అందానికి చిట్కాలు

Sandalwood For Beauty : చ‌ర్మంలోని న‌లుపు మొత్తం పోయి అందంగా మార్చే సీక్రెట్‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Sandalwood For Beauty &colon; ఒక‌ప్పుడు à°®‌à°¨ పూర్వీకుల‌కు స్నానం చేసేందుకు à°¸‌బ్బులు ఏవీ ఉండేవి కాదు&period; దీంతో సున్నిపిండి లాంటి à°¸‌à°¹‌జ‌సిద్ధ‌మైన à°ª‌దార్థాల‌తోనే స్నానం చేసేవారు&period; అలా à°¸‌à°¹‌జ‌సిద్ధ‌మైన à°ª‌దార్థాల‌ను వాడేవారు కాబ‌ట్టి ఎలాంటి చ‌ర్మ à°¸‌à°®‌స్య‌లు లేకుండా ఆరోగ్యంగా ఉండేవారు&period; అలాగే చ‌ర్మం కాంతివంతంగా కూడా ఉండేది&period; కానీ ప్ర‌స్తుతం à°®‌నం ఉప‌యోగిస్తున్న‌à°µ‌న్నీ కెమిక‌ల్ ప్రొడ‌క్ట్సే&period; అందువ‌ల్ల à°®‌à°¨‌కు అనేక చ‌ర్మ à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తున్నాయి&period; పైగా చ‌ర్మం కాంతివంతంగా అందంగా మారుతుంద‌ని చెప్పి అనేక à°°‌కాల à°¸‌బ్బుల‌ను&comma; బాడీ వాష్‌లు&comma; లోష‌న్ à°²‌ను ఉప‌యోగిస్తున్నాం&period; కానీ వాటి à°µ‌ల్ల అనుకున్న à°«‌లితం రావ‌డం లేదు&period; పైగా ఇత‌à°° సైడ్ ఎఫెక్ట్స్ à°µ‌స్తున్నాయి&period; అందువ‌ల్ల à°®‌నం à°¸‌à°¹‌జ‌సిద్ధ‌మైన వాటిని వాడాల్సిన ఆవ‌శ్య‌క‌à°¤ ఏర్ప‌డింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక à°¸‌à°¹‌జ‌సిద్ధ‌మైన à°ª‌దార్థాలు అంటే à°®‌à°¨‌కు ముందుగా గుర్తుకు à°µ‌చ్చేది&period;&period; చంద‌నం&period; అవును దీన్ని చాలా మంది ఎక్కువ‌గా దైవ కార్యాల్లో ఉప‌యోగిస్తుంటారు&period; కానీ దీంతో à°®‌నం ఎంతో మేలు పొంద‌à°µ‌చ్చు&period; ముఖ్యంగా దీన్ని చ‌ర్మ సంర‌క్ష‌à°£‌కు&comma; చ‌ర్మానికి అందాన్ని తెచ్చేందుకు వాడ‌వచ్చు&period; చంద‌నం పొడి à°®‌à°¨‌కు మార్కెట్‌లో à°²‌భిస్తుంది&period; లేదా చంద‌నం క‌ర్ర‌లు కూడా à°²‌భిస్తాయి&period; వీటిని అర‌గ‌దీస్తే చంద‌నం గంధం à°µ‌స్తుంది&period; దీన్ని అయినా à°¸‌రే ఉప‌యోగించ‌à°µ‌చ్చు&period; చంద‌నం పొడిలో నీళ్లు క‌లిపి అనంతరం à°µ‌చ్చే పేస్ట్‌ను à°¶‌రీరం మొత్తానికి రాయాలి&period; à°¤‌రువాత 30 నిమిషాలు ఆగి స్నానం చేయాలి&period; ఇలా à°¤‌రచూ చేయ‌డం à°µ‌ల్ల ఎంతో మార్పు క‌నిపిస్తుంది&period; చ‌ర్మం మృదువుగా మార‌à°¡‌మే కాదు&period;&period; కాంతివంతంగా మారి మెరుస్తుంది&period; à°¨‌ల్ల‌ని చ‌ర్మం పోయి తెల్ల‌ని చ‌ర్మం à°µ‌స్తుంది&period; తెల్ల‌గా మారాల‌నుకునేవారికి చంద‌నం ఇలా ఎంతో మేలు చేస్తుంద‌ని చెప్ప‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-50167 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;beauty&period;jpg" alt&equals;"follow this beauty tips to remove skin darkness " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చంద‌నం పొడి ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల చ‌ర్మంలో à°¨‌లుపు à°µ‌ర్ణాన్ని ఉత్ప‌త్తి చేసే à°ª‌దార్థాల స్థాయిలు à°¤‌గ్గుతాయి&period; ఇలా క్ర‌మం à°¤‌ప్ప‌కుండా చంద‌నాన్ని వాడుతూ ఉండ‌డం à°µ‌ల్ల అలాంటి à°ª‌దార్థాలు పూర్తిగా à°¤‌గ్గుతాయి&period; దీంతో చ‌ర్మం ఆటోమేటిగ్గా తెల్ల‌గా క‌నిపిస్తుంది&period; ఇలా చ‌ర్మ కాంతిని పెంచుకోవ‌చ్చు&period; అలాగే చ‌ర్మంపై ఉండే మొటిమ‌లు&comma; à°®‌చ్చ‌లు కూడా పోతాయి&period; చ‌ర్మం సుర‌క్షితంగా ఉంటుంది&period; కాంతివంతంగా మారి మెరుస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే మార్కెట్‌లో à°®‌నకు చంద‌నంతో à°¤‌యారైన శాండ‌ల్‌వుడ్ à°¸‌బ్బులు అనేకం à°²‌భిస్తున్నాయి&period; కానీ వాటికి à°¬‌దులుగా నేరుగా చంద‌నాన్నే ఉప‌యోగిస్తే మంచిది&period; దీంతో వేగంగా à°«‌లితాన్ని రాబ‌ట్ట‌à°µ‌చ్చు&period; పైగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ క‌à°²‌గ‌వు&period; చ‌ర్మం అత్యంత à°¸‌à°¹‌జ‌సిద్ధంగా రంగు మారిన‌ట్లు అవుతుంది&period; ఇది à°®‌à°¨ ఆరోగ్యానికి ఎలాంటి హాని చేయ‌దు&period; క‌నుక చంద‌నం పొడిని à°¤‌à°°‌చూ వాడ‌డం à°µ‌ల్ల ఎంతో అందంగా మార‌à°µ‌చ్చు&period; చ‌ర్మం కాంతివంతంగా క‌నిపిస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts