చిట్కాలు

రాలుతున్న జుట్టుకి చక్కటి పరిష్కారం ..జామాకులు..అదెలాగో తెలుసుకోండి

<p style&equals;"text-align&colon; justify&semi;">పేదవాడి యాపిల్ గా పేరుగాంచిన జామకాయ&period;&period;నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది కదూ&period;&period;ఇప్పుడంటే జామకాయల్ని కూడా కొనుక్కుని తింటున్నాం కానీ ఇంతకుముందు చాలా ఇళ్లల్లో చెట్లుండేవి&period;&period;దొంగతనంగా కోసుకుని తిన్న కాయలు రుచి ఎక్కువగా ఉండేవి&period;&period;ఇలాంటి జ్ణాపకాలు మనకెన్నో&period;&period;సరే ఇప్పుడు జామకాయల గురించి కాదు కానీ జామఆకుల గురించి మాట్లాడుకుందాం&period;&period;జామాకులు మన ఆరోగ్యానికి ఎంతో హెల్ప్ చేస్తాయి&period;రాలుతున్న జుట్టు నేడు అందరూ ఎదుర్కొంటున్న సమస్య&period; ఆ సమస్యకు చక్కగా చెక్ పెట్టడానికి జామాకులు కరెక్ట్…&period;అది ఎలాగో తెలుసుకోండి<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జామ ఆకులు సూక్ష్మజీవుల్ని నిరోధిస్తాయి&period; జామ ఆకుల‌ను నీటిలో ఉడకబెట్టి ఆ నీటిని తాగితే కడుపునొప్పి పోతుంది&period; అంతేనా అతిసారం&comma; డయేరియా వ్యాధులు త్వరగా తగ్గిపోతాయి&period; జామాకుల్ని తినటం వల్ల దంతాలకు ఆరోగ్యంతో పాటు నోటిలోని బ్యాక్టీరియా నశిస్తుంది&period; నోటిలో ఉండే పొక్కులు పోతాయి&period; నోటి దుర్వాసనను కూడా దూరం చేస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-74096 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;guava-leaves-for-hair&period;jpg" alt&equals;"guava leaves for hair gives wonderful results " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జామఆకులతో టీ చేసుకొని తాగితే చక్కని ఫలితం ఉంటుంది&period; రక్తంలో చక్కెర శాతం అధికం కాకుండా జామ ఆకులు నియంత్రిస్తాయి&period; అంతే కాకుండా జామాకులతో చేసిన టీ తాగటం వల్ల శ్వాసకోస సంబంధమైన సమస్యలు పోతాయి&period; దగ్గు తగ్గిపోతుంది&period; జామ ఆకుల్లో విటమిన్‌- బి పుష్కలంగా ఉంటుంది&period; విటవిన్‌ బి2 కణాల నిర్మాణంలో సహాయపడుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బి3&comma; బి5&comma; బి6 విటమిన్లు చర్మ సౌందర్యానికి మంచిది&period; గుప్పెడు జామాకుల్ని లీటరు నీటిలో 20 నిమిషాల పాటు ఉడకబెట్టాలి&period; ఆ నీరు గోరువెచ్చగా అయిన తర్వాత జుట్టు కుదుళ్ల వరకూ అప్లై చేయాలి&period; ఇలా చేయటం వల్ల జుట్టు రాలిపోవటం లాంటి సమస్యలు తలెత్తవు&period; దీంతో పాటు జుట్టు కుదుళ్లు దృఢంగా తయారవుతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts