జీల‌క‌ర్ర నీటిని తాగ‌డం వ‌ల్ల క‌లిగే 15 అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">జీల‌క‌ర్ర‌ను à°®‌నం ఎక్కువ‌గా వంట‌ల్లో వేస్తుంటాం&period; దీంతో వంట‌à°²‌కు చ‌క్క‌ని రుచి&comma; వాస‌à°¨ à°µ‌స్తాయి&period; జీల‌క‌ర్ర‌లో యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ à°²‌క్ష‌ణాలు ఉంటాయి&period; జీల‌క‌ర్ర‌లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి&period; ఇది యాంటీ బాక్టీరియ‌ల్‌&comma; యాంటీ సెప్టిక్ à°²‌క్ష‌ణాల‌ను కూడా క‌లిగి ఉంటుంది&period; దీని à°µ‌ల్ల పొట్ట à°¦‌గ్గ‌à°°à°¿ కొవ్వును క‌రిగించుకోవ‌చ్చు&period; జీర్ణ‌వ్య‌à°µ‌స్థ ఆరోగ్యం మెరుగు à°ª‌డుతుంది&period; వికారం&comma; గ్యాస్‌&comma; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°¤‌గ్గుతాయి&period; రోజూ ఉద‌యాన్నే ఒక గ్లాస్ జీల‌క‌ర్ర నీటిని తాగితే ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-2889 size-large" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2021&sol;06&sol;jeera-water-1024x700&period;jpg" alt&equals;"15 amazing health benefits of cumin water " width&equals;"696" height&equals;"476" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక పాత్ర‌లో నీటిని తీసుకుని అందులో కొద్దిగా జీల‌క‌ర్రను వేసి బాగా à°®‌రిగించాలి&period; à°¤‌రువాత à°µ‌చ్చే మిశ్ర‌మాన్ని à°µ‌à°¡‌క‌ట్టి గోరు వెచ్చ‌గా ఉండ‌గానే తాగేయాలి&period; జీల‌క‌ర్ర నీటిని రోజూ ఉద‌యాన్నే à°ª‌à°°‌గ‌డుపునే తాగ‌డం à°µ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period; జీల‌క‌ర్ర నీటిని తాగితే అధిక à°¬‌రువు à°¤‌గ్గుతారు&period; దీంతోపాటు అనేక అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; జీల‌క‌ర్ర నీటిని తాగ‌డం à°µ‌ల్ల అసిడిటీ&comma; గ్యాస్‌&comma; అజీర్ణం à°¸‌à°®‌స్య‌à°² నుంచి విముక్తి à°²‌భిస్తుంది&period; ఇది à°¸‌à°¹‌జ‌సిద్ధ‌మైన పెయిన్ కిల్ల‌ర్‌లా à°ª‌నిచేస్తుంది&period; అందువ‌ల్ల క‌డుపునొప్పి కూడా à°¤‌గ్గుతుంది&period; జీల‌క‌ర్ర నీటిని తాగితే జీర్ణాశ‌యంలో కొన్ని à°°‌కాల ఎంజైమ్‌లు ఉత్ప‌త్తి అవుతాయి&period; ఇవి జీర్ణ‌క్రియ‌ను వేగ‌వంతం చేస్తాయి&period; దీంతో అజీర్ణం à°¸‌à°®‌స్య త్వ‌à°°‌గా à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-4701" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2021&sol;08&sol;gas-trouble&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"524" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; గ‌ర్భిణీలు జీల‌క‌ర్ర నీటిని తాగ‌డం à°µ‌ల్ల వారిలో జీర్ణ‌క్రియ మెరుగు à°ª‌డుతుంది&period; కార్బొహైడ్రేట్ల‌ను జీర్ణం చేసేందుకు అవ‌à°¸‌రం అయ్యే ఎంజైమ్‌లు ఉత్ప‌త్తి అవుతాయి&period; దీంతో గ‌ర్భ‌ధార‌à°£ à°¸‌à°®‌యంలో à°µ‌చ్చే à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; పాలిచ్చే à°¤‌ల్లులు రోజూ జీల‌క‌ర్ర నీటిని తాగ‌డం à°µ‌ల్ల పాలు బాగా ఉత్ప‌త్తి అవుతాయి&period; జీల‌క‌ర్ర‌లో ఐర‌న్ à°¸‌మృద్ధిగా ఉంటుంది&period; ఇది à°°‌క్త‌హీన‌à°¤ రాకుండా చూస్తుంది&period; à°¤‌ల్లీ బిడ్డ‌à°²‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; జీల‌క‌ర్ర‌లో ఐర‌న్&comma; ఫైబ‌ర్‌లు అధికంగా ఉంటాయి&period; అందువ‌ల్ల జీల‌క‌ర్ర నీటిని తాగితే రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; వ్యాధుల‌కు వ్య‌తిరేకంగా పోరాడుతుంది&period; దీంతో ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-4365" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2021&sol;07&sol;immunity-1&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"402" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; à°¡‌యాబెటిస్ à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డేవారికి జీల‌క‌ర్ర నీళ్లు ఎంతగానో ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period; రోజూ à°ª‌à°°‌గ‌డుపునే జీల‌కర్ర నీటిని తాగ‌డం à°µ‌ల్ల à°°‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి&period; జీల‌క‌ర్ర à°¶‌రీరంలో ఇన్సులిన్ ఉత్ప‌త్తిని పెంచుతుంది&period; దీంతో బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపులో ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">6&period; శ్వాస‌కోశ వ్య‌à°µ‌స్థ ఆరోగ్యాన్ని మెరుగు à°ª‌రిచేందుకు జీల‌క‌ర్ర నీళ్లు à°ª‌నిచేస్తాయి&period; ఈ నీటిలో యాంటీ కంజెస్టివ్ à°²‌క్ష‌ణాలు ఉంటాయి&period; అందువ‌ల్ల ఛాతిలో పేరుకుపోయిన మ్యూక‌స్ క‌రుగుతుంది&period; జీల‌క‌ర్ర నీటిని తాగ‌డం à°µ‌ల్ల శ్వాస‌కోశ à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">7&period; జీల‌క‌ర్ర‌లో పొటాషియం అధికంగా ఉంటుంది&period; à°®‌à°¨ à°¶‌రీర à°ª‌నితీరుకు ఇది ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; ఇది హైబీపీని à°¤‌గ్గిస్తుంది&period; ఉప్పు à°µ‌ల్ల క‌లిగే దుష్ప్ర‌భావాల నుంచి à°°‌క్షిస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-6216" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2021&sol;09&sol;high-bp-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"800" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">8&period; జీల‌క‌ర్ర విత్త‌నాలు à°¸‌à°¹‌జ‌సిద్ధంగా à°¶‌క్తిని పెంచే à°ª‌దార్థాలుగా à°ª‌నిచేస్తాయి&period; జీల‌క‌ర్ర‌లో అనేక పోష‌కాలు ఉంటాయి&period; అవి à°¶‌రీరానికి à°¶‌క్తిని అందిస్తాయి&period; మెట‌బాలిజం à°¤‌క్కువ‌గా ఉంద‌నుకునే వారు&comma; à°¶‌క్తి లేద‌ని&comma; నిస్స‌త్తువ‌గా&comma; నీరసంగా ఉంద‌ని భావించే వారు జీల‌క‌ర్ర నీటిని తాగితే à°«‌లితం ఉంటుంది&period; à°¶‌క్తి స్థాయిలు పెరుగుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">9&period; జీల‌క‌ర్ర‌లో జీర్ణాశ‌à°¯ ఎంజైమ్‌à°²‌ను ఉత్ప‌త్తి చేసే సామ‌ర్థ్యం ఉంటుంది&period; అలాగే లివ‌ర్ లోని విష à°ª‌దార్థాల‌ను à°¬‌à°¯‌ట‌కు పంపించే ఔష‌à°§ గుణాలు జీల‌క‌ర్రలో ఉంటాయి&period; అందువ‌ల్ల జీల‌క‌ర్ర నీటిని రోజూ తాగితే à°¶‌రీరంలోని వ్య‌ర్థాలు&comma; లివ‌ర్‌లోని విష à°ª‌దార్థాలు à°¬‌à°¯‌ట‌కు వెళ్లిపోతాయి&period; లివ‌ర్ ఆరోగ్యంగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">10&period; à°®‌à°¨ à°¶‌రీర à°ª‌నితీరును మెరుగు à°ª‌à°°‌చ‌డంతోపాటు à°°‌క్తాన్ని వృద్ధి చేసేందుకు ఐర‌న్ ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; జీల‌క‌ర్ర‌లో ఐర‌న్ à°¸‌మృద్ధిగా ఉంటుంది&period; అందువ‌ల్ల జీల‌క‌ర్ర నీటిని తాగితే ఐర‌న్ లోపం నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; రక్తం బాగా ఉత్ప‌త్తి అవుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-7666" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2021&sol;12&sol;liver&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">11&period; జీల‌క‌ర్ర‌లో యాంటీ స్పాస్‌మోడిక్‌&comma; యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ గుణాలు ఉంటాయి&period; అందువ‌ల్ల ఆ నీటిని తాగితే à°®‌హిళ‌à°²‌కు రుతు à°¸‌à°®‌యంలో à°µ‌చ్చే నొప్పులు à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">12&period; జీల‌క‌ర్ర నీరు చ‌ర్మానికి పున‌రుజ్జీవం ఇస్తుంది&period; దీంతో చ‌ర్మం కాంతివంతంగా మారుతుంది&period; జీల‌క‌ర్ర‌లో పొటాషియం&comma; కాల్షియం&comma; సెలీనియం&comma; కాప‌ర్‌&comma; మాంగ‌నీస్‌లు అధికంగా ఉంటాయి&period; ఇవి చ‌ర్మాన్ని సంర‌క్షిస్తాయి&period; జీల‌క‌ర్ర&comma; à°ª‌సుపు&comma; కొద్దిగా నీరు క‌లిపి ఫేస్ ప్యాక్ à°¤‌యారు చేసుకుని à°¤‌à°°‌చూ వాడుతుండాలి&period; దీంతో చ‌ర్మం మృదువుగా మారుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-6633" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2021&sol;10&sol;941481-skin-care-night&period;jpg" alt&equals;"" width&equals;"970" height&equals;"545" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">13&period; జీల‌క‌ర్ర‌లో విట‌మిన్ ఇ కూడా అధికంగానే ఉంటుంది&period; ఇది యాంటీ ఆక్సిడెంట్‌లా à°ª‌నిచేస్తుంది&period; దీంతో ఫ్రీ ర్యాడిక‌ల్స్ à°¨‌శిస్తాయి&period; వృద్ధాప్య ఛాయ‌లు త్వ‌à°°‌గా రావు&period; జీల‌క‌ర్ర‌లో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ à°²‌క్ష‌ణాలు వృద్ధాప్య ఛాయ‌à°²‌ను రాకుండా చూస్తాయి&period; దీంతో à°¯‌వ్వ‌నంగా ఉంటారు&period; à°µ‌à°¯‌స్సు మీద à°ª‌డినా చ‌ర్మం అంత త్వ‌à°°‌గా ముడ‌à°¤‌లు à°ª‌à°¡‌దు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">14&period; జీల‌క‌ర్రలో యాంటీ బాక్టీరియ‌ల్ à°²‌క్ష‌ణాలు ఉంటాయి&period; అందువ‌ల్ల ఆ నీటిని తాగితే మొటిమ‌లు à°¤‌గ్గుతాయి&period; చ‌ర్మంపై à°®‌చ్చ‌లు ఉండ‌వు&period; జీల‌క‌ర్ర‌లో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ à°²‌క్ష‌ణాలు చ‌ర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-7331" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2021&sol;11&sol;black-hair&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"866" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">15&period; జీల‌క‌ర్రలో ఉండే పోష‌కాలు శిరోజాల సంర‌క్ష‌à°£‌కు మేలు చేస్తాయి&period; జుట్టు కుదుళ్ల‌ను ఆరోగ్యంగా ఉంచుతాయి&period; దీని à°µ‌ల్ల జుట్టు à°ª‌లుచ‌à°¬‌à°¡‌డం&comma; జుట్టు రాల‌డం వంటి à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; జీల‌క‌ర్రలో ఉండే ప్రోటీన్లు&comma; ఫ్యాట్స్‌&comma; నీరు&comma; కార్బొహైడ్రేట్లు జుట్టు పెరుగుద‌à°²‌ను ప్రోత్స‌హిస్తాయి&period; జుట్టును కుదుళ్ల నుంచి దృఢంగా మారుస్తాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts