అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

స్త్రీల‌లో ఈ భాగాల‌ను ట‌చ్ చేస్తే.. ప‌ర‌వ‌శించిపోతార‌ట‌.. శృంగారంలో ఎంజాయ్ చేస్తార‌ట‌..!

మాన‌వ శ‌రీరంలో కొన్ని భాగాలు అత్యంత సున్నితంగా ఉంటాయ‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. అయితే కొన్ని భాగాలు శృంగార ఉద్దీప‌న‌ల‌ను క‌ల‌గ‌జేసే కేంద్రాలుగా కూడా ఉంటాయి. ఈ క్ర‌మంలోనే స్త్రీ లేదా పురుషుడు ఎవ‌రైనా స‌రే కొన్ని భాగాల‌ను ట‌చ్ చేస్తే ప‌ర‌వ‌శించి పోతారు. శృంగారంలో బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ భాగాలు పురుషులు, స్త్రీల‌కు వేర్వేరుగా ఉంటాయి. ఈ క్ర‌మంలోనే ఇదే విష‌యంపై కెన‌డాకు చెందిన కొంద‌రు సైంటిస్టులు ప‌రిశోధ‌న కూడా చేశారు. స్త్రీల‌లో ఏయే భాగాల‌ను ట‌చ్ చేస్తే వారు ప‌ర‌వ‌శించి పోతారు అన్న విష‌యంపై వారు ప్ర‌యోగాత్మ‌కంగా కొంద‌రు స్త్రీల‌పై ప‌రిశోధ‌న చేశారు. ఈ ప‌రిశోధ‌న‌లో ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యాలు వెల్ల‌డయ్యాయి.

18 నుంచి 35 ఏళ్ల మ‌ధ్య వ‌య‌స్సు ఉన్న 30 మంది మ‌హిళ‌ల‌ను సైంటిస్టులు ఈ ప్ర‌యోగం కోసం సంప్ర‌దించారు. వారిని ఒక టేబుల్‌పై ప‌డుకోబెట్టి వారిలో కొన్ని భాగాల‌ను యంత్రాల స‌హాయంతో ట‌చ్ చేశారు. 1.5 సెక‌న్ల పాటు ట‌చ్ చేశాక వారి స్పంద‌న ఎలా ఉందో చెప్పాల‌ని సూచించారు. దీంతో వారు త‌మ‌కు ఏయే భాగాల‌ను ట‌చ్ చేస్తే కామోద్దీప‌నలు ఎక్కువ‌గా క‌లిగాయో, ఏయే భాగాల‌ను ట‌చ్ చేస్తే ప‌ర‌వ‌శించిపోయారో వెల్ల‌డించారు.

which body parts of women are more sensitive

యోని మీద ఉండే క్లైటోరిస్‌, యోని పెద‌వులు, వ‌క్షోజాల‌కు ప‌క్క వైపు, నిపుల్స్‌, మెడపై, ముంజేతి మీద ట‌చ్ చేస్తే ఎక్కువ ప‌ర‌వ‌శం క‌లిగిన‌ట్లు, ఆయా భాగాల్లో ట‌చ్ చేస్తే అధికంగా కామోద్దీప‌న‌లు క‌లిగాయ‌ని చెప్పారు. ఈ క్ర‌మంలోనే ఈ ప‌రిశోధ‌న తాలూకు ఫ‌లితాల‌ను వారు సెక్సువ‌ల్ మెడిసిన్ అనే జ‌ర్న‌ల్‌లోనూ ప్రచురించారు.

Admin

Recent Posts