చిట్కాలు

Beetroot Juice : రోజూ దీన్ని తీసుకుంటే చాలు.. హైబీపీ అన్న‌ది అస‌లే ఉండ‌దు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Beetroot Juice &colon; అనారోగ్యకరమైన జీవనశైలి&comma; అధిక ఒత్తిడి వల్ల వచ్చే ప్రధాన వ్యాధులలో అధిక రక్తపోటు ఒకటి&period; దీనిని నిర్లక్ష్యం చేస్తే&period;&period; గుండె సమస్యలు&comma; ప్రాణాంతక సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి&period; అందుకే రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవాలి&period; రక్తపోటు ఒక్కసారి వచ్చిందంటే జీవితకాలం మందులు వాడాల్సిందే&period; అలా మందులు వాడుతూ రక్తపోటును నియంత్రణలో ఉంచే ఆహారాలను తీసుకోవాలి&period; అధిక రక్తపోటును సైలెంట్ కిల్లర్ గా చెప్పవచ్చు&period; అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారు బీట్ రూట్ జ్యూస్ తాగితే చాలా మంచి ప్రయోజనం కనపడుతుంది&period; బీట్‌రూట్ సహజమైన నైట్రేట్‌లను కలిగి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇది శరీరంలోకి వెళ్లి నైట్రిక్ ఆక్సైడ్‌గా మారుతుంది&period; దాని సహాయంతో రక్తాన్ని సరఫరా చేసే నాళాలు రిలాక్స్ అయ్యి రక్తపోటు నియంత్రణలోకి వస్తుంది&period; బీట్ రూట్ లో ఫైబర్&comma; ఐరన్&comma; పొటాషియం&comma; విటమిన్ సి పోషకాలు అధికంగా ఉంటాయి&period; ఇవి రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడతాయి&period; బీట్‌రూట్‌లో ఉన్న నైట్రేట్‌లు రక్త నాళాలను తెరుచుకునేలా చేస్తాయి&period; ఇది రక్త ప్రవాహానికి సహాయపడి అధిక రక్తపోటును నియంత్రిస్తాయి&period; బీట్‌రూట్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్&comma; రక్తపోటును తగ్గిస్తాయి&comma; అలాగే బి విటమిన్లు నరాల పనితీరును మెరుగుపరుస్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-55074 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;beetroot-juice&period;jpg" alt&equals;"take daily beetroot juice to reduce high blood pressure " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇది బలమైన హృదయ స్పందనను నిర్వహించడానికి సహాయపడుతుంది&period; అంతేకాక ఇనుము&comma; యాంటీఆక్సిడెంట్ల కలయిక రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది&period; దాంతో ఆక్సిజన్ సరఫరా బాగా జరుగుతుంది&period; బీట్ రూట్ జ్యూస్ ఏ సమయంలో తాగితే మంచిది అనే విషయంలో చాలా మందికి సందేహాలు ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బీట్ రూట్ జ్యూస్ ని రోజులో ఏ సమయంలోనైనా తాగవచ్చు&period; అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం ఉదయం ఖాళీ కడుపుతో లేదా బ్రేక్ ఫాస్ట్ కి గంట ముందు బీట్ జ్యూస్ తాగడం వల్ల పూర్తి ప్రయోజనం పొందవచ్చు&period; ఉదయం సమయంలో తాగటం వలన రోజంతా అలసట&comma; నీరసం లేకుండా హుషారుగా ఉంటారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts