Eye Sight : ఈ చిట్కాల‌ను పాటిస్తే.. కంటి చూపు ఎంత‌లా పెరుగుతుందంటే.. క‌ళ్ల‌ద్దాల‌ను తీసి ప‌డేస్తారు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Eye Sight &colon; à°¸‌ర్వేద్రియానాం à°¨‌à°¯‌నం ప్ర‌ధానం అనే నానుడి à°®‌నం వినే ఉంటాం&period; కంటి చూపులేక‌పోతే లోక‌మంతా చీక‌టిగానే క‌నిపిస్తుంది&period; అందుకే క‌ళ్ల‌ను జాగ్ర‌త్త‌గా కాపాడుకోవాలి&period; కానీ నేటి కాలంలో కంటి సంబంధిత à°¸‌à°®‌స్య‌à°²‌తో చాలా మంది బాధ‌à°ª‌డుతున్నారు&period; చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ కంటి à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌డుతున్నారు&period; క‌ళ్లు à°®‌à°¸‌క బారిన‌ట్టు ఉండ‌డం&comma; చిన్న అక్ష‌రాలు క‌నిపించ‌క‌పోవ‌డం&comma; దూరంగా ఉన్న à°µ‌స్తువుల‌ను చూడ‌లేక‌పోవ‌డం&comma; క‌ళ్లు ఎర్ర‌గా మారడం&comma; క‌ళ్ల నుండి నీరు కార‌డం వంటి à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డే వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువవుతుంది&period; ఇలాంటి కంటి à°¸‌à°®‌స్య‌à°²‌ను కొన్ని చిట్కాల‌ను ఉప‌యోగించి à°¨‌యం చేసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కంటి చూపును మెరుగుప‌à°°‌చ‌డంలో బాదం నూనె ఎంతో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; దీని కోసం ఒక గిన్నెలో బాదం నూనెను తీసుకుని రెండు చూపుడు వేళ్ల‌తో నూనెను తీసుకుని క‌ను రెప్ప‌à°²‌పై రాస్తూ à°®‌ర్ద‌నా చేయాలి&period; à°¤‌రువాత క‌ళ్లు మూసుకుని క‌ళ్ల‌పై రెండు కీర‌దోస ముక్క‌à°²‌ను ఉంచాలి&period; ఇలా చేసిన పావు గంట à°¤‌రువాత కీర‌దోస ముక్క‌లను తొల‌గించి క‌ళ్ల‌ను శుభ్ర‌à°ª‌రుచుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల క‌ళ్ల‌కు à°°‌క్త‌ప్ర‌à°¸‌à°°‌à°£ మెరుగుప‌à°¡à°¿ కంటిచూపు పెరుగుతుంది&period; ఇలా క్ర‌మం à°¤‌ప్ప‌కుండా రోజూ చేస్తూ ఉండ‌డం à°µ‌ల్ల చ‌క్క‌టి à°«‌లితాల‌ను పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;18824" aria-describedby&equals;"caption-attachment-18824" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-18824 size-full" title&equals;"Eye Sight &colon; ఈ చిట్కాల‌ను పాటిస్తే&period;&period; కంటి చూపు ఎంత‌లా పెరుగుతుందంటే&period;&period; క‌ళ్ల‌ద్దాల‌ను తీసి à°ª‌డేస్తారు&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;09&sol;eye-sight&period;jpg" alt&equals;"follow these remedies to increase Eye Sight" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-18824" class&equals;"wp-caption-text">Eye Sight<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే కంటి చూపును మెరుగుప‌à°°‌చ‌డంలో కుంకుమ పువ్వు అద్భుతంగా à°ª‌ని చేస్తుంది&period; వేడి నీటిలో ఒక గ్రాము కుంకుమ పువ్వును వేసి చ‌ల్ల‌గా అయ్యే à°µ‌à°°‌కు ఉంచాలి&period; à°¤‌రువాత ఈ నీటిలో ఒక టీ స్పూన్ తేనెను క‌లిపి రాత్రి à°ª‌డుకునే ముందు తాగాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల కంటి చూపు మెరుగుప‌డుతుంది&period; అదే విధంగా యాల‌కులు&comma; బాదం&comma; పిస్తా à°ª‌లుకులు కూడా కంటిచూపును మెరుగుప‌రుస్తాయి&period; యాల‌కుల‌ను&comma; బాదం à°ª‌ప్పును&comma; పిస్తా à°ª‌లుకుల‌ను నీటిలో నాన‌బెట్టి à°¤‌రువాత పేస్ట్ గా చేయాలి&period; ఈ పేస్ట్ ను పాల‌ల్లో వేసి వేడి చేయాలి&period; ఇవి కొద్దిగా వేడ‌య్యాక à°ª‌టిక బెల్లాన్ని వేసి à°®‌రింత కొద్దిసేపు వేడి చేయాలి&period; ఇలా à°¤‌యారు చేసుకున్న పాల‌ను క్ర‌మం à°¤‌ప్ప‌కుండా తాగ‌డం à°µ‌ల్ల కంటి à°¸‌à°®‌స్య‌లు తొల‌గిపోయి కంటి చూపు మెరుగుప‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే à°®‌నం తీసుకునే ఆహారంలో పాల‌కూర‌ను చేర్చ‌డం à°µ‌ల్ల కూడా కంటిచూపును మెరుగుప‌రుచుకోవ‌చ్చు&period; అలాగే క్యారెట్ జ్యూస్ ను రెండు నెల‌à°² పాటు తీసుకోవ‌డం à°µ‌ల్ల కూడా à°°‌క్త‌వృద్ధి జ‌రిగి కంటి చూపు మెరుగుపడుతుంది&period; అదేవిధంగా కంప్యూట‌ర్ లపై à°ª‌ని చేసే వారు వాటిని à°¤‌దేకంగా చూడ‌కుండా క‌ళ్ల‌ను మూస్తూ తెరుస్తూ ఉండాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల కూడా కంటి à°¸‌à°®‌స్య‌లు రాకుండా ఉంటాయి&period; కంటి à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డుతున్న వారు ఒమెగా3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉండే చేప‌à°²‌ను ఎక్కువ‌గా తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల కూడా చ‌క్క‌టి కంటి చూపును సొంతం చేసుకోవ‌చ్చు&period; ఇవి అన్నీ చేస్తూనే కళ్ల‌లోకి దుమ్ము&comma; ధూళి&comma; వాహ‌నాల పొగ చేర‌కుండా చూసుకోవాలి&period; ఈ చిట్కాల‌ను పాటించ‌డం వల్ల కంటి సంబంధిత à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గ‌డంతోపాటు కంటిచూపు కూడా మెరుగుప‌డుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts