హెల్త్ టిప్స్

ఈ విష‌యం తెలిస్తే ఇక‌పై మీరు ప్లాస్టిక్ వ‌స్తువుల‌నే వాడ‌రు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">మన నిత్య జీవితంలో ప్లాస్టిక్ వాడకం ఒక భాగమైంది&period; కానీ దాని వల్ల పర్యావరణం లో జరిగే నష్టాలు గురించి కనీస అవగాహన కూడా మనకు ఉండటం లేదు&period; ప్లాస్టిక్ వస్తువులు చూడటానికి చక్కగా ఆకర్షణీయంగా కనబడతాయి&period; కానీ ప్లాస్టిక్ అత్యంత ప్రమాదకరమైనది అని 1930 సంవత్సరంలోనే ఈ సత్యం బయట పడింది&period; ఒక ప్లాస్టిక్ వస్తువు భూమిలో కరగటానికి కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రోజూ రోజుకి పెరిగిపోతున్న ప్లాస్టిక్ వినియోగాన్ని అరికట్టడానికి 1999 సంవ‌త్స‌రంలోనే అప్ప‌టి పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ ఆదేశాలు ఇచ్చింది&period; ప్లాస్టిక్ పెట్రోలియం నుండి తయారు అవుతుంది&period; ప్రపంచం మొత్తం మీద రోజుకి 100 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తి అవుతుంది&period; పెట్రలియం నుండి తయారు చేసిన ప్లాస్టిక్ తో ఇంట్లోకి కావలసిన పదార్థాలు క్యారీ బ్యాగ్ లు&comma; కవర్లు వాడి పడేయడం వల్ల అవి భూమిలో కొన్ని వేల సంవత్సరాల వరకు అలాగే ఉండి పోతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-70963 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;plastic-1&period;jpg" alt&equals;"you will not use plastic if you know this " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలా వుండటం వల్ల వర్షపు నీటిని భూగర్భ జలాలతో కలవనివ్వడం లేదు&period; ప్లాస్టిక్ తయారీకి వాడే రసాయనాల‌ వల్ల కొన్ని రకాల శ్వాస కోశ వ్యాధులు&comma; చర్మ వ్యాధులు వస్తాయి&period; ప్లాస్టిక్ తగలబెట్టడం వల్ల డయోక్సిన్ అనే వాయువు గాలిలో కలిసి క్యాన్సర్ కు కారణం అవుతుంది&period; ప్లాస్టిక్ ని భూమిలో కరిగే విధంగా 20 మైక్రాన్ à°² కంటే తక్కువ మందం ఉండేలా చర్యలు తీసుకోవాలి&period; వీలైనంతవరకు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలి&period; à°µ‌స్త్రంతో తయారు చేసిన సంచులు&comma; జ్యూట్ తో చేసిన సంచులు&comma; పేపర్ సంచులు అన్నింటికీ ఉపయోగించాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts