Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home information

అప్పులు తీర్చలేక పోతున్నారా.. అయితే ఐ.పి గురించి తెలుసుకోవాల్సిందే..?

Admin by Admin
February 1, 2025
in information, వార్త‌లు
Share on FacebookShare on Twitter

చాలామంది కొన్ని అవసరాల రిత్యా అప్పులు చేస్తూనే ఉంటారు. అప్పు కి వడ్డీలు కడుతూ, తీసుకున్న అప్పుకు షూరిటీ గా ప్రామిసరీ నోట్ చెక్కులు ఇస్తూ ఉంటారు. ఈ విధంగా కొంత మంది అధిక అప్పులు చేసి వాటిని తీర్చలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. కొంతమంది అధిక అప్పుల వల్ల వారికి ఉన్న ఆస్తులు అమ్మి అప్పటికి కూడా అప్పులు తీరకపోతే సూసైడ్ కూడా చేసుకున్న వారు ఉన్నారు. అయితే ఇలాంటి సూసైడ్ చేసుకోకుండా కోర్టులో ఇలాంటి వారికి ప్రభుత్వం కొన్ని అవకాశాలు కల్పించింది. అది ఏంటో చూద్దాం.

అప్పు తీర్చలేక పోతున్న వారు ఇన్సల్ వెన్సీ పిటిషన్ (insolvency case) కోర్టులో ఫైల్ చేయాల్సి ఉంటుంది. అసలు ఈ పిటిషన్ అంటే ఏంటో ఒక సారి చూద్దాం.. ఈ పిటిషన్ ను ఐపి అంటారు. ఈ పిటిషన్ ను అప్పు తీసుకున్న వ్యక్తి ఏ డిస్టిక్ లో ఉంటాడో అక్కడే ఐపీ కేసులు వేయాల్సి ఉంటుంది. ఈ వ్యక్తి ఎవరికి ఎంత డబ్బు ఇవ్వాలో అందులో రాయాల్సి ఉంటుంది. దీనిద్వారా కోర్టు అప్పు ఇచ్చిన వ్యక్తికి లీగల్ నోటీసులు పంపిస్తారు.

do you know what is insolvency petition and how to do it

ఏ విధంగా అంటే తీసుకున్న వ్యక్తి ని ఏ విధంగా కూడా భయపెట్ట రాదని, అతని ఇంటికి వెళ్లి అడగ రాదని, ఈ నోటీసులు పంపిస్తారు. ఇలా ఐపి పెట్టే వ్యక్తి తన పేరు మీద ఎలాంటి ప్రాపర్టీస్ లేవు అని నిరూపించుకోవాలి. ఒకవేళ ప్రాపర్టీస్ ఉన్నా, అవి అమ్మినా అప్పు లో కొంత కూడా తీర్చలేము అని తెలిస్తే ఐటి పిటిషన్ ను కోర్టు తీసుకుంటుంది. అలాగే ఇంకో విధంగా కూడా పిటిషన్ ఉంటుంది. అప్పు తీర్చే వ్యక్తి అప్పటికప్పుడు అప్పు తీర్చలేకపోతే ఒక సంవత్సరంలో తీరుస్తాను, లేదంటే భవిష్యత్తులో ఎలాగైనా తీరుస్తాను అని అందులో రాసి ఇవ్వాల్సి ఉంటుంది.

Tags: insolvency petition
Previous Post

పోషకాల ‘పాలక్ పన్నీర్’ కర్రీ ఎలా చేసుకోవాలి అంటే ..!

Next Post

టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న నాలుగో తరం వారసులు ఎవరో మీకు తెలుసా..?

Related Posts

వినోదం

కేవ‌లం క‌న్య‌ల‌కు మాత్ర‌మే ప్ర‌వేశం ఉన్న ఆల‌యం అది.. ఆ ఊర్లో ఉంది.. త‌రువాత ఏమైంది..?

July 5, 2025
viral news

అంతర్వేదిలో స్నానానికి వెళ్లొద్దని పోలీసుల హెచ్చరిక..ఆ నీళ్లలో ఏముంది?

July 5, 2025
Off Beat

పని చెయ్యకపోతే… అంతే సంగతులు.. ఫ‌న్నీ స్టోరీ..!

July 5, 2025
హెల్త్ టిప్స్

టమాటాల‌ను మీరు తిన‌కూడదా..? అయితే వంట‌ల్లో వీటిని వేయండి..!

July 5, 2025
హెల్త్ టిప్స్

ఆరోగ్యం విష‌యంలో రోజూ చాలా మంది చేసే త‌ప్పులు ఇవే..!

July 5, 2025
హెల్త్ టిప్స్

డ‌యాబెటిస్ ఉన్న‌వారు ఈ ఒక్క‌టి తింటే చాలు.. షుగ‌ర్ ఎంత ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే..!

July 5, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.