information

పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్.. రూ.5ల‌క్ష‌లు పెట్టుబ‌డితో రూ.15 ల‌క్షల రాబ‌డి..

<p style&equals;"text-align&colon; justify&semi;">రిస్క్ చేయ‌కుండా మంచి ప్రాఫిట్ పొందాల‌ని అనుకునేవారు ఎక్కువ‌గా పోస్టాఫీస్‌పై ఆధార‌à°ª‌డుతుండ‌డం à°®‌నం చూస్తూ ఉన్నాం&period; ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి పొదుపు పథకాలు అందుబాటులో ఉన్నాయి&period; కేంద్ర ప్రభుత్వ హామీ ఉండడంతో ఇటీవలి కాలంలో ఎక్కువ మంది ఇందులో పోస్టాఫీసులో తమ డబ్బులు డిపాజిట్ చేస్తున్నారు&period; కేంద్ర ప్రభుత్వం సైతం మంచి వడ్డీ రేట్లు కల్పిస్తోంది&period; కొంతమంది పిల్లల భవిష్యత్తు కోసం పోస్ట్ ఆఫీస్ టర్మ్ డిపాజిట్ అంటే పోస్ట్ ఆఫీస్ ఎఫ్‌డీల్లో పెట్టుబడి పెడతారు&period; పోస్టాఫీసులో 5 సంవత్సరాల ఎఫ్‌డీ బ్యాంకుల కంటే మెరుగైన వడ్డీ రేటును ఇస్తోంది&period; ఈ పథకలో రూ&period; 5 లక్షలు పెట్టుబడి పెడితే రూ&period;15 లక్షల రాబడి వస్తుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు&period; ఈ నేపథ్యంలో పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ పథకం గురించి మరిన్ని వివరాలు చూద్దాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ స్కీమ్‌లో భాగంగా ముందుగా 5 సంవత్సరాల పాటు పోస్టాఫీసు టైమ్ డిపాజిట్ స్కీమ్ రూ&period;5 లక్షలు పెట్టుబడి పెట్టాలి&period; పోస్టాఫీసు 5 సంవత్సరాల FDపై 7&period;5 శాతం వడ్డీని ఇస్తోంది&period; అంటే ఐదేళ్ల తర్వాత మెచ్యూరిటీ మొత్తం రూ&period;7&comma;24&comma;974 అవుతుంది&period; మీరు ఈ మొత్తాన్ని విత్‌డ్రా చేయకుండా తర్వాత ఐదేళ్లకు కూడా పెట్టుబడి పెట్టాలి&period; ఇలా పదేళ్లల్లో 5 లక్షల మొత్తంపై వడ్డీ ద్వారా రూ&period; 5&comma;51&comma;175 సంపాదిస్తారు&period; అంటే మీ మొత్తం రూ&period; 10&comma;51&comma;175 అవుతుంది&period; అనంతరం 5 సంవత్సరాలకు చేయాలంటే రాబడిని రెండు భాగాలు విభజించి మళ్లీ డిపాజిట్ చేయాలి&period; ఇలా చేయడం ద్వారా మెచ్యూరిటీ సమయంలో మీరు పెట్టుబడి పెట్టిన మొత్తం 5 లక్షలపై వడ్డీ నుండి మాత్రమే రూ&period;10&comma;24&comma;149 పొందవచ్చు&period; ఈ విధంగా మీరు పెట్టుబడి పెట్టిన 5 లక్షలు&comma; 10&comma;24&comma;149 రూపాయలను కలపడం ద్వారా మీరు మొత్తం 15&comma;24&comma;149 రూపాయలు పొందవచ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-63758 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;post-office-4&period;jpg" alt&equals;"best post office scheme you can get rs 15 lakhs with 5 lakhs " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే పోస్టాఫీసు టైమ్ డిపాజిట్‌ను రెండుసార్లు మాత్రమే పొడిగించే అవకాశం ఉంటుంది&period;ప్రస్తుతం పోస్టాఫీసులో ఏడాది టర్మ్ డిపాజిట్ స్కీమ్ 6&period;9 శాతం వడ్డీ రేట్లు ఉన్నాయి&period; అలాగే రెండేళ్ల టైమ్ డిపాజిట్ స్కీమ్‌పై 7 శాతం&comma; మూడు సంవత్సరాల ఎఫ్‌డీపై 7&period;1 శాతం&comma; ఐదేళ్ల డిపాజిట్లపై 7&period;5 శాతం వడ్డీ అందిస్తోంది&period; అయితే&comma; మీరు ఎంచుకున్న స్కీమ్ పొడిగించుకోవాలనుకున్నప్పుడు ఈ విషయాలు కచ్చితంగా గుర్తుంచుకోవాలి&period; ఏడాది డిపాజిట్ అయితే మెచ్యూరిటీకి 6 నెలల ముందే పొడిగింపు అభ్యర్థన చేసుకోవాలి&period; అలాగే రెండేళ్ల టెన్యూర్ అయితే ఏడాదిలోపే&period;&period; 3&comma;5 ఏళ్లలోపు ఎఫ్‌డీ పై పొడిగింపునకు 18 నెలల లోపే పోస్టాఫీసుకు తెలియ జేయాల్సి ఉంటుంది&period; డిపాజిట్ చేసే సమయంలోనూ టెన్యూర్ పొడిగింపుపై తెలియ జేసే అవకాశం ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts