చిట్కాలు

త‌ల‌నొప్పిగా ఉంటే ఉద‌యాన్నే యాపిల్‌తో ఇలా చేయండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">పిల్లల్లో చెవినొప్పి తరచుగా వస్తున్నట్లయితే అందుకు ప్రధాన కారణం చెవిలోపల శుభ్రం చేయకపోవడమే కావచ్చు&period; గులిమి గట్టిపడి శుభ్రం చేయడానికి సాధ్యం కాకుంటే వేడినీటిలో ఉప్పు కరిగించి డ్రాపర్‌తో చెవిలో నాలుగు చుక్కలు వేసి అప్పుడు దూదితో శుభ్రం చేయాలి&period; పులిహొర తింటే కడుపు బరువుగా ఉన్నట్లు ఉంటుంది&period; ఆ బరువు తగ్గాలంటే ఒక చిట్కా ఉంది పులిహొర తిన్న వెంటనే గోరు వెచ్చని నీరు ఒక గ్లాసుడు తాగేస్తే తొందరగా జీర్ణం అవుతుంది&period; వేడి కూడా చేయదు&period; పిండి పదార్ధాలను ఎక్కువగా తీసుకోవాలి&period; బాగా ఉడికిన అన్నం&comma; పప్పు అన్నిటికంటే మంచిది&period; పుదీనా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది&period; ఆహారంలో ఫ్యాట్‌ ఎక్కువుగా ఉన్నప్పుడు ఏదో ఒక రూపంలో పుదీనా తీసుకుంటే అజీర్తి సమస్య ఉండదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పుదీనా రసం ఎండ తాపాన్ని తగ్గిస్తుంది&period; ఎండకాలంలో రోజుకో గ్లాసు పుదీనారసం తాగితే శరీర ఉష్ణోగ్రత వాతావరణానికి అనుకూలంగా సమన్వయమవుతుంది&period; ఎండలు పెరుగుతున్నాయి కాబట్టి ఈ రోజుల్లో పిల్లలకు పుదీనా రసాన్ని ఇస్తుంటే వడదెబ్బ తగలదు&period; పైత్యం&comma; ఆ కారణంగా తలతిప్పటం వంటి సమస్యలున్నప్పుడు జీలకర్రను మెత్తగా గ్రైండ్‌ చేసి ఆ పేస్ట్‌ను నీటిలో కలిపి తాగాలి&period; ఇలా రెండు రోజుల పాటు రోజుకు రెండుసార్లు చేయాలి&period; పొట్టకి సంబంధించిన పలు సమస్యలకు వెల్లుల్లి మంచి మందు&comma; ఒకటి రెండు రెబ్బల వెల్లుల్లిని మెత్తగా నూరి ఆ రసాన్ని అరకప్పు నీటిలో కలిపి తాగాలి&period; దీని వల్ల అరుగుదల&comma; పొట్టలో పురుగులు నశించటం&comma; శరీరంలోని విష పదార్ధాలు నశించటం&comma; కొలెస్ట్రాల్ నియంత్రణ&comma; తక్కువ స్థాయిలో ఉన్న విరేచనాలు తగ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-76991 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;headache&period;jpg" alt&equals;"do like this with apple in the morning for headache " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పొద్దున లేవగానే ఖాళీ కడుపుతో యాపిల్ పండు తింటే తలనొప్పి సమస్య తొందరగా తలెత్తదు&period; ప్రతీరోజూ రెండుసార్లు తప్పనిసరిగా బ్రష్‌ చేసుకోవాలి&period; ఏదైనా తిన్న ప్రతీసారీ ఆహారం తాలుకా అవశేషాలు నోట్లో మిగలకుండా మంచి నీటితో పుక్కిలించాలి&period; ప్రతీరోజు ఉదయాన్నే ఒక గ్లాసు నీటిలో ఒక్కొక్కటి నాలుగైదు చొప్పున తులసి&comma; వేపఆకులను&comma; ఐదారు మిరియాలను వేసి మరిగించి తాగాలి&period; &lpar;హై బిపితో బాధపడుతున్న వాళ్లు మినహాయించాలి&rpar;&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts