Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home చిట్కాలు

నల్లటి మచ్చలకు, ముడతలకు చింతపండుతో చెక్ పెట్టండి..

Admin by Admin
May 25, 2025
in చిట్కాలు, వార్త‌లు
Share on FacebookShare on Twitter

పింపుల్స్, యాక్నే వంటి సమస్యల కారణంగా ఏర్పడిన నల్లటి మచ్చలు అంత ఈజీగా పోవు. ఇది అమ్మాయిలకే కాదు అబ్బాయిలని కూడా వేధించే అతి పెద్ద సమస్య. కొంతమందికి ఈ సమస్య మరింత పెద్దదిగా ఉంటుంది. దీంతో బయటకు వెళ్లాలన్నా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ నల్లటి మచ్చలు చర్మంలో కలవాలంటే చాలా సమయం పడుతుంది. వీటిని తొలగించడానికి మార్కెట్లో దొరికే రకరకాల క్రీమ్స్ వాడుతూ ఉంటారు. ఒక్కోసారి అవి పని చేసినప్పటికీ.. వాటిలో ఉండే కెమికల్స్ చర్మానికి హాని చేసే ప్రమాదం ఉంది.

అయితే ఈ నల్లటి మచ్చలకు ఇంట్లో ఉండే పదార్థాలతోనే చెప్పొచ్చు అంటున్నారు మన పెద్దలు. మన బామ్మలు వాడిన చిట్కా చాలా బాగా పనిచేస్తుందట. అదేంటో ఇప్పుడే తెలుసుకుందాం. సిట్రిక్ యాసిడ్ గుణాలు కలిగిఉన్న చింతపండు ఆరోగ్య పరంగానే కాకుండా చర్మ సౌందర్య సాధనంగానూ ఉపయోగపడనుంది. చింతపండు రసాన్ని ముఖానికి రాసుకుని కాసేపటి తర్వాత చల్లటి నీటితో కడుక్కుంటే చర్మం ప్రకాశవంతంగా ఉంటుంది. చింతపండు, పాలు మిక్సీలో వేసి మెత్తగా గుజ్జు చేసుకుని ముఖానికి రాసుకోవాలి. తర్వాత నీటితో కడిగితే చర్మంపై నలమచ్చలతో పాటు ముడతలు పోతాయి. ఇలా వారానికి రెండుసార్లు ట్రై చేస్తే ప్రయోజనం ఉంటుంది.

follow this remedy with tamarind for beautiful face

చింతపండు మీ చర్మ తత్వానికి పడుతుందో లేదో ముందే టెస్ట్ చేసుకోండి. చింతపండు ఎలర్జీ ఉన్నవాళ్లు ట్రై చేయకండి. ముందుగా టిప్స్ లో చెప్పిన చింతపండు మిశ్రమాన్ని మీ చేతిపై కొద్దిగా రాసుకుని ఒక ఐదు నిముషాలు ఉంచండి. ఎలాంటి దద్దుర్లు, దురద, మంట లేకపోతే ముఖంపై అప్లై చేయండి. వీటిలో ఏ లక్షణాలు ఉన్నా వాడకండి.

Tags: beautiful face
Previous Post

ఈ ఒక్క డ్రింక్ తో మెరిసే చర్మం, జుట్టు మీ సొంతం..

Next Post

ఈ రాశుల వారు సెక్స్ బానిసలుగా మారే ఛాన్సెస్ ఎక్కువట!!

Related Posts

vastu

వాస్తు ప్ర‌కారం ఈ మొక్క‌లు మీ ఇంట్లో ఉంటే ఎన్నో స‌మ‌స్య‌లు వ‌స్తాయి.. జాగ్ర‌త్త‌..

May 28, 2025
lifestyle

భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య గొడ‌వ‌లు వ‌చ్చేందుకు ‘అది’ కార‌ణ‌మా..?

May 28, 2025
ఆధ్యాత్మికం

ల‌క్ష్మీదేవిని ఈ నియ‌మాలు పాటిస్తూ పూజిస్తే.. సంప‌ద మీ వెంటే..!

May 28, 2025
lifestyle

మీ ఏజ్ 40 దాటిందా.. ఇక ఈ ఆహారం తీసుకోండి.. లేదంటే ప్రమాదమే..?

May 28, 2025
వినోదం

బాలయ్య సతీమణి వసుంధరకు , కళ్యాణ్ రామ్ భార్య స్వాతికి ఉన్న రిలేషన్ ఏంటో తెలుసా..?

May 28, 2025
వినోదం

ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్2, కాంతారాతో పాటు సౌత్ లో భారీ వసూళ్లు సాధించిన మూవీస్ ఇవే..!!

May 28, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
హెల్త్ టిప్స్

ఒక చెంచా నెయ్యితో రోజును ప్రారంభిస్తే వారం రోజుల్లో జరిగే మిరాకిల్స్ ఇవే.. మీరు ఊహించి ఉండరు..

by Admin
May 23, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
మొక్క‌లు

Ranapala : ఈ మొక్క ఆకుల‌ను ప‌ర‌గ‌డుపునే తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..? ఎక్క‌డ క‌నిపించినా విడిచిపెట్ట‌కండి..

by D
December 15, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!