హెల్త్ టిప్స్

గోరు వెచ్చ‌ని నీళ్ల‌ను ఏ సీజ‌న్‌లో అయినా తాగాల్సిందే.. ఎందుకో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">చాలా మంది చెప్తూ ఉంటారు ఒకసారి మరిగించి నీళ్లు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది అని&period; దీని వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాల ఉంటాయని అంటూ ఉంటారు&period; అయితే నిజంగా వేడి నీళ్లు తాగడం వల్ల ఉపయోగాలు ఉన్నాయా…&quest; ఒకవేళ ఉంటే ఏ ఉపయోగాలు మనకి లభిస్తాయి&period;&period;&quest; ఇలా వేడి నీళ్లు కోసం అనేక విషయాలు మీ కోసం&period; సాధారణంగా వేడి నీళ్లని తాగకుండా చేతితో పట్టుకుని గట్టిగా ఊపిరి తీసుకుంటే మంచి రిలీఫ్ ఉంటుంది&period; ఇలా చేయడం వల్ల సైనస్ వల్ల కలిగే తలనొప్పి కూడా తగ్గిపోతుంది&period; గొంతు కూడా ఫ్రీ అయిపోతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వేడి నీళ్లు తీసుకోవడం వల్ల అరుగుదలకి తోడ్పడుతుంది&period; కానీ చాలా మంది వేడి నీళ్లు తాగితే అరుగుదల సరిగ్గా అవ్వదు అని అంటారు కానీ అది నిజం కాదు&period; వేడి నీళ్లు తాగడం వల్ల పూర్తిగా డైజెస్ట్ అవుతుంది&period; అరుగుదల లో ఏ ఇబ్బందులు లేకుండా చూస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-78199 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;warm-water&period;jpg" alt&equals;"you should drink warm water in any season know why " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మధుమేహం&comma; గుండె జబ్బులు&comma; ఉదర సంబంధిత వ్యాధులతో బాధపడే వాళ్లకి వేడి నీళ్ళు చాలా మేలు చేస్తాయి&period; రోగాలను దరిచేరనివ్వకుండా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేలా చూసుకుంటాయి&period; అలానే అధిక బరువు ఊబకాయం సమస్యలు ఉన్న వాళ్లు వేడి నీళ్లు తాగితే ఈ సమస్యను అధిగమించవచ్చు&period; అలానే కీళ్ల నొప్పులతో బాధపడే వారికి ఆర్థరైటిస్ సమస్యలు రాకుండా వేడి నీళ్లు సహాయపడతాయి&period; వేసవి కాలంలో సైతం డీహైడ్రేషన్ సమస్య తీర్చేందుకు వేడినీళ్లు చక్కటి పరిష్కారం చూపిస్తాయి&period; జలుబు నుంచి కూడా దూరంగా ఉంచుతుంది&period; చూసారా దీని వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో&period;&period;&excl; కాసేపు మరిగించి ఆ నీళ్ళని తాగితే అనేక సమస్యలు తరిమికొట్టొచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts