మూలిక‌లు

Natural Remedies : పురుషుల స‌మ‌స్య‌ల‌కు స‌హ‌జ‌సిద్ధ‌మైన మెడిసిన్లు ఇవి.. ఎలా ఉప‌యోగించాలంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Natural Remedies &colon; నేటి à°¤‌రుణంలో à°¸‌గ‌టు పౌరున్ని ఒత్తిడి&comma; మాన‌సిక ఆందోళ‌à°¨‌లు ఎంత‌గా à°¸‌à°¤‌à°®‌తం చేస్తున్నాయో అంద‌రికీ తెలిసిందే&period; దీని à°µ‌ల్ల ప్ర‌ధానంగా పెళ్ల‌యిన దంప‌తుల్లో సంతానం క‌లిగే అవ‌కాశాలు à°¸‌న్న‌గిల్లుతున్నాయి&period; శృంగార సామ‌ర్థ్యం లోపించ‌డం&comma; పురుషుల్లో వీర్యం à°¸‌రిగ్గా ఉత్ప‌త్తి కాక‌పోవ‌డం&comma; ఒక‌వేళ అయిన‌ప్ప‌టికీ అందులో ఉత్తేజంగా ఉండే శుక్ర క‌ణాల సంఖ్య చాలా à°¤‌క్కువ‌గా ఉండ‌డంతో చాలా మందికి పిల్లలు క‌à°²‌గ‌డం లేదు&period; అయితే ఇప్పుడంటే ఈ à°¸‌à°®‌స్య‌à°²‌ను తీర్చుకునేందుకు మెడిసిన్లు&comma; వైద్యులు అందుబాటులోకి à°µ‌చ్చారు&period; కానీ ఒక‌ప్పుడు à°®‌à°¨ పూర్వీకులు ఏం మందులు తీసుకున్నారు&period;&period;&quest; లేదు క‌దా&period;&period; à°®‌à°°à°¿ వారిలో చాలా మంది ఒక్కొక్క‌రు గంపెడు మంది పిల్ల‌ల్ని ఎలా క‌నగ‌లిగారు&period;&period;&quest; అంటే&period;&period; అవును&period;&period; అందుకు కార‌ణం ఉంది&period; ఎందుకంటే&period;&period; వారు కూడా మందులు వాడేవారు&period; కానీ అవి ఆయుర్వేద à°ª‌à°°‌మైన‌వి&period; వాటి గురించే ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రోజూ రాత్రి ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని పాలలో చిటికెడు కుంకుమ పువ్వును క‌లుపుకుని తాగాలి&period; దీంతో పురుషుల్లో శృంగార సామ‌ర్థ్యం పెరుగుతుంది&period; అంగ‌స్తంభ‌à°¨ à°¸‌à°®‌స్య పోతుంది&period; వీర్యం బాగా ఉత్ప‌త్తి అవుతుంది&period; సంతానం క‌లిగేందుకు అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది&period; ఇది à°®‌à°¨‌కు సూప‌ర్ మార్కెట్ల‌లో దొరుకుతుంది&period; అస్పార‌గ‌స్‌ను తీసుకుని ఎండ‌బెట్టి పొడి చేయాలి&period; దీన్ని అర టీస్పూన్ మోతాదులో తీసుకోవాలి&period; దానికి ఒక టీస్పూన్ నెయ్యి&comma; చ‌క్కెర‌à°²‌ను క‌à°²‌పాలి&period; అనంత‌రం సేవించాలి&period; ఇలా రోజూ చేశాక వేడి పాలు తాగాలి&period; దీంతో కొద్ది రోజుల్లోనే శృంగార à°ª‌à°°‌మైన à°¸‌à°®‌స్య‌లు పోతాయి&period; పురుషుల్లో వీర్యం బాగా ఉత్పత్తి అవుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-51211 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;mens-problems&period;jpg" alt&equals;"these are natural remedies to mens problems" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శిలాజిత్‌ను ఆయుర్వేదిక్ షాపుల్లో కొనుగోలు చేయ‌à°µ‌చ్చు&period; శిలాజిత్‌ను పొడి చేసి చిటికెడు మోతాదులో తీసుకుని దానికి అంతే మోతాదులో నెయ్యి లేదా తేనె క‌లిపి సేవించాలి&period; దీన్ని రోజూ తీసుకుంటే జ‌à°¨‌నావ‌à°¯‌వాల‌కు à°°‌క్త ప్ర‌à°¸‌à°°‌à°£ బాగా అయి శృంగార సమ‌స్య‌లు పోతాయి&period; చింత‌పండులో ఉండే గింజ‌à°²‌ను తీసి పొడి చేసుకోవాలి&period; ఈ పొడిని ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని ఒక గ్లాస్ వేడిపాలలో వేయాలి&period; అందులో కొద్దిగా చ‌క్కెర క‌à°²‌à°ª‌à°µ‌చ్చు&period; అనంత‌రం పాల‌ను బాగా క‌లిపి తాగాలి&period; ఇలా రోజుకు రెండు సార్లు తాగితే వీర్య వృద్ధి చెందుతుంది&period; అంగ‌స్తంభ‌à°¨ à°¸‌à°®‌స్య పోతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అశ్వ‌గంధ‌ à°®‌à°¨‌కు ఆయుర్వేదిక్ షాపుల్లో దొరుకుతుంది&period; దీని పొడిని ఒక టీస్పూన్ మోతాదు తీసుకుని దాన్ని ఒక గ్లాస్ గోరువెచ్చ‌ని పాల‌లో వేసి రోజూ రాత్రి తాగితే చాలు&period; నెల రోజుల్లోనే శృంగార సామ‌ర్థ్యం రెట్టింప‌వుతుంది&period; à°¨‌రాల à°¬‌à°²‌హీన‌à°¤ పోతుంది&period; వీర్యం బాగా ఉత్ప‌త్తి అవుతుంది&period; ఉసిరికాయ పొడి à°®‌à°¨‌కు ఆయుర్వేదిక్ షాపుల్లో à°²‌భిస్తుంది&period; దీన్ని రోజూ రాత్రి à°ª‌డుకునే ముందు ఒక గ్లాస్ పాల‌లో ఒక టీస్పూన్ మోతాదులో వేసి బాగా క‌లుపుకుని తాగితే దాంతో వీర్యం బాగా ఉత్ప‌త్తి అవుతుంది&period; అంగ స్తంభ‌à°¨ à°¸‌à°®‌స్య పోతుంది&period; పున‌ర్న‌à°µ‌ను à°ª‌లు ప్రాంతాల్లో అటిక మామిడి అని పిలుస్తారు&period; ఇంగ్లిష్‌లో Boerhavia Diffusa అంటారు&period; ఈ మొక్క ఆకుల పొడిని ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని దాన్ని ఒక టీస్పూన్ తేనెకు క‌లిపి రోజుకు రెండు సార్లు ఉద‌యం&comma; సాయంత్రం తీసుకోవాలి&period; దీంతో à°¶‌రీర రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; అంగ స్తంభ‌à°¨ à°¸‌à°®‌స్య పోతుంది&period; ఇలా ఈ à°¸‌à°¹‌జ‌సిద్ధ‌మైన మెడిసిన్ల‌తో పురుషులు à°¤‌à°® à°¸‌à°®‌స్య‌à°² నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts