చిట్కాలు

ఈ ఒక్క డ్రింక్ తో మెరిసే చర్మం, జుట్టు మీ సొంతం..

<p style&equals;"text-align&colon; justify&semi;">చర్మ సౌందర్యం&comma; కేశ సౌందర్యం కోసం ఆరాటపడని అమ్మాయిలుంటారా&quest; తరచూ కాకపోయినా ఫ్యామిలీ ఫంక్షన్స్&comma; ప్రత్యేక ఈవెంట్స్ కోసం అయినా బ్యూటీపై స్పెషల్ ఫోకస్ పెడతారు&period; అయితే పైపైన అప్లై చేసే ఏవైనా సరే టెంపరరీ మెరుగుల్ని మాత్రమే ఇస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు&period; మనం లోపలికి తీసుకునే వాటివల్ల దీర్ఘకాలిక ఉపయోగాలుంటాయి అని చెబుతున్నారు&period; అందుకే వారు ఒక బ్యూటీ డ్రింక్ ని సజెస్ట్ చేస్తున్నారు&period; తక్కువ ఖర్చుతో&comma; తక్కువ పదార్ధాలతో చేసుకునే ఈ డ్రింక్ సేవించడం వలన ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయని వాదిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ డ్రింక్ తాగడం వలన రక్తం శుద్ధి అవుతుందట&period; శరీరానికి మేలు చేసే పోషక విలువలు అందుతాయట&period; తద్వారా అందంతోపాటు ఆరోగ్యం మన సొంతం అవుతుందట&period; చర్మం నిగారింపు సంతరించుకోవడం తో పాటు జుట్టు పొడవుగా&comma; బలంగా పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు&period; ఈ బ్యూటీ డ్రింక్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్ధాలు బీట్‌రూట్&comma; ఉసిరి&comma; అల్లం&comma; కరివేపాకు&comma; నీరు&period; వీటితో ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదనుకుంట&period; అందరికీ తెలిసిందే&period; మరి ఇప్పుడు ఆ డ్రింక్ తయారు చేసే విధానం ఎలానో తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-86166 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;healthy-skin-and-hair&period;jpg" alt&equals;"take this drink for healthy skin and hair " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక బీట్ రూట్&comma; 10 నుంచి 12 కరివేపాకులు&comma; ఒక ఉసిరికాయ&comma; ఒక టేబుల్‌ స్పూన్‌ అల్లం&comma; అరకప్పు నీళ్లు తీసుకోవాలి&period; ముందు పీల్ చేసిన బీట్‌రూట్‌&comma; కరివేపాకు&comma; ఉసిరికాయ&comma; అల్లం లను శుభ్రంగా కడగాలి&period; తర్వాత బీట్‌రూట్‌&comma; ఉసిరికాయ&comma; అల్లం లను ముక్కలుగా కట్ చేసుకోవాలి&period; వీటన్నిటినీ మిక్సీలో వేసి పేస్ట్‌లా చేయాలి&period; అవసరాన్ని బట్టి నీటిని యాడ్‌ చేయాలి&period; తర్వాత ఒక గిన్నె పైన మస్లిన్‌ గుడ్డను వేసి&comma; ఆ మిశ్రమాన్ని వడగట్టాలి&period; ఫిల్టర్‌ అయిన ఆ జ్యూస్‌ తాగడానికి రెడీ అయినట్లే&period; దీన్ని నేరుగా తాగొచ్చు&period; కావాలంటే కొద్దిగా తేనె యాడ్ చేసుకోవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts