టైఫాయిడ్‌ను తగ్గించేందుకు ఇంటి చిట్కాలు..!!

<p style&equals;"text-align&colon; justify&semi;">కాలుష్యం అయిన నీరు లేదా ఆహార à°ª‌దార్థాల‌ను తీసుకున్న‌ప్పుడు వాటిల్లో ఉండే బాక్టీరియా ద్వారా టైఫాయిడ్ జ్వ‌రం à°µ‌స్తుంది&period; దీని à°µ‌ల్ల ఇన్‌ఫెక్ష‌న్ జీర్ణ‌వ్య‌à°µ‌స్థ నుంచి à°°‌క్త ప్ర‌వాహంలోకి చేరుతుంది&period; à°«‌లితంగా జ్వరం&comma; à°¤‌à°²‌నొప్పి&comma; క‌డుపునొప్పి&comma; నీర‌సం వంటి à°²‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి&period; సాల్మొనెల్లా టైఫి అనే బాక్టీరియా ద్వారా టైఫాయిడ్ à°µ‌స్తుంది&period; ఈ జ్వ‌రం తీవ్ర‌à°¤ పెరిగే కొద్దీ à°²‌క్ష‌ణాలు కూడా పెరుగుతూనే ఉంటాయి&period; అందువ‌ల్ల à°²‌క్ష‌ణాలు క‌నిపించ‌గానే డాక్ట‌ర్‌ను క‌లిసి చికిత్స తీసుకోవాలి&period; జ్వ‌రం ఎక్కువ‌య్యే కొద్దీ à°µ‌ణుకు రావ‌డం&comma; లివ‌ర్ పెర‌గ‌డం&comma; ముక్కు నుంచి à°°‌క్తం కార‌డం వంటి à°²‌క్ష‌ణాలు కొంద‌రిలో క‌నిపిస్తాయి&period; ఇక కొంద‌రిలో జ్వ‌రం 104 డిగ్రీల ఫారెన్‌హీట్ ఉష్ణోగ్ర‌à°¤‌కు చేరుతుంది&period; అయితే జ్వ‌రం ఎంత‌కూ à°¤‌గ్గ‌క‌పోతే దాన్ని టైఫాయిడ్‌గా అనుమానించాలి&period; వెంట‌నే డాక్ట‌ర్‌ను క‌లిసి à°ª‌రీక్ష‌లు చేయించుకుని చికిత్స తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-large wp-image-1997" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2021&sol;03&sol;home-remedies-for-typhoid-fever-1024x690&period;jpg" alt&equals;"home remedies for typhoid fever " width&equals;"696" height&equals;"469" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">టైఫాయిడ్ à°µ‌చ్చిన వారు వైద్యులు ఇచ్చే మందుల‌తోపాటు కింద తెలిపిన చిట్కాలు పాటించ‌à°µ‌చ్చు&period; దీంతో టైఫాయిడ్ నుంచి త్వ‌à°°‌గా కోలుకునేందుకు అవ‌కాశం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">1&period; ద్ర‌వాలు<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">టైఫాయిడ్ à°µ‌చ్చిన వారి à°¶‌రీరంలో ద్ర‌వాలు త్వ‌à°°‌గా à°¬‌à°¯‌ట‌కు పోతుంటాయి&period; డీహైడ్రేష‌న్ బారిన à°ª‌à°¡‌తారు&period; అందుకు గాను ఎక్కువ‌గా ద్ర‌వాల‌ను తీసుకోవాలి&period; ముఖ్యంగా నీరు&comma; పండ్ల à°°‌సాలు&comma; కొబ్బ‌రినీళ్లు&comma; సూప్స్ తాగాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">2&period; ఓఆర్ఎస్<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">టైఫాయిడ్ వచ్చిన వారు ఓఆర్ఎస్ ద్రావ‌ణాల‌ను తాగాల‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది&period; క‌నుక మెడిక‌ల్ షాప్‌à°²‌లో వివిధ à°°‌కాల ఫ్లేవ‌ర్ల‌లో దొరికే ఓఆర్ఎస్ ప్యాకెట్ల‌ను కొని తెచ్చి వాటిపై సూచించిన విధంగా ఓఆర్ఎస్ ద్రావ‌ణాల‌ను క‌లుపుకుని తాగ‌à°µ‌చ్చు&period; లేదా ఒక లీట‌ర్ à°®‌రిగించిన నీటిలో కొద్దిగా చ‌క్కెర‌&comma; ఉప్పు క‌లిపి కూడా తాగ‌à°µ‌చ్చు&period; దీంతో à°¶‌రీరంలోకి మిన‌à°°‌ల్స్ చేరుతాయి&period; చురుకుద‌నం వస్తుంది&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">3&period; తుల‌సి<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తుల‌సి ఆకుల్లో యాంటీ à°¬‌యోటిక్‌&comma; యాంటీ మైక్రోబియ‌ల్ గుణాలు ఉంటాయి&period; అందువ‌ల్ల టైఫాయిడ్‌కు అవి అద్భుతంగా à°ª‌నిచేస్తాయి&period; ఒక క‌ప్పు నీటిలో నాలుగైదు తుల‌సి ఆకులు వేసి కొద్దిగా à°®‌రిగించి ఆ నీటిని తాగాలి&period; రోజుకు ఇలా 4 సార్లు తాగితే మంచిది&period; దీంతో రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; టైఫాయిడ్ à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">4&period; వెల్లుల్లి<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">టైఫాయిడ్ à°µ‌చ్చిన వారు వెల్లుల్లిని ఆహారంలో భాగం చేసుకుంటే త్వ‌à°°‌గా కోలుకునేందుకు అవ‌కాశం ఉంటుంది&period; వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి&period; ఇవి రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచుతాయి&period; à°¶‌రీరంలోని వ్య‌ర్థాల‌ను à°¬‌à°¯‌ట‌కు పంపుతాయి&period; à°ª‌à°°‌గ‌డుపునే రెండు వెల్లుల్లి రెబ్బ‌à°²‌ను తింటే à°«‌లితం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">5&period; అర‌టి పండ్లు<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జ్వ‌రం à°µ‌చ్చిన వారు అర‌టి పండ్ల‌ను తిన‌కూడ‌à°¦‌ని కొంద‌రు à°¨‌మ్ముతారు&period; కానీ అది నిజం కాదు&period; ఎందుకంటే అర‌టి పండ్ల‌లో పెక్టిన్ అనే à°¸‌మ్మేళనం ఉంటుంది&period; ఇది ఒక ఫైబ‌ర్‌&period; దీని à°µ‌ల్ల చిన్న‌పేగులు à°®‌నం తీసుకునే ద్ర‌వాల‌ను à°¸‌రిగ్గా శోషించుకుంటాయి&period; à°«‌లితంగా విరేచ‌నాలు అవ‌కుండా ఉంటాయి&period; అలాగే అర‌టి పండ్ల‌లో ఉండే పొటాషియం à°¶‌రీరం కోల్పోయే ఎల‌క్ట్రోలైట్స్ ను à°­‌ర్తీ చేస్తుంది&period; దీంతో కూడా విరేచ‌నాలు అవ‌కుండా ఉంటాయి&period; టైఫాయిడ్ ఉన్న‌వారు అర‌టి పండ్ల‌ను తిన‌డం మంచిది&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">6&period; త్రిఫ‌à°² చూర్ణం<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సాధార‌à°£ జ్వ‌రం లేదా టైఫాయిడ్ ఏది ఉన్నా à°¸‌రే త్రిఫ‌à°² చూర్ణం తీసుకుంటే à°«‌లితం ఉంటుంది&period; టైఫాయిడ్‌కు కార‌ణం అయ్యే సాల్మొనెల్లా టైఫి బాక్టీరియా à°¨‌శిస్తుంది&period; త్రిఫ‌à°² చూర్ణం పొడి&comma; ట్యాబ్లెట్ల రూపంలో à°²‌భిస్తుంది&period; డాక్ట‌ర్ సూచ‌à°¨ మేర‌కు దీన్ని వాడుకోవాలి&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">7&period; à°²‌వంగాలు<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">టైఫాయిడ్ ఉన్న‌వారు à°²‌వంగాల‌ను తింటే బాక్టీరియా నాశ‌నం అవుతుంది&period; ఒకటిన్న‌à°° క‌ప్పు నీటిలో 3 à°²‌వంగాలు వేసి బాగా à°®‌రిగించాలి&period; à°¤‌రువాత నీటిని à°µ‌à°¡‌క‌ట్టి తాగాలి&period; ఇలా రోజుకు రెండు సార్లు చేస్తే à°«‌లితం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">8&period; దానిమ్మ పండ్లు<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">టైఫాయిడ్ జ్వ‌రాన్ని à°¤‌గ్గించేందుకు దానిమ్మ పండ్లు అద్భుతంగా à°ª‌నిచేస్తాయి&period; డీహైడ్రేష‌న్ బారిన à°ª‌à°¡‌కుండా ఉంటారు&period; దీన్ని నేరుగా తిన‌లేని వారు జ్యూస్ రూపంలో కూడా తీసుకోవ‌చ్చు&period; ఎలా తీసుకున్నా దానిమ్మ పండ్ల‌లో ఉండే ఔష‌à°§ గుణాలు టైఫాయిడ్‌ను&comma; దాని à°²‌క్ష‌ణాల‌ను à°¤‌గ్గిస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఇవే కాకుండా టైఫాయిడ్ à°µ‌చ్చిన వారు ఆహారం విష‌యంలోనూ జాగ్ర‌త్త à°µ‌హించాలి&period; తేలిగ్గా జీర్ణ‌à°®‌య్యే ఆహారాల‌ను తీసుకోవాలి&period; ముఖ్యంగా ద్ర‌వాహారం ఎక్కువ‌గా తీసుకోవాలి&period; à°¶‌రీరానికి à°¤‌గినంత విశ్రాంతి ఇవ్వాలి&period; à°ª‌రిశుభ్ర‌మైన నీటిని తాగాలి&period; శుభ్రంగా ఉండే ఆహారాన్నే తీసుకోవాలి&period; వేడిగా ఉన్న ఆహారాన్నే తినాలి&period; అలాగే నీటిని à°®‌రిగించి చ‌ల్లార్చి తాగాలి&period; జ్వ‌రం బాగా ఉంటే చంక‌లు&comma; పాదాలు&comma; చేతులు&comma; నుదురుపై à°¤‌డిగుడ్డ‌తో తుడుస్తుండాలి&period; జ్వ‌రం à°¤‌గ్గేవ‌à°°‌కు మాటిమాటికీ ఇలా చేయాలి&period; దీంతో టైఫాయిడ్ నుంచి త్వ‌à°°‌గా కోలుకుంటారు&period;<&sol;p>&NewLine;<p><a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365" target&equals;"&lowbar;blank" rel&equals;"noopener"><img src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2021&sol;01&sol;telegram-sub&period;png" width&equals;"" height&equals;"150" &sol;><&sol;a><&sol;p>&NewLine;

Admin

Recent Posts