Pippi Pannu : పిప్పి పన్ను సమస్యతో దంతాలు బాగా నొప్పిగా ఉన్నాయా.. ఇలా చేయండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Pippi Pannu &colon; పిప్పి పళ్లు అనేవి సహజంగానే చాలా మందికి ఉంటాయి&period; ఇవి ఏర్పడేందుకు అనేక కారణాలు ఉంటాయి&period; ఫ్లోరైడ్‌ సమస్య వల్ల కొందరి దంత క్షయం ఏర్పడి అందులో ఆహార పదార్థాలు ఇరుక్కుని పిప్పి పన్ను సమస్య వస్తుంది&period; ఇక కొందరికి పలు భిన్న కారణాల వల్ల దంతాలు పుచ్చు పడుతుంటాయి&period; దీంతో అవి పిప్పి పళ్లుగా మారుతుంటాయి&period; అయితే కింద తెలిపిన చిట్కాలను పాటిస్తే దాంతో పిప్పి పన్ను సమస్య నుంచి సులభంగా బయట పడవచ్చు&period; మరి అందుకు ఏం చేయాలంటే&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-8525 size-full" title&equals;"Pippi Pannu &colon; పిప్పి పన్ను సమస్యతో దంతాలు బాగా నొప్పిగా ఉన్నాయా&period;&period; ఇలా చేయండి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;01&sol;pippi-pannu&period;jpg" alt&equals;"follow these wonderful remedy if you have Pippi Pannu " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక గ్లాస్‌ గోరు వెచ్చని నీటిని తీసుకుని అందులో కొద్దిగా పటిక పడి కలపాలి&period; అనంతరం ఆ నీటిని నోట్లో పోసుకుని బాగా పుక్కిలించాలి&period; సుమారుగా 30 నుంచి 40 సెకన్ల వరకూ బాగా పుక్కిలించి తరువాత నీటిని ఉమ్మేయాలి&period; ఇలా గ్లాసులో ఉన్న నీరు అయిపోయే వరకు కొద్ది కొద్దిగా తీసుకుని పుక్కిలిస్తూ ఉమ్మేయాల్సి ఉంటుంది&period; దీంతో నోట్లో ఉండే బాక్టీరియా మొత్తం నశిస్తుంది&period; పిప్పి పళ్లకు కారణం అయ్యే సూక్ష్మ జీవులు చనిపోతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-8524" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;01&sol;pippi-pannu-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక పావు టీస్పూన్‌ పటిక పొడిని తీసుకుని కొద్దిగా ఆవనూనె కలిపి మెత్తని పేస్ట్‌లా చేయాలి&period; అనంతరం ఒక కాటన్‌ బాల్‌ సహాయంతో మీ చేతి వేలితో కొద్దిగా తీసుకుని పిప్పి పన్ను ఉన్న చోట రాయాలి&period; తరువాత 5 నిమిషాలు అలాగే ఉండాలి&period; అనంతరం గోరు వెచ్చని నీటిని నోట్లో పోసుకుని పుక్కిలించాలి&period; ఇలా రెండు రోజులకు ఒకసారి చేస్తుండాలి&period; దీంతో పది రోజుల్లోనే ఈ సమస్య నుంచి పరిష్కారం లభిస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-8523" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;01&sol;teeth&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"417" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా మనం తినే ఆహారాలు కొన్ని సార్లు దంతాల మూలల్లో చిక్కుకుని మనం ఎంత శుభ్రం చేసినా పోకుండా అలాగే ఉంటాయి&period; దీంతో క్రమంగా వాటి వల్ల దంత క్షయం ఏర్పడుతుంది&period; అక్కడ బాక్టీరియా చేరుతుంది&period; అనంతరం అది పిప్పి పన్నుగా మారుతుంది&period; దీంతో దంతాలు తీవ్రమైన నొప్పి కలుగుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-8522" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;01&sol;pippi-pannu-2&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"563" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే పటికతో ఈ విధంగా చేయడం వల్ల సూక్ష్మ జీవులు చనిపోతాయి&period; దంతాలు శుభ్రంగా మారుతాయి&period; క్రమంగా ఇన్‌ఫెక్షన్‌ తగ్గుతుంది&period; దీంతో పిప్పి పన్ను సమస్య నుంచి బయట పడవచ్చు&period; ఇక పిప్పి పన్ను సమస్య లేకున్నా&period;&period; తరచూ ఇలా పటికతో చేస్తుంటే ఆ సమస్య రాకుండా ముందుగానే జాగ్రత్త పడవచ్చు&period; దంతాలు&comma; చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts