ఆధ్యాత్మికం

ఈ ఆల‌యంలో సాక్షాత్తూ అమ్మ‌వారు మాట్లాడ‌తార‌ట‌.. ఎక్క‌డ ఉందో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">భారతదేశం ఎన్నో వింతలు&comma; విశేషాలకు పెట్టింది పేరు&period; ఇక్కడ ఉండే ఆలయాలకు ఓ చరిత్ర ఉంటుంది&period; మరికొన్నింటికి సైన్స్ కి కూడా అందని రహస్యాలు ఉంటాయి&period; అలాంటి వాటిల్లో కేరళ‌లో ఉండే శ్రీపద్మానాభస్వామి ఆలయం ఒకటైతే&period;&period; బీహార్ రాష్ట్రంలో ఉన్న త్రిపురసుందరి ఆలయం మరొకటి&period; సాధారణంగా ఏదైనా అంతుచిక్కని రహస్యాలుగా ఉంటే&period;&period; శాస్ర్రవేత్తలు దిగుతారు&period;&period; ఏవేవో పరిశోదనలు చేసి&period;&period; మొత్తానికి కొన్నింటికి పరిష్కారం చెప్తారు&period; కానీ అలాంటి వారికి సైతం అర్థంకానివి ఎన్నో ఉన్నాయి&period; ఈ టెంపుల్‌లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే&period;&period;ఇక్కడ అమ్మవారు మాట్లాడుతుంది&period; అంటే మన ఊళ్లల్లో ఏదో అమ్మవారు మనిషి మీద పూని మాట్లాడటం కాదు&period;&period;సాక్షాత్తూ అమ్మవారే మాట్లాడాతారట&period;&period;ఏంటి నిజమా అనుకుంటున్నారా&period;&period;అవును నిజమండి&period;&period;అదేంటో చూద్దాం&period;&period;&excl; భారతదేశపు తూర్పుభాగాన ఉన్న బీహార్ రాష్ట రాజధాని పాట్నాలోని బస్తర్ లో ప్రసిద్ధ రాజ రాజేశ్వరి త్రిపుర సుందరి దేవి ఆలయం ఉంది&period; రాజ రాజేశ్వరి త్రిపుర సుందరి దేవి&comma; దుర్గా దేవి యొక్క అనేక అవతారాలలో రాజ రాజేశ్వరి త్రిపుర సుందరి దేవి కూడా ఒక్కటి అని మనకు తెలిసిన విషయమే&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక్కడ దుర్గా అమ్మవారు భక్తులచే పూజలు అందుకుంటున్నారు&period; ఈ ఆలయం దేశవ్యాప్తంగా వందల వేల మంది భక్తులను ఆకర్షిస్తుంది&period; 400 సంవత్సరాల క్రితం ఈ ఆలయాన్ని తాంత్రిక భవానీ మిశ్రా నిర్మించారు&period; ఇక్కడ రాజ రాజేశ్వరి త్రిపుర సుందరి దేవి యొక్క ప్రధాన విగ్రహమే కాకుండా ఆలయప్రాంగణంలో బతుకు బహీరవ&comma; దత్తాత్రే భైరవ&comma; అన్నపూర్ణ భైరవ&comma; కాల భైరవ మరియు మంగండి భైరవలతో పాటు దేవతలైన బగులముఖి&comma; తారా విగ్రహాలు కుడా ఉన్నాయట&period; ఇక్కడే ఉంది ట్విస్ట్&period;&period; ఈ ఆలయ ప్రాంగణంలోని అనేక విగ్రహాలు రాత్రి సమయంలో ఒకరితో ఒకరు మాట్లాడుకుంటాయని స్థానిక ప్రజలతో పడు దుర్గామాత భక్తులు నమ్ముతారు&period; కొందరు ఇది మూఢనమ్మకం అనుకుంటారు&period; కానీ ఈ ఆలయంలో కొన్ని వింత వింత శబ్ధాలు వస్తుంటాయి&period; అవి ఎందుకు వస్తాయి అనేది ఇప్పటివరకూ ఎవరికి అంతుచిక్కని ప్రశ్న&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-82186 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;bastar-rajarajeshwari-temple&period;jpg" alt&equals;"have you seen this bastar rajarajeshwari temple" width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అక్కడి స్థానిక ప్రజలు చెబుతున్న విషయాల ప్రకారం అర్ధరాత్రి ఈ ఆలయం నుండి శబ్దాలు వినిపిస్తున్నాయట&period; తాంత్రిక భవానీ మిశ్రా వంశస్తులే ఈ ఆలయంలో పూజారులుగా ఉన్నారు&period; ఈ ఆలయంలో పూజలు నిర్వహించే పండితులు అర్ధరాత్రి గుడిలోకి వెళ్ళి చూడగా ఆ విషయం పై వారు అమ్మవారి విగ్రహం నుండి ఏదో తెలియని శబ్దాలు అంటే అర్ధం కానీ మాటలు వచ్చాయట&period; అవేంటి అని మాత్రం అంతుపట్టడం లేదు&period; ఈ విషయం తెలుసుకోవటానికి వెళ్లిన వైజ్ఞానిక వేత్తలు కూడా ఆ రహస్యం ఛేదించలేకపోయారు&period; అయితే ఈ ఆలయాన్ని తాంత్రిక పూజల కోసం ప్రత్యేకంగా ఆలయం నిర్మించి ఉంటారని స్థానికులు చెపుతున్నారు&period; తాంత్రికమైన శక్తుల వల్లే ఈ విధంగా జరుగుతుందని వారు భావిస్తున్నారు&period; పూజారులు మాత్రం అమ్మవారు మాట్లాడుతున్నారనే చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పటికీ ఈ ఆలయం చాలా మందికి అంతుపట్టని రహస్యంగానే మిగిలింది&period; ఎంతో మంది ప్రజలు మరియు శాస్త్రవేత్తలు ఈ విషయం గురించి తెలుసుకోవాలని చూసినవారికి అది ఒక రహస్యంగానే మిగిలిపోయింది&period; దేవుడు అంటే ఒక రాతిబొమ్మ మాత్రమే కాదు అని మన పెద్దోళ్లు అంటుంటారు&period;&period;ఆ విషయం ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది&period; దేవుని ఉనికిని ఖచ్చితంగా విశ్వసిస్తారట&period; విగ్రహాల‌ నుండి శబ్దాలు వస్తున్నట్లు శాస్త్రవేత్తలే ధృవీకరించారు&period; చాలా ఆసక్తిగా ఉన్న ఈ టెంపుల్ గురించి వినగానే ఓ సారి చూడాలనిపిస్తుంది కదా&period;&period;మీకు అవకాశం వస్తే అస్సలు వదులుకోకండి&period;&period;మీ స్నేహితుల ఎ‌వరికైనా ఇలాంటి వాటిపై ఇంట్రస్ట్ ఉంటే వెంటనే ఈ ఆర్టికల్ షేర్ చేసేయండి&period;&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts