vastu

వాస్తు ప్ర‌కారం ఈ సూచ‌న‌ను పాటిస్తే ఎలాంటి దోషాలు ఉండ‌వు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">చాలా మంది వాస్తుని నమ్ముతుంటారు&comma; అనుసరిస్తూ వుంటారు&period; వాస్తు శాస్త్రం గురించి ఈ రోజు పండితులు కొన్ని విషయాలు చెప్పారు&period; చాలా మందికి ఏ దిక్కులో ఏ వస్తువులు ఉంచాలో తెలుసు&period; కానీ ఎటువంటి గచ్చు ఇంట్లో ఉండాలి అనేది కాస్త అనుమానంగా ఉంటుంది&period; అందుకని పండితులు ఫ్లోర్ కి సంబంధించి పలు విషయాలు చెప్పారు&period; మరి ఆలస్యం ఎందుకు పూర్తిగా తెలుసుకోండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా మనం ఇల్లు కట్టించుకునేటప్పుడు ఎన్ని ద్వారాలు ఉండాలి&period;&period;&quest;&comma; ఏ దిక్కులో ఏది పెట్టాలి&period;&period;&quest; అనేది మనం తెలుసుకుని దానిని అనుసరిస్తూ ఉంటాం&period; కానీ ఫ్లోర్ కి సంబంధించిన విషయాలపై కూడా దృష్టి కూడా పెట్టాలి&period; అయితే చాలా మంది మర్చిపోతూ ఉంటారు&period; మీరు కనుక ఈ విషయాన్ని గమనిస్తే ఫ్లోర్ కలర్ కూడా మీరు సరిగ్గా వాస్తు ప్రకారం నిర్మించుకోవడానికి వీలు అవుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-81668 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;house-floor&period;jpg" alt&equals;"follow this vastu tip for house floor " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఫ్లోర్ ని నిర్మించేటప్పుడు వాయువ్యం వైపు తెల్ల రంగు గచ్చు వేయించుకోవడం మంచిదని వాస్తుశాస్త్రం చెబుతోంది&period; వాస్తు శాస్త్రం ప్రకారం తెల్లరంగు గచ్చుని పడమర కోణం వైపు అంటే వాయువ్యం వైపు ఉండాలి అలా చేయడం చాలా మంచిదని అంటున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ దిక్కు లో అలా తెల్ల రంగు గచ్చు ఉంటే చాలా ప్రయోజనాలు కలుగుతాయి&period; అలా ఉండడం వల్ల మానసిక శక్తి పెరుగుతుందని చెప్తున్నారు&period; అలానే సరైన నిర్ణయాలు తీసుకోవడం కూడా జరుగుతుంది అని అంటున్నారు&period; మీ జ్ఞానాన్ని కూడా పెంపొందించుకోవచ్చు&period; మీ తండ్రి తో మీ యొక్క బంధం కూడా బాగుంటుందని వాస్తు శాస్త్రం చెబుతోంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts