Doosari Teega : అద్భుత‌మైన ఔష‌ధ‌గుణాలు ఉన్న మొక్క ఇది.. దీన్ని ఎలా ఉప‌యోగించాలో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Doosari Teega &colon; దూస‌à°°à°¿ తీగ‌&period;&period; తీగ జాతికి చెందిన ఈ మొక్క‌ను à°®‌à°¨‌లో చాలా మంది చూసే ఉంటారు&period; ఎక్కువ‌గా గ్రామాల్లో అలాగే రోడ్ల‌కు ఇరు వైపులా చెట్ల‌కు&comma; కంచెల‌కు అల్లుకుని పెరుగుతూ ఉంటుంది&period; రైతుల‌కు ఈ తీగ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌à°µ‌à°²‌సిన à°ª‌ని లేదు&period; ఈ తీగ‌తో దూడ‌à°² మూతుల‌కు చిక్కాల‌ను అల్లుతూ ఉంటారు&period; అలాగే ఈ తీగ‌తో బుట్ట‌లు&comma; à°¤‌ట్ట‌లు కూడా అల్లుతారు&period; చాలా మంది దూస‌à°°à°¿ తీగ ఎందుకు à°ª‌నికి రాదు అనుకుంటారు&period; కానీ దీనిలో ఎన్నో ఔష‌à°§ గుణాలు ఉంటాయి&period; దీనిని ఔష‌ధంగా ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల à°®‌నం వివిధ à°°‌కాల అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను దూరం చేసుకోవ‌చ్చు&period; ఈ మొక్క‌ను సంస్కృతంలో పాతాళ గ‌రుడ అని&comma; హిందీలో చిర‌à°¹‌టా అని&comma; తెలుగులో శిబ్బి తీగ అని పిలుస్తారు&period; ఈ తీగ చ‌లువ చేసే గుణాన్ని క‌లిగి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ తీగ ఆకులు&comma; వేర్లు అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను దూరం చేయ‌డంలో ఎంత‌గానో à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; దూస‌à°°à°¿ తీగ ఆకుల‌ను ఉప‌యోగించ‌డం వల్ల à°®‌నం à°¡‌యాబెటిస్ ను అదుపులో ఉంచుకోవ‌చ్చు&period; 10 గ్రాముల దూస‌à°°à°¿ తీగ ఆకుల‌ను ఒక గ్లాస్ నీటిలో వేసి అర గ్లాస్ అయ్యే à°µ‌à°°‌కు బాగా à°®‌రిగించాలి&period; à°¤‌రువాత ఈ నీటిని à°µ‌à°¡‌క‌ట్టి అందులో అర గ్లాస్ గోరు వెచ్చ‌ని ఆవు పాల‌ను పోసి క‌లపాలి&period; ఇలా à°¤‌యారు చేసుకున్న మిశ్ర‌మాన్ని రెండు పూట‌లా తాగుతూ ఉంటే à°®‌ధుమేజహం క్ర‌మంగా à°¤‌గ్గుతుంది&period; అతి మూత్రం à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డే వారికి కూడా దూస‌à°°à°¿ తీగ ఎంతో మేలు చేస్తుంది&period; దూస‌à°°à°¿ తీగ ఆకుల‌ను ఎండ‌బెట్టి పొడిగా చేయాలి&period; ఈ పొడిని పూటకు 5 గ్రాముల మోతాదులో రెండు పూటలా అర క‌ప్పు వేడి నీటితో తాగుతూ ఉంటే అతి మూత్రం à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period; అలాగే పురుషుల్లో à°µ‌చ్చే స్వ‌ప్న‌స్క‌à°²‌నం à°¸‌à°®‌స్య‌ను à°¤‌గ్గించ‌డంలో కూడా దూస‌à°°à°¿ తీగ ఎంతో à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;31425" aria-describedby&equals;"caption-attachment-31425" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-31425 size-full" title&equals;"Doosari Teega &colon; అద్భుత‌మైన ఔష‌à°§‌గుణాలు ఉన్న మొక్క ఇది&period;&period; దీన్ని ఎలా ఉప‌యోగించాలో తెలుసా&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;03&sol;doosari-teega&period;jpg" alt&equals;"Doosari Teega home remedies how to use it " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-31425" class&equals;"wp-caption-text">Doosari Teega<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దూస‌à°°à°¿ తీగ ఆకుల పొడి 100 గ్రా&period;&comma; అలాగే పటిక బెల్లం పొడి 120 గ్రా&period;&comma; క‌à°°‌క్కాయ పొడి 25 గ్రాముల మోతాదులో తీసుకోవాలి&period; క‌à°°‌క్కాయ‌à°²‌ను నెయ్యిలో వేయించి పొడిగా చేసుకోవాలి&period; ఇప్పుడు ఈ పొడుల‌న్నింటిని క‌లిపి నిల్వ చేసుకోవాలి&period; ఇలా à°¤‌యారు చేసుకున్న పొడిని రెండు పూట‌లా ఒక చెంచా మోతాదులో ఆవు పాల‌తో క‌లిపి తీసుకుంటూ ఉంటే స్వ‌ప్న స్క‌à°²‌నం à°¸‌à°®‌స్యత‌గ్గిపోతుంది&period; ఎటువంటి à°¸‌à°®‌స్య లేన‌ప్ప‌టికి కొంద‌రు స్త్రీల‌కు సంతానం క‌à°²‌గ‌దు&period; అలాంటి స్త్రీలు దూస‌à°°à°¿ తీగ ఆకుల‌ను పొత్తి క‌డుపుపై ఉంచి క‌ట్టుక‌ట్టాలి&period; వీటిని రాత్రంతా అలాగే ఉంచి ఉద‌యాన్నే తీసి వేయాలి&period; ఇలా వారం రోజుల పాటు చేయ‌డం à°µ‌ల్ల ఆ స్త్రీకి సంతానం క‌లుగుతుంది&period; దూస‌à°°à°¿ తీగ ఆకుల‌ను దంచి à°°‌సాన్ని తీయాలి&period; ఈ à°°‌సాన్ని 30 గ్రాముల మోతాదులో తీసుకుని దానికి 30 గ్రాముల à°ª‌టిక బెల్లం పొడిని క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా à°¤‌యారు చేసుకున్న మిశ్ర‌మాన్ని తాగుతూ ఉంటే అన్ని à°°‌కాల సెగ రోగాలు à°¤‌గ్గుతాయి&period; అలాగే పాము కాటుకు గురి అయినప్పుడు దూస‌à°°à°¿ తీగ దుంప‌ను నీటితో నూరి 50 గ్రాముల మోతాదులో పాము కాటుకు గురి అయిన వారికి తాగించాలి&period; ఇలా తాగించ‌డం à°µ‌ల్ల పాము విషం హరించుకుపోతుంది&period; అలాగే దూస‌à°°à°¿ తీగ‌కు పూజ చేసి దాని వేర్ల‌ను సేక‌రించాలి&period; à°¤‌రువాత ఈ వేర్ల‌ను ఇంటిగుమ్మానికి క‌ట్టాలి&period; ఇలా క‌ట్ట‌డం à°µ‌ల్ల పాములు ఇంటి à°ª‌à°°à°¿à°¸‌రాల‌ల్లోకి రాకుండా ఉంటాయి&period; ఈ విధంగా దూస‌à°°à°¿ తీగ à°®‌à°¨‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంద‌ని దీనిని వాడ‌డం à°µ‌ల్ల చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts