మనకు సీజనల్‌గా లభించే అనేక రకాల పండ్లలో జామ పండ్లు కూడా ఒకటి. కొందరు వీటిని పచ్చిగా ఉండగానే తింటారు. అయితే ఇవి సాధారణంగా మనకు చాలా తక్కువ ధరకే లభిస్తాయి. అందుకనే దీన్ని పేదవాడి ఆపిల్ అని పిలుస్తారు. ఇక జామకాయల వల్ల మనకు అనేక రకాల ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. అయితే వాటితోపాటు జామ ఆకులు కూడా మనకు అనేక లాభాలను అందిస్తాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.