ఆధ్యాత్మికం

ఇంటి గుమ్మానికి నిమ్మ‌కాయ‌లు, మిర‌ప‌కాయ‌ల‌ను క‌లిపి ఎందుకు క‌డ‌తారంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">భారతదేశం ఆచార సంప్రదాయాలకు పెట్టింది పేరు&period; ఎన్నో ఆచారాలు&comma; మరెన్నో సంప్రదాయాలు&period; వీటికితోడు చరిత్రను చెప్పే ఆలయాలు&period;&period; ఒక్కో ఆలయానికి ఒక్కో చరిత్ర&period; ఇక ఆచారాలు అయితే ఒక ప్రాంతానికో&comma; ఒక రాష్ట్రానికో పరిమితం కావు&period;&period;యావత్ దేశం కొన్ని ఆచారాలను బలంగా నమ్ముతుంది&period; అయితే మనం పాటించే ఈ ఆచారాల్లో చాలా వాటికి అసలు అర్థం తెలియదు&period; మన అమ్మ చెప్పిందనో&comma; ఇంకా పెద్దవాళ్లు చెప్పారనే పాటిస్తుంటాం&period; అందులో ఒకటి ఇంటి గుమ్మానికి నిమ్మకాయలు&comma; మిరపకాయలు కట్టటం&period; సాధారణంగా అందరి ఇంటికి ఇది ఉంటుంది&period; వీటిని కట్టడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే&period;&period; దిష్టి తగలకుండా&comma; ఎలాంటి ఆత్మలు రాకుండా అని మన పెద్దొల్లు చెబుతుంటారు&period; కానీ అసలు కారణం వేరే ఉందట&period;&period;అదేంటంటే&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పూర్వం చాలా మంది మట్టి ఇళ్ళలో ఉండే వారు&period; దాంతో పురుగులు&comma; దోమలు వంటివి ఇళ్లల్లోకి ఎక్కువగా వచ్చేవి&period; అప్పుడు ఇప్పుడు ఉన్నట్టు మస్కిటో కాయిల్స్ లాంటి కెమికల్ పదార్థాలు లేవు&period; నిమ్మకాయ&comma; మిరపకాయల్లో విటమిన్ సి ఉంటుంది&period; మిరపకాయలో అయితే విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది&period; నిమ్మకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్ మనం నిమ్మకాయని దారానికి గుచ్చినప్పుడు ఆ దారానికి అంటుకొని ఆ ప్రదేశం మొత్తం వ్యాపిస్తుంది&period; దాంతో దోమలు&comma; ఈగలు లేదా ఇతర కీటకాలు అక్కడికి రాకుండా ఉంటాయి&period; ఈ కారణంగానే పూర్వంలో నిమ్మకాయ&comma; పచ్చి మిరపకాయలు దారానికి కలిపి కట్టేవారు&period; ఇదే పద్ధతిని మనం తరతరాల నుండి ఇప్పటి వరకు పాటిస్తూ వస్తున్నాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-82190 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;mirchi-and-lemon&period;jpg" alt&equals;"why mirchi and lemon are tied to a thread before house main door " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంకా సాయంత్రం అయితే గోల్లు కత్తిరించకూడదు&comma; ఇల్లు ఊడ్చకూడదు అంటారు&period; ఏమన్నా అంటే అరిష్టం అంటారు&period; కానీ దానికి అసలు కారణం ఏంటంటే&period;&period;పూర్వం రోజుల్లో కరెంటు ఉండేదికాదు&period; రాత్రిపూట ఇల్లు ఊడిస్తే ఇంట్లో ఉండే ఏమైనా విలువైన వస్తువులు బయటకువెళ్లిపోయే ప్రమాదం ఉంది&period; బంగారం లాంటివి&period; ఇంకోటి&period;&period;ఇప్పుడంటే డైనింగ్ టేబుల్స్&comma; సపరేట్ కిచిన్స్ వచ్చేశాయి&period; కానీ పూర్వం అలాకాదు&period;&period;అంతా ఒకే దగ్గర ఉంటుంది&period; కింద కుర్చునే తినేవారు&period; కాబట్టి సాయంత్రం సమయంలో గోళ్లు తీస్తే అవి తెలియకుండా అక్కడే ఉంటే&period;&period;అసలే చీకటి&period;&period;ఏదో లైట్ బుడ్డీవెలుగులో తింటారు&period; అలాంటి పరిస్థితుల్లో ఈ గోల్లు ఏమైనా తినే ఆహారంలో కలిసే ప్రమాదం ఉంది&period; అందుకే మన అమ్మమ్మలు ఇప్పుడు కూడా రాత్రుల్లు జుట్టుదువ్వుకోకూడదు అని చెప్తుంటారు&period; దానికి కూడా ఇదే కారణం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇదండి మ్యాటర్&period;&period;ఇలా మన పూర్వీకులు సైన్స్ తెలియనిరోజుల్లోనే ఆచారాల పేరిట ఎన్నో చేసేసారు&period; అయితే ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది&period; మార్కెట్లోకి కొత్తకొత్త వస్తువులు వచ్చేశాయి&period; కానీ మనం అని ఆచారాలే అనుకుని పాటిచ్చేస్తున్నాం&period; మనం చెప్పినా మన పెద్దొల్లు వినరు అని మీకు అనిపించే ఉంటుంది కదా&period;&period;ఇలాంటి విషయాలు తెలిసినప్పుడు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts