Home Tips

టీ పొడి లేదా తేయాకులు కల్తీ అయ్యాయనుకుంటున్నారా..? ఇలా గుర్తించండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రస్తుతం ఎక్కడ చూసినా కల్తీ అయిన ఆహార పదార్థాలే మనకు లభిస్తున్నాయి&period; ఆహార పదార్థాల కల్తీ అనేది నేటి తరుణంలో సర్వ సాధారణం అయిపోయింది&period; ఈ క్రమంలో అసలు పదార్థాలను గుర్తించడం చాలా కష్టంగా మారింది&period; ముఖ్యంగా మనం నిత్యం సేవించే టీ పొడిని కూడా ఇప్పుడు కల్తీ చేస్తున్నారు&period; అయితే కింద తెలిపిన పలు సూచనలు పాటిస్తే మీరు వాడుతున్న టీ పొడి కల్తీ అయిందా&comma; లేదా అన్నది సులభంగా తెలుసుకోవచ్చు&period; అందుకు ఏం చేయాలంటే…<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; కొన్ని తేయాకులను తీసుకుని ఫిల్టర్ పేపర్ లేదా బ్లాటింగ్ పేపర్‌పై వేసి నీళ్లు చల్లాలి&period; అనంతరం ఆకులను తీసేసి ఆ పేపర్‌ను ట్యాప్ వాటర్‌తో కడగాలి&period; పేపర్‌పై ఎలాంటి మరకలు పడకపోతే ఆ తేయాకులు కల్తీ జరగలేదని గుర్తించాలి&period; అదే కల్తీ జరిగితే పేపర్‌పై కోల్ తార్ మరకలు కనిపిస్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-65510 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;tea-powder&period;jpg" alt&equals;"how to identify adulterated tea powder" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; టీ పొడి లేదా ఆకులను ఒక గ్లాస్ ప్లేట్‌పై వేసి వాటిపై అయస్కాంతం ఉంచాలి&period; ఒక వేళ ఆ పొడి లేదా ఆకుల్లో ఐరన్ ఉంటే వెంటనే అయస్కాంతానికి ఆ ఐరన్ అంటుకుంటుంది&period; దీంతో ఆ టీ పొడి కల్తీ జరిగిందని గుర్తించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; ఒక గ్లాస్ నీటిని తీసుకుని అందులో టీ పొడి లేదా తేయాకులు కొన్నింటిని వేయాలి&period; అవి కల్తీవైతే నీళ్ల రంగు మారుతుంది&period; అసలువైతే నీళ్లు అలాగే ఉంటాయి&period; రంగు మారవు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts