చిట్కాలు

Teeth Whitening Foods : దంతాలు తెల్ల‌గా, త‌ళ‌త‌ళ మెర‌వాలా..? అయితే వీటిని తినండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Teeth Whitening Foods &colon; స్వీట్లు&comma; జంక్‌ఫుడ్‌&comma; ఇత‌à°° కొన్ని ఆహార à°ª‌దార్థాల‌ను తింటే à°®‌à°¨ దంతాల‌కు à°¨‌ష్టం క‌లుగుతుంద‌ని అంద‌రికీ తెలిసిందే&period; వాటితో దంతాల à°®‌ధ్య కావిటీలు à°µ‌చ్చి దంతాలు పుచ్చిపోతాయి&period; దంతాల‌కు రంధ్రాలు à°ª‌à°¡‌తాయి&period; దీంతోపాటు చిగుళ్ల à°¸‌à°®‌స్య‌లు కూడా బాధిస్తాయి&period; అయితే ఆయా ఆహార à°ª‌దార్థాల‌ను తిన‌డం à°µ‌ల్ల ఎలాగైతే దంతాల à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తాయో&period;&period; అదే క్ర‌మంలో కొన్ని ఆహార à°ª‌దార్థాల‌ను తింటే దంతాల à°¸‌à°®‌స్య‌లు పోవ‌à°¡‌మే కాదు&comma; దంతాలు తెల్ల‌గా మారుతాయి&period; అవును&comma; మీరు విన్న‌ది నిజ‌మే&period; ఈ క్ర‌మంలో దంతాల‌ను తెల్ల‌గా చేసే అలాంటి ఆహార à°ª‌దార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్ట్రా బెర్రీల్లో మాలియిక్ యాసిడ్ అనే ఓ ఎంజైమ్ ఉంటుంది&period; ఇది à°¸‌à°¹‌జ సిద్ధ‌మైన బ్లీచింగ్ ఏజెంట్‌లా à°ª‌నిచేస్తుంది&period; అంతేకాకుండా ఈ పండ్ల‌లో ఉండే విట‌మిన్ సి à°µ‌ల్ల కూడా దంతాలు తెల్ల‌గా మారుతాయి&period; దంతాల à°®‌ధ్య పేరుకుపోయే వ్య‌ర్థాలు తొల‌గిపోతాయి&period; స్ట్రా బెర్రీల‌ను à°¤‌à°°‌చూ తింటుంటే దంత à°¸‌à°®‌స్య‌లు బాధించ‌వు&period; చిగుళ్ల‌ను దృఢంగా చేసి దంతాల‌ను తెల్ల‌గా మార్చే ఔష‌à°§ గుణాలు యాపిల్స్‌లో ఉన్నాయి&period; అంతే కాదు&comma; యాపిల్స్ à°µ‌ల్ల నోట్లో ఉమ్మి కూడా బాగా à°¤‌యార‌వుతుంది&period; ఇది నోట్లో ఉండే చెడు బాక్టీరియాను నాశ‌నం చేస్తుంది&period; బ్ర‌కోలిలో ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉంటుంది&period; ఇది దంతాల‌ను తెల్ల‌గా మార్చేందుకు&comma; దంతాల‌ను దృఢంగా చేసేందుకు ఎంత‌గానో ఉప‌యోగ‌పడుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-62663 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;teeth-whitening-foods&period;jpg" alt&equals;"teeth whitening foods take these daily " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్యారెట్ల‌లో దంతాల‌ను తెల్ల‌గా చేసే గుణాలు ఉన్నాయి&period; వీటిని à°¤‌à°°‌చూ తింటుంటే చాలు దంత à°¸‌à°®‌స్య‌లు పోతాయి&period; చిగుళ్లు దృఢంగా మారుతాయి&period; చీజ్‌లో కాల్షియం ఎక్కువ‌గా ఉంటుంది&period; ఇది దంతాల‌ను దృఢంగా చేయ‌à°¡‌మే కాదు&comma; దంతాల‌ను తెల్ల‌గా మారుస్తుంది&period; దంతాల పైన ఉండే ఎనామిల్ పొర పోకుండా చూస్తుంది&period; బాదం à°ª‌ప్పు&comma; జీడి à°ª‌ప్పు&comma; వాల్‌నట్స్‌à°²‌లో దంతాల‌ను తెల్ల‌గా చేసే ఔష‌à°§ గుణాలు ఉన్నాయి&period; పాచి à°ª‌ళ్లు ఉన్న‌వారు à°¨‌ట్స్‌ను à°¤‌à°°‌చూ తింటుంటే మంచిది&period; దీంతో దంతాల‌ను తెల్ల‌గా మార్చుకోవ‌చ్చు&period; ఉల్లిపాయ‌à°²‌తో ఒక‌టే à°¸‌à°®‌స్య‌&period; అది నోటి దుర్వాస‌à°¨‌&period; ఉల్లిపాయ‌à°²‌ను తింటే నోరంతా వాస‌à°¨ à°µ‌స్తుంది&period; కానీ నిజానికి ఉల్లిపాయ‌à°² à°µ‌ల్ల à°®‌à°¨ దంతాల‌కు మేలే జ‌రుగుతుంది&period; వాటిని à°ª‌చ్చిగా తింటుంటే వాటిలో ఉండే à°¸‌ల్ఫ‌ర్ నోటి à°¸‌à°®‌స్య‌à°²‌ను పోగొడుతుంది&period; దంతాల‌ను తెల్ల‌గా మారుస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నారింజ‌à°²‌లో విట‌మిన్ సి అధికంగా ఉంటుంది&period; ఇది దంతాల‌ను దృఢంగా చేయ‌à°¡‌మే కాదు&comma; తెల్ల‌గా మార్చేందుకు కూడా ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; బ్రొమిలీన్ అనే à°°‌సాయ‌నం పైనాపిల్స్‌లో పుష్క‌లంగా ఉంటుంది&period; ఇది దంతాల‌కు à°ª‌ట్టిన పాచి&comma; గార వంటి వాటిని తొల‌గించి దంతాల‌ను తెల్ల‌గా&comma; దృఢంగా మారుస్తుంది&period; దంతాల à°®‌ధ్య పేరుకుపోయిన వ్య‌ర్థాలు&comma; బాక్టీరియాను తొలగిస్తుంది&period; క‌నుక వీటిని రోజూ తింటుంటే ఎలాంటి దంత à°¸‌à°®‌స్య‌లు అయినా సరే à°¤‌గ్గిపోతాయి&period; దంతాలు తెల్ల‌గా మారుతాయి&period; à°¤‌à°³‌à°¤‌ళా మెరుస్తాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts