Home Tips

కోడిగుడ్ల పొట్టును సుల‌భంగా తీయ‌డానికి 5 టెక్నిక్స్‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">కోడిగుడ్ల‌ను తిన‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌న్న సంగ‌తి తెలిసిందే&period; కోడిగుడ్ల‌ను చాలా మంది à°°‌క‌à°°‌కాలుగా తింటుంటారు&period; కొంద‌రు ఆమ్లెట్లు అంటే ఇష్ట‌à°ª‌à°¡‌తారు&period; కొంద‌రు ఎగ్ ఫ్రై&comma; ఎగ్ రైస్ చేసుకుని తింటారు&period; ఇక కొంద‌రు గుడ్ల‌ను ఉడ‌క‌బెట్టుకుని తింటారు&period; అయితే గుడ్ల‌ను ఉడ‌క‌బెట్టి తిన‌à°¡‌మే ఉత్త‌à°®‌à°®‌ని వైద్యులు చెబుతుంటారు&period; అయితే గుడ్ల‌ను ఉడ‌క‌బెడితే వాటి పొట్టు తీసేందుకు కొన్ని సార్లు ఇబ్బందులు à°ª‌డాల్సి à°µ‌స్తుంది&period; à°®‌à°°à°¿ అలాంటి à°¸‌à°®‌యాల్లో సుల‌భంగా గుడ్ల పొట్టును ఎలా తీయాలో ఇప్పుడు తెలుసుకుందామా&period;&period;&excl;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; సాధార‌à°£ నీటిలో వేసి చాలా మంది గుడ్ల‌ను ఉడ‌క‌బెడ‌తారు&period; అయితే ముందుగా నీటిని బాగా à°®‌రిగించాలి&period; à°¤‌రువాత అందులో గుడ్ల‌ను వేయాలి&period; దీంతో గుడ్లు త్వ‌à°°‌గా ఉడ‌క‌à°¡‌మే కాదు&comma; అవి ఉడికాక పొట్టు సుల‌భంగా à°µ‌స్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-56223 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;eggs-1&period;jpg" alt&equals;"this is how you can easily peel off eggs " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; గుడ్ల‌ను ఉడికిన à°¤‌రువాత 15 నిమిషాల పాటు బాగా చ‌ల్ల‌ని నీటిలో ఉంచాలి&period; టైం ఉంది&comma; వెయిట్ చేస్తాం అనుకుంటే ఈ మెథ‌డ్ పాటించ‌à°µ‌చ్చు&period; దీంతో పొట్టు సుల‌భంగా à°µ‌స్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; నీటిలో బేకింగ్ సోడాను కొద్దిగా వేసి గుడ్ల‌ను ఉడ‌క‌బెట్టాలి&period; దీంతో కోడిగుడ్ల పొట్టు సుల‌భంగా à°µ‌స్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; ఉడికిన కోడిగుడ్డ‌ను à°¬‌ల్ల‌పై ఉంచి దానిపై అర‌చేయి పెట్టి దాన్ని చేత్తో దొర్లిస్తుండాలి&period; ఇలా చేస్తే పొట్టు సుల‌భంగా à°µ‌స్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; ఒక గ్లాస్ తీసుకుని అందులో కొద్దిగా నీటిని పోసి అనంత‌రం అందులో ఉడ‌క‌బెట్టిన గుడ్డును వేయాలి&period; à°¤‌రువాత చేత్తో గ్లాస్ మూతిని మూయాలి&period; అనంత‌రం ఆ గ్లాస్‌ను షేక్ చేయాలి&period; దీంతో కోడిగుడ్డు పొట్టు సుల‌భంగా à°µ‌స్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts