Coconut Oil : రాత్రి నిద్రించే ముందు ముఖానికి కొబ్బ‌రినూనె రాసి ప‌డుకుంటే.. జ‌రిగేది ఇదే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Coconut Oil &colon; కొబ్బ‌రినూనెను భార‌తీయులు ఎంతో పురాత‌à°¨ కాలం నుంచి వంట ఇంటి సామ‌గ్రిగా ఉప‌యోగిస్తున్నారు&period; కొబ్బ‌రినూనెతో అనేక à°°‌కాల వంట‌à°²‌ను à°¤‌యారు చేస్తుంటారు&period; ముఖ్యంగా కేర‌à°³ వాసులు కొబ్బ‌రినూనెను ఎక్కువ‌గా ఉప‌యోగిస్తుంటారు&period; అయితే కొబ్బ‌రినూనెతో à°®‌à°¨‌కు అనేక ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజనాలు క‌లుగుతాయి&period; ముఖ్యంగా చ‌ర్మ సౌంద‌ర్యం పెరుగుతుంది&period; ముఖంపై ఉండే మొటిమ‌లు&comma; à°®‌చ్చ‌లు పోతాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;11068" aria-describedby&equals;"caption-attachment-11068" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-11068 size-full" title&equals;"Coconut Oil &colon; రాత్రి నిద్రించే ముందు ముఖానికి కొబ్బ‌రినూనె రాసి à°ª‌డుకుంటే&period;&period; జ‌రిగేది ఇదే&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;03&sol;coconut-oil-2&period;jpg" alt&equals;"apply Coconut Oil before bed on face these changes will happen " width&equals;"1200" height&equals;"801" &sol;><figcaption id&equals;"caption-attachment-11068" class&equals;"wp-caption-text">Coconut Oil<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాత్రి నిద్ర‌కు ముందు కొద్దిగా కొబ్బ‌రినూనె తీసుకుని లైట్‌గా ముఖంపై అప్లై చేయాలి&period; జిడ్డు లేకుండా చూసుకుని కేవ‌లం కొద్ది మొత్తంలో మాత్ర‌మే కొబ్బ‌రినూనెను తీసుకుని ముఖంపై రాయాలి&period; à°¤‌రువాత నిద్రించాలి&period; à°®‌రుస‌టి రోజు ఉద‌యం గోరు వెచ్చ‌ని నీటితో ముఖాన్ని క‌డిగేయాలి&period; ఇలా రోజూ చేయ‌డం à°µ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మొటిమ‌లు&comma; తెల్ల‌ని&comma; à°¨‌ల్ల‌ని à°®‌చ్చ‌లు ఉన్న‌వారు ఇలా చేస్తే ఆ à°¸‌à°®‌స్య‌à°² నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; అలాగే ముఖం కాంతివంతంగా మారుతుంది&period; మెరుస్తుంది&period; మృదువుగా&comma; తేమ‌గా ఉంటుంది&period; పొడి చ‌ర్మం ఉన్న‌వారికి ఇది ఎంత‌గానో మేలు చేస్తుంది&period; అయితే జిడ్డు చ‌ర్మం ఉన్న‌వారు ఈ చిట్కాను పాటించ‌రాదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొబ్బరినూనెను ఇలా రాత్రి పూట ముఖానికి రాస్తే ముఖంపై ఉండే ముడ‌à°¤‌లు కూడా పోతాయి&period; ముఖం à°¯‌వ్వ‌నంగా క‌నిపిస్తుంది&period; వృద్ధాప్య ఛాయ‌లు అంత త్వ‌à°°‌గా రావు&period; ఇలా కొబ్బ‌రినూనెతో సౌంద‌ర్య à°ª‌రంగా కూడా ఎన్నో లాభాలు క‌లుగుతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts