చిట్కాలు

Sleep : రాత్రిపూట ఇలా చేయండి.. ప‌డుకున్న వెంట‌నే గాఢ నిద్ర ప‌డుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Sleep &colon; చాలా మంది రాత్రిపూట నిద్రపోలేకపోతూ ఉంటారు&period; మంచి నిద్ర ఉంటే ఆరోగ్యం కూడా బాగుంటుంది&period; ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటుంటారు&period; ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం ఎంత ముఖ్యమో&period;&period; నిద్ర&comma; వ్యాయామం కూడా అంతే ముఖ్యం&period; వ్యాయామం వల్ల అనేక ఉపయోగాలు ఉంటాయి&period; రాత్రిపూట మంచి నిద్ర ఉంటే ఆరోగ్యం ఎంతో బాగుంటుంది&period; రోజూ వ్యాయామం చేస్తే మంచి నిద్రని పొందవచ్చు&period; తేలికపాటి ఎరోబిక్ వ్యాయామాలు నిద్రని బాగా పట్టేట్టు చేస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వ్యాయామం చేయడం వలన మానసిక స్థితి కూడా మెరుగుపడుతుంది&period; బాగా నిద్రపోయేట్టు చేస్తుంది&period; వ్యాయామం చేసినప్పుడు చెమట పట్టడం వలన శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది&period; మంచి నిద్రని కూడా ఇస్తుంది&period; వ్యాయామం చేసినట్లయితే రోజంతా మీరు యాక్టివ్ గా ఉండొచ్చు&period; మీ పనులను కూడా మీరు ఈజీగా చేసుకోగలుగుతారు&period; ఒకవేళ కనుక సాయంత్రం పూట లేటుగా మీరు వ్యాయామాలను చేసినట్లయితే నిద్ర పట్టడం కష్టంగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-56116 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;sleep&period;jpg" alt&equals;"do like this at night you will sleep like baby " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిద్రకి కొన్ని గంటల ముందు తేలికపాటి వ్యాయామాలని చేయడం వలన మంచి నిద్రని పొందవచ్చు&period; వ్యాయామం చేయడం వలన శరీరం యాక్టివ్ గా మారుతుంది&period; నిద్ర నాణ్యత పెరుగుతుంది&period; ఉదయం నిద్ర లేవగానే వ్యాయామం చేస్తే ఆరోగ్యం ఎంతో బాగుంటుంది&period; ఎన్నో రకాల లాభాలని పొందవచ్చు&period; ఉదయాన్నే వ్యాయామం చేయడానికి మంచి సమయం&period; అయితే రాత్రిళ్లు మంచి నిద్రని పొందడానికి రాత్రి నిద్ర పోవడానికి కొన్ని గంటల ముందు తేలిక‌పాటి వ్యాయామాలను చేయవచ్చు&period; దాంతో నిద్ర కూడా బాగా పడుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రతిరోజూ కనీసం అరగంట పాటు వ్యాయామాలని చేస్తూ ఉండాలి&period; అప్పుడు ఆరోగ్యంగా&comma; ఫిట్ గా ఉండొచ్చు&period; కొవ్వు కరుగుతుంది&period; వ్యాయామం చేయడం వలన అధిక బరువు సమస్య నుండి కూడా దూరంగా ఉండొచ్చు&period; వ్యాయామం చేస్తే ఆరోగ్యం కూడా ఎంతో ఇంప్రూవ్ అవుతుంది&period; యోగ&comma; వ్యాయామం&comma; మెడిటేషన్ వంటి వాటి కోసం మీరు సమయాన్ని కేటాయిస్తే మీ ఆరోగ్యాన్ని మీరు మరింత ఇంప్రూవ్ చేసుకోవచ్చు&period; అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండచ్చు&period; ప్రశాంతంగా ఉండొచ్చు కూడా&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts