information

అప్పులు తీర్చలేక పోతున్నారా.. అయితే ఐ.పి గురించి తెలుసుకోవాల్సిందే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">చాలామంది కొన్ని అవసరాల రిత్యా అప్పులు చేస్తూనే ఉంటారు&period; అప్పు కి వడ్డీలు కడుతూ&comma; తీసుకున్న అప్పుకు షూరిటీ గా ప్రామిసరీ నోట్ చెక్కులు ఇస్తూ ఉంటారు&period; ఈ విధంగా కొంత మంది అధిక అప్పులు చేసి వాటిని తీర్చలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు&period; కొంతమంది అధిక అప్పుల వల్ల వారికి ఉన్న ఆస్తులు అమ్మి అప్పటికి కూడా అప్పులు తీరకపోతే సూసైడ్ కూడా చేసుకున్న వారు ఉన్నారు&period; అయితే ఇలాంటి సూసైడ్ చేసుకోకుండా కోర్టులో ఇలాంటి వారికి ప్రభుత్వం కొన్ని అవకాశాలు కల్పించింది&period; అది ఏంటో చూద్దాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అప్పు తీర్చలేక పోతున్న వారు ఇన్సల్ వెన్సీ పిటిషన్ &lpar;insolvency case&rpar; కోర్టులో ఫైల్ చేయాల్సి ఉంటుంది&period; అసలు ఈ పిటిషన్ అంటే ఏంటో ఒక సారి చూద్దాం&period;&period; ఈ పిటిషన్ ను ఐపి అంటారు&period; ఈ పిటిషన్ ను అప్పు తీసుకున్న వ్యక్తి ఏ డిస్టిక్ లో ఉంటాడో అక్కడే ఐపీ కేసులు వేయాల్సి ఉంటుంది&period; ఈ వ్యక్తి ఎవరికి ఎంత డబ్బు ఇవ్వాలో అందులో రాయాల్సి ఉంటుంది&period; దీనిద్వారా కోర్టు అప్పు ఇచ్చిన వ్యక్తికి లీగల్ నోటీసులు పంపిస్తారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-71203 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;insolvency-petition&period;jpg" alt&equals;"do you know what is insolvency petition and how to do it " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఏ విధంగా అంటే తీసుకున్న వ్యక్తి ని ఏ విధంగా కూడా భయపెట్ట రాదని&comma; అతని ఇంటికి వెళ్లి అడగ రాదని&comma; ఈ నోటీసులు పంపిస్తారు&period; ఇలా ఐపి పెట్టే వ్యక్తి తన పేరు మీద ఎలాంటి ప్రాపర్టీస్ లేవు అని నిరూపించుకోవాలి&period; ఒకవేళ ప్రాపర్టీస్ ఉన్నా&comma; అవి అమ్మినా అప్పు లో కొంత కూడా తీర్చలేము అని తెలిస్తే ఐటి పిటిషన్ ను కోర్టు తీసుకుంటుంది&period; అలాగే ఇంకో విధంగా కూడా పిటిషన్ ఉంటుంది&period; అప్పు తీర్చే వ్యక్తి అప్పటికప్పుడు అప్పు తీర్చలేకపోతే ఒక సంవత్సరంలో తీరుస్తాను&comma; లేదంటే భవిష్యత్తులో ఎలాగైనా తీరుస్తాను అని అందులో రాసి ఇవ్వాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts