతులను వెనకగా పెట్టి నిద్రిస్తే మంచిదేనట&period; దీని వల్ల ముఖంపై ముడతలు&comma; గురక&comma; గ్యాస్ వంటి సమస్యలు తొలగిపోతాయట&period; అయితే దీని వల్ల భుజాలపై ఎక్కువగా ఒత్తిడి పడుతుందట&period; దీన్ని తట్టుకోవాలంటే కింద కొన్ని మెత్తలను పెట్టుకుంటే సరిపోతుందట&period; దిండును కావలించుకుని పడుకుంటే కీళ్లపై పడే ఒత్తిడి తగ్గుతుందట&period; ఇలా పడుకోవడం కూడా మంచిదేనని వైద్యులు చెబుతున్నారు&period; తల్లి కడుపులో బిడ్డ ఉన్న మాదిరిగా నిద్రించడం ఏమాత్రం మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు&period; దీని వల్ల మెడ&comma; వెన్నెముక సమస్యలు వస్తాయట&period; అదేవిధంగా మానసిక ఒత్తిడి కూడా పెరుగుతుందట&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బోర్లా పడుకోవడం కూడా మంచిది కాదట&period; దీంతో చేతులు&comma; కాళ్లలో సూదులతో గుచ్చినట్టుగా అనిపిస్తుందట&period; దీని వల్ల శ్వాస సమస్యలు కూడా వస్తాయట&period; బెడ్‌పై ఏదైనా ఒక పక్కకు తిరిగి పడుకుంటే వెన్నెముక సమస్యలు రావట&period; అయితే దీని వల్ల చర్మంపై ముడతలు వస్తాయట&period; కానీ ఈ పద్ధతిలో ఎక్కువ సేపు మాత్రం నిద్రించకూడదట&period; అన్ని భంగిమల్లోకెల్లా వెల్లకిలా తిరిగి పడుకోవడం ఉత్తమమైందట&period; దీని వల్ల మెడ&comma; వెన్నెముకలకు చెందిన సమస్యలు రావట&period; దాదాపు అందరూ ఈ విధానంలో ఎక్కువ సేపు నిద్రించవచ్చట&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts