Eggs : కోడిగుడ్ల‌ను తింటున్నారా.. అయితే ఈ విష‌యాల‌ను త‌ప్ప‌క గుర్తుపెట్టుకోండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Eggs &colon; à°®‌నం ప్రోటీన్లు లేదా à°¶‌క్తి కావాలంటే కోడిగుడ్ల‌పై ఆధార à°ª‌à°¡‌తాం&period; ఎందుకంటే ఇవి à°®‌à°¨‌కు సుల‌భంగా అందుబాటులో ఉంటాయి à°®‌రియు à°§‌à°° కూడా చాలా à°¤‌క్కువ కాబ‌ట్టి&period; అందుక‌నే కోడిగుడ్ల‌ను చాలా మంది తింటుంటారు&period; ఇవి అంటే చాలా మందికి ఇష్ట‌మే&period; వీటితో అనేక à°°‌కాల వంట‌à°²‌ను చేసి తింటుంటారు&period; కోడిగుడ్ల‌లో సెలీనియం&comma; ఫోలేట్‌&comma; జింక్‌&comma; క్యాల్షియం&comma; ప్రోటీన్లు&comma; విట‌మిన్లు ఎ&comma; ఇ&comma; à°¡à°¿&comma; బి2&comma; బి5&comma; బి6 అధికంగా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రోజూ వ్యాయామం లేదా శారీర‌క శ్ర‌à°® చేసేవారు à°¤‌ప్ప‌నిస‌రిగా కోడిగుడ్ల‌ను à°¤‌à°® ఆహారంలో భాగం చేసుకోవాలి&period; వీటిల్లో పోష‌కాలు అధికంగా ఉంటాయి&period; ముఖ్యంగా విట‌మిన్ బి12 ఉంటుంది&period; అయితే వేస‌విలో కోడిగుడ్ల‌ను తినేవారు కొన్ని ముఖ్య‌మైన విష‌యాల‌ను గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది&period; అవేమిటంటే&period;&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;47574" aria-describedby&equals;"caption-attachment-47574" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-47574 size-full" title&equals;"Eggs &colon; కోడిగుడ్ల‌ను తింటున్నారా&period;&period; అయితే ఈ విష‌యాల‌ను à°¤‌ప్ప‌క గుర్తుపెట్టుకోండి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;06&sol;eggs&period;jpg" alt&equals;"if you are eating eggs in summer then keep in mind these facts" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-47574" class&equals;"wp-caption-text">Eggs<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వేస‌విలో కోడిగుడ్లు త్వ‌à°°‌గా పాడ‌య్యే అవ‌కాశాలు ఉంటాయి&period; ఈ క్ర‌మంలో మీరు పాడైన గుడ్ల‌ను తింటే అవి మీ ఆరోగ్యంపై చెడు ప్ర‌భావం చూపిస్తాయి&period; క‌నుక మీరు కొనుగోలు చేసిన గుడ్లు తాజావేనా&comma; ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంచిన‌వా&period;&period; అన్న విష‌యాన్ని తెలుసుకోవాలి&period; అందుకు ఏం చేయాలంటే&period;&period; కోడిగుడ్ల‌ను నీళ్ల‌లో వేయాలి&period; గుడ్డు నీళ్ల‌లో తేలిన‌ట్లు క‌నిపిస్తే అది చాలా పాత గుడ్డు అన్న‌మాట‌&period; అలాంటి గుడ్ల‌ను తిన‌కూడ‌దు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గుడ్లు à°®‌à°¨ à°¶‌రీరానికి వేడి చేస్తాయి&period; అందువ‌ల్ల వేస‌విలో వీటిని à°ª‌రిమిత మోతాదులో తినాలి&period; ఇక కోడిగుడ్ల‌లో à°ª‌చ్చ భాగాన్ని తింటే ఒక‌టిక‌న్నా ఎక్కువ తిన‌కూడ‌దు&period; అలా తింటే అవి జీర్ణం అయ్యేందుకు à°¸‌à°®‌యం à°ª‌ట్ట‌à°µ‌చ్చు&period; దీంతో మీకు అజీర్తి&comma; గ్యాస్‌&comma; క‌డుపు ఉబ్బ‌రం వంటి à°¸‌à°®‌స్య‌లు à°µ‌చ్చేందుకు అవ‌కాశాలు ఉంటాయి&period; ఇక రోజుకు ఒక కోడిగుడ్డుకు మించ‌కుండా తినాలి&period; ఎక్కువ‌గా తింటే à°¶‌రీర ఉష్ణోగ్ర‌à°¤ పెరిగి వేడి చేస్తుంది&period; అజీర్తి&comma; విరేచ‌నాలు&comma; వాంతులు అవుతున్న‌వారు కోడిగుడ్ల‌ను తిన‌కూడ‌దు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts