చిట్కాలు

నల్లటి మచ్చలకు, ముడతలకు చింతపండుతో చెక్ పెట్టండి..

<p style&equals;"text-align&colon; justify&semi;">పింపుల్స్&comma; యాక్నే వంటి సమస్యల కారణంగా ఏర్పడిన నల్లటి మచ్చలు అంత ఈజీగా పోవు&period; ఇది అమ్మాయిలకే కాదు అబ్బాయిలని కూడా వేధించే అతి పెద్ద సమస్య&period; కొంతమందికి ఈ సమస్య మరింత పెద్దదిగా ఉంటుంది&period; దీంతో బయటకు వెళ్లాలన్నా ఇబ్బంది పడుతూ ఉంటారు&period; ఈ నల్లటి మచ్చలు చర్మంలో కలవాలంటే చాలా సమయం పడుతుంది&period; వీటిని తొలగించడానికి మార్కెట్లో దొరికే రకరకాల క్రీమ్స్ వాడుతూ ఉంటారు&period; ఒక్కోసారి అవి పని చేసినప్పటికీ&period;&period; వాటిలో ఉండే కెమికల్స్ చర్మానికి హాని చేసే ప్రమాదం ఉంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఈ నల్లటి మచ్చలకు ఇంట్లో ఉండే పదార్థాలతోనే చెప్పొచ్చు అంటున్నారు మన పెద్దలు&period; మన బామ్మలు వాడిన చిట్కా చాలా బాగా పనిచేస్తుందట&period; అదేంటో ఇప్పుడే తెలుసుకుందాం&period; సిట్రిక్ యాసిడ్ గుణాలు కలిగిఉన్న చింతపండు ఆరోగ్య పరంగానే కాకుండా చర్మ సౌందర్య సాధనంగానూ ఉపయోగపడనుంది&period; చింతపండు రసాన్ని ముఖానికి రాసుకుని కాసేపటి తర్వాత చల్లటి నీటితో కడుక్కుంటే చర్మం ప్రకాశవంతంగా ఉంటుంది&period; చింతపండు&comma; పాలు మిక్సీలో వేసి మెత్తగా గుజ్జు చేసుకుని ముఖానికి రాసుకోవాలి&period; తర్వాత నీటితో కడిగితే చర్మంపై నలమచ్చలతో పాటు ముడతలు పోతాయి&period; ఇలా వారానికి రెండుసార్లు ట్రై చేస్తే ప్రయోజనం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-86169 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;beauty&period;jpg" alt&equals;"follow this remedy with tamarind for beautiful face" width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చింతపండు మీ చర్మ తత్వానికి పడుతుందో లేదో ముందే టెస్ట్ చేసుకోండి&period; చింతపండు ఎలర్జీ ఉన్నవాళ్లు ట్రై చేయకండి&period; ముందుగా టిప్స్ లో చెప్పిన చింతపండు మిశ్రమాన్ని మీ చేతిపై కొద్దిగా రాసుకుని ఒక ఐదు నిముషాలు ఉంచండి&period; ఎలాంటి దద్దుర్లు&comma; దురద&comma; మంట లేకపోతే ముఖంపై అప్లై చేయండి&period; వీటిలో ఏ లక్షణాలు ఉన్నా వాడకండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts