వినోదం

Ankitha : సింహాద్రి హీరోయిన్ గుర్తుందా.. ఇప్పుడు ఎక్కడ ఉంది.. ఏం చేస్తుందో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Ankitha &colon; సినిమా ఇండస్ట్రీలో హీరోలకు ఉన్నంత ఫ్రీడమ్ హీరోయిన్లకు ఉండదు&period; వాళ్ళు 60 ఏళ్లు దాటిన తర్వాత కూడా హీరోయిన్ల వెనుక పడతారు&period;&period; రొమాంటిక్ డ్యుయేట్స్ పాడుకుంటారు&period; కానీ హీరోయిన్లకు అంత ఛాన్స్ ఉండదు&period; వాళ్లకు 40 ఏళ్ళు దాటితే చాలు ఆంటీ పాత్రలు పలకరిస్తూ ఉంటాయి&period; అప్పటి వరకు హీరోయిన్‌గా నటించిన వాళ్లు&period;&period; ఆంటీ పాత్రలు చేయలేక పక్కకు తప్పుకుంటారు&period; తమ ఇమేజ్ ఎప్పుడూ హీరోయిన్ మాదిరే ఉండాలని సైడ్ క్యారెక్టర్స్ చేయరు&period; అలా ఇండస్ట్రీ నుంచి తప్పుకున్న ఒక హీరోయిన్ అంకిత&period; ఈమె ప్రస్తుతం ఎక్కడ ఉంది&period;&period; ఏం చేస్తుంది అనేది చాలా మంది అభిమానులకు తెలియదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మిలీనియం మొదట్లో తెలుగు ఇండస్ట్రీకి చాలా మంది హీరోయిన్లు వచ్చారు&period; అలా దూసుకొచ్చిన ఒక ముద్దుగుమ్మ పేరు అంకిత&period; రస్నా యాడ్ తో దేశవ్యాప్తంగా పాపులర్ అయిన ఈ బ్యూటీ&period;&period; హరికృష్ణ హీరోగా వచ్చిన లాహిరి లాహిరి లాహిరిలో సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయింది&period; ఈ సినిమా మంచి విజ‌యం సాధించ‌డంతో అంకితకు à°µ‌రుస అవకాశాలు వచ్చాయి&period; అదే సమయంలో రాజ‌మౌళి à°¦‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ హీరోగా à°¨‌టించిన సింహాద్రి సినిమాలో హీరోయిన్ గా సెకండ్ హీరోయిన్ గా నటించింది అంకిత&period; ఈ సినిమా సంచలన విజయం తర్వాత ఈమె పేరు తెలుగు ఇండస్ట్రీలో మార్మోగిపోయింది&period; అదే ఊపులో మరికొన్ని సినిమాలు కూడా చేసింది&period; బాలకృష్ణ విజ‌యేంద్ర‌à°µ‌ర్మ‌&comma; శివాజీ స్టేట్ రౌడీ&comma; వినాయ‌కుడు&comma; సీతారాముడు లాంటి సినిమాల‌లో à°¨‌టించింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-56217" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;ankitha&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అన్ని సినిమాల్లో అదిరిపోయేలా గ్లామర్ షో చేసింది&period; అయితే విజయాల వేటలో వెనుక పడిపోవడంతో ఈమెకు అవకాశాలు కూడా తగ్గాయి&period; ఆఫర్స్ పూర్తిగా తగ్గిపోయిన తర్వాత పూణేకు చెందిన విశాల్ ఝాట‌క్ అనే వ్య‌క్తిని వివాహం చేసుకుంది&period; ఈ జంట‌కు ఓ బాబు ఉన్నాడు&period; పెళ్లి తర్వాత ఫ్యామిలీ లైఫ్ లో బీజీ అయిపోయింది&period; అంతే కాకుండా అంకిత à°µ‌జ్రాల వ్యాపారం చేస్తోంది&period; à°¤‌à°¨ తండ్రికి చెందిన ఈ వ్యాపారాన్ని ప్ర‌స్తుతం అంకిత లీడ్ చేస్తోంది&period; ఈ ఫ్యామిలీ అమెరికాలో సెటిల్ అయిపోయింది&period; మళ్ళీ ఈమెకు సినిమాల్లో నటించే ఉద్దేశం కూడా లేదు&period; చివరగా గోపీచంద్ హీరోగా వచ్చిన రారాజు సినిమాలో కనిపించింది అంకిత&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-56218 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;ankitha-1&period;jpg" alt&equals;"have you seen ankitha now how she is changed " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;

Admin

Recent Posts