Glowing Skin Tonic : మీ చ‌ర్మం చాలా డ‌ల్ గా కనిపిస్తుందా..? అయితే దీన్ని తాగండి, మీ ముఖంలో కాంతి పెరుగుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Glowing Skin Tonic &colon; ఎవ‌రైనా à°¸‌రే చ‌ర్మం ఆరోగ్యంగా ఉండాల‌ని&comma; ముఖం కాంతివంతంగా క‌నిపించాల‌నే కోరుకుంటారు&period; అయితే కొంద‌రికి చ‌ర్మం à°¡‌ల్ గా ఉంటుంది&period; పొడిగా కూడా మారుతుంది&period; అలాగే కొంద‌రికి మొటిమ‌లు&comma; à°®‌చ్చ‌లు à°µ‌స్తుంటాయి&period; ఇందుకు ఆహారం లేదా అస్త‌వ్య‌స్త‌మైన జీవ‌à°¨ విధానం&comma; గాలి కాలుష్య వంటివి కార‌ణాలు అయి ఉంటాయి&period; ఈ క్ర‌మంలోనే కొంద‌రు క్రీములు గ‌ట్రా రాస్తుంటారు&period; అలాగే డైట్ విష‌యంలోనూ జాగ్ర‌త్త‌à°²‌ను పాటిస్తుంటారు&period; కానీ అనుకున్న à°«‌లితాల‌ను రాబ‌ట్ట‌లేక‌పోతుంటారు&period; అయితే ఇప్పుడు చెప్ప‌బోయే ఒక డ్రింక్‌ను à°¤‌యారు చేసి తాగితే చాలు&period;&period; ఇక ఏ క్రీములు&comma; లోష‌న్లు రాయాల్సిన à°ª‌నిలేదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¡‌ల్‌గా ఉన్న మీ చ‌ర్మం కాస్తా తాజాగా మారుతుంది&period; ముఖంలో కాంతి పెరుగుతుంది&period; à°®‌à°°à°¿ అందుకు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం&period; ఇందుకు గాను మీరు 4 à°ª‌దార్థాల‌ను తీసుకోవాల్సి ఉంటుంది&period; అవేమిటంటే&period;&period; à°¨‌ల్ల కిస్మిస్‌&comma; కుంకుమ పువ్వు&comma; గోండ్ క‌టిరా &lpar;మార్కెట్‌లో à°²‌భిస్తుంది&rpar;&comma; à°¸‌బ్జా విత్త‌నాలు&period; ఈ నాలుగు à°ª‌దార్థాల‌ను రాత్రి పూట విడి విడిగా నీటిలో నాన‌బెట్టాలి&period; à°®‌రుస‌టి రోజు ఉద‌యం అన్నింటినీ క‌లిపి ఒక జార్‌లోకి తీసుకుని బ్లెండ్ చేయాలి&period; అనంత‌రం à°µ‌చ్చే డ్రింక్‌ను ఒక గ్లాస్ మోతాదులో తీసుకుని అందులో అవ‌à°¸‌రం అనుకుంటే ఐస్ క్యూబ్స్ వేసి తాగ‌à°µ‌చ్చు&period; దీన్ని ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేశాక తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;47571" aria-describedby&equals;"caption-attachment-47571" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-47571 size-full" title&equals;"Glowing Skin Tonic &colon; మీ చ‌ర్మం చాలా à°¡‌ల్ గా కనిపిస్తుందా&period;&period;&quest; అయితే దీన్ని తాగండి&comma; మీ ముఖంలో కాంతి పెరుగుతుంది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;06&sol;glowing-skin-tonic&period;jpg" alt&equals;"Glowing Skin Tonic how to prepare this know its benefits " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-47571" class&equals;"wp-caption-text">Glowing Skin Tonic<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా ఈ డ్రింక్‌ను మీరు రోజూ తాగితే కేవ‌లం వారం రోజుల్లోనే మీరు స్ప‌ష్ట‌మైన మార్పును గ‌à°®‌నిస్తారు&period; మీ ముఖం à°¡‌ల్ నుంచి తాజాగా మారుతుంది&period; ముఖంలో కాంతి పెరుగుతుంది&period; చ‌ర్మం మృదువుగా మారుతుంది&period; అయితే ఈ డ్రింక్‌ను ట్రై చేసినా ఎలాంటి à°«‌లితం లేక‌పోతే అప్పుడు మీరు డాక్ట‌ర్‌ను సంప్ర‌దించాల్సిందే&period; ఎందుకంటే à°¸‌హజ à°ª‌ద్ధ‌తులు à°ª‌నిచేయ‌క‌పోతే అప్పుడు వైద్యులను ఆశ్ర‌యిస్తే à°¤‌గిన à°«‌లితం క‌నిపిస్తుంది&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts