Home Tips

మీ ఫ్రిడ్జ్ డోర్‌కి ఉండే రబ్బ‌ర్ మురికి ప‌ట్టిందా.. అయితే ఇలా క్లీన్ చేయండి..

<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంట్లో ఉన్న అన్ని వస్తువులని కూడా మనం తరచూ క్లీన్ చేసుకుంటూ ఉండాలి లేకపోతే మురికిగా మారిపోతాయి&period; ఏదైనా వస్తువు మురికిగా మారిపోతే వాటిని ఉపయోగించడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది&period; అనేక ఇన్ఫెక్షన్స్ దీని వలన సోకుతూ ఉంటాయి ఈరోజుల్లో అందరి ఇంట్లో కూడా ఫ్రిడ్జ్ ఉంటుంది&period; ఫ్రిజ్ లో మనం ఆహార పదార్థాలని నిల్వ చేసుకుంటూ ఉంటాము&period; అందుకని ఫ్రిడ్జ్ ని ఎప్పటికప్పుడు క్లీన్ గా ఉంచుకోవడం చాలా ముఖ్యం&period; ఫ్రిడ్జ్ శుభ్రంగా లేకపోతే వివిధ సమస్యలు వచ్చే అవకాశం ఉంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఫ్రిడ్జ్ డోర్ కి రబ్బర్ ఉంటుంది కదా… అది త్వరగా మురికిగా మారిపోతుంది&period; మురికి పట్టిన రబ్బర్‌ని శుభ్రం చేయడానికి చాలా మంది కష్టపడుతూ ఉంటారు&period; మురికి పట్టిన రబ్బర్‌ని ఇలా శుభ్రం చేసుకోండి ఇలా కనుక మీరు ఫ్రిడ్జ్ ని క్లీన్ చేశారంటే ఈజీగా మురికి మొత్తం పోతుంది ఒకవేళ కనుక మీరు ఆ రబ్బర్ మీద ఉండే మురికిని అలానే వదిలేస్తే ఓ రకమైన వాసన దాని నుండి వస్తుంది రబ్బర్‌ని శుభ్రం చేయకపోతే అనారోగ్య సమస్యలు కలుగుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89205 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;fridge-door-rubber&period;jpg" alt&equals;"how to clean fridge door rubber " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రబ్బరు మురికిగా మారినట్లయితే టూత్ పేస్ట్ ని రాసి శుభ్రం చేయొచ్చు&period; అలానే ఒక గిన్నె లో ఒక గ్లాసు నీళ్లు వేసి ఐదు చుక్కల వెనిగర్ వేసి బాగా కలపండి&period; ఈ రబ్బర్ మీద స్ప్రే బాటిల్ లో ఈ నీటిని నింపి స్ప్రే చేయండి ఆ తర్వాత ఒక గుడ్డ పెట్టి తుడిచేస్తూ ఉండండి ఇలా చేస్తే మురికి మొత్తం పోతుంది&period; ఫ్రిడ్జ్ డోర్ తాలూకా రబ్బర్ మురికిగా మారితే మీరు నిమ్మ చెక్కతో రుద్దండి అప్పుడు కూడా మురికి మొత్తం మాయమైపోతుంది ఇలా సులభంగా మనం ఈ టిప్స్ తో ఫ్రిడ్జ్ రబ్బర్‌ని తెల్లగా మార్చుకోవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts