information

రైలులో ప్ర‌యాణం చేస్తున్నారా.. అయితే ఈ చిట్కాల‌ గురించి తెలుసుకోండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">వీలయినంత వరకు మీ టికెట్ ముందుగానే బుక్ చేస్కోండి&period; ఆలస్య&comma; అనిశ్చిత వీరులకు రైల్వే వారు తత్కాల్&comma; ఏ సీ&comma; సువిధ&comma; డైనమిక్ ఫేర్&comma; వేటింగ్ లిస్ట్ కాన్సిలేషన్&comma; ఆందోళన మొదలైన అనేక బహుమతి వడ్డనలు ఎపుడూ సిధ్ధంగా వుంచుతారు&period; ఎక్కడయితే ప్రజా ప్రవాహం ఉంటుందో అక్కడ మోసాలు తీవ్రంగా&comma; ఆశ్చర్యకరంగా&comma; సృజనాత్మకంగా ఉంటాయి&period; ఎంత తక్కువ లగేజి వుంటే అంత సౌకర్యంగా వుంటుంది&period; అలాగని అవసరం అయినవి వదిలేయ‌కూడదు&comma; ఇబ్బంది పడతాం&period; వీలైనంత వరకు ఒంటరిగా కాక&comma; కనీసం ఇద్దరు లేక బృంద ప్రయాణం మేలు&period; వీలైనంత వరకు ఒక్క రూపాయి కూడా బయటకు తీసి ఏమీ కొనాల్సిన అవసరం రాకుండా చూస్కోండి&period; చాలా వరకు అధిక ధరలు&comma; నాసి రకం క్వాలిటీ&comma; మోసాలే&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రయాణం నాలుగు గంటల లోపయితే&comma; మంచినీళ్ళు&comma; 4-6 లోపయితే కాసిని స్నాక్స్&comma; ఒక రోజు లోపయితే భోజనం ఏర్పాట్లు ఇంటి నుంచే చేస్కుని వెళ్ళడం అత్యుత్తమం&period; అంతకు మించయితే ఇక తప్పదేమో- అపుడు ప్లాట్ఫారం à°² మీద కాకుండా పాంట్రీ కార్ లో నే కొనండి- ఏదయినా సమస్య అయితే కంప్లయింట్ చేయడం తేలిక&period; పిల్లలతో ప్రయాణిస్తుంటే చాలా సూచనలు మారిపోతాయి&period; వారి ప్రపంచం కొంత తరలించాల్సి రావచ్చు&period; ఎనిమిది నుంచి 14 గంటల ప్రయాణం అయితే&comma; రాత్రి ట్రయిన్ ఎంచుకోవడం మంచిది- ఎక్కువ అవసరాలు లేకుండా నిద్ర లో ప్రయాణం గడిచిపోతుంది&period; మీరు మందులు ఏమన్నా వాడుతుంటే అవి సరిపడా తప్పకుండా ముందే సర్ది ఉంచుకోండి&period; 6 గం కు మించి ప్రయాణం అయితే ఒక వార్త పత్రిక&comma; ఒక దుప్పటి ఉంచుకోండి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-84591 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;train-journey&period;jpg" alt&equals;"if you are on train journey follow these smart hacks " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక పూర్తి చార్జింగ్ లో ఉన్న ఫోను&comma; పవర్ బాంక్&comma; తగినంత డబ్బు&comma; ఐ à°¡à°¿ కార్డు తప్పనిసరి&period; దారిలో చదువుకోడానికి ఒక మంచి పుస్తకం ఉంటే అపరిచితులతో మాట కలిపి చిక్కుల్లో పడే బాధ తప్పుతుంది&period; ఈ రోజుల్లో ఎవరినీ నమ్మలేము మరి&period; ప్రస్తుత పరిస్థితి లో మాస్క్&comma; సానిటైజెర్ తప్పనిసరి&period; ఎవరు ఎంత మంచిగ తినడానికి లేక త్రాగటానికి ఏమిచ్చినా తీస్కోకండి&period; మొహమాటం అసలు వద్దు&period; మరీ బలవంతం చేస్తే&comma; బాగ్ లో పెట్టుకుని&comma; ఇంటికెళ్ళి తింటాననొ&comma; లేక ఈ రోజు మీరు ఉపవాసమనో చెప్పేయండి&period; వేర్ ఇస్ మై ట్రయిన్ అనే ఆప్ డౌన్లోడ్ చేస్కోండి&period; ఇది ప్రయాణం ముందు నుంచి&comma; పూర్తయేవరకు&comma; మీ ట్రయిన్ ఎక్కడ వుంది అనేది&comma; అది వెళ్ళే దారి&comma; దాటిన&comma; రాబోయే స్టేషన్లు&comma; సరి సమయమా&comma; లేటా మొదలగు అనేక విషయాలు తెలియజేస్తుంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దక్షిణ భారతం అయితే తమిళం&comma; ఉత్తర భారతమయితే హిందీ భాషలు తెలిసి ఉంటే మంచి సౌకర్యం గా ఉంటుంది&period; మీ ట్రయిన్ ప్రయాణంలో భద్రత లేక అత్యవసర వైద్య సహాయ విషయమై ఎటువంటి సమస్య లేక అనుమానం ఎదురయినా&comma; 139 కు కాల్ చెయండి&period; చేసినాక IVRS లో 1 నొక్కండి&period; ట్విట్టర్ లోనూ రైల్వే వారికి సంప్రదించవచ్చు&period; కాని ఏమి చెప్పాలన్నా&comma; మీ వివరాలు ఫలానా బోగీ&comma; నంబర్ వగయిరా చెప్పకుండా&comma; PNR నంబర్ చెప్పండి&period; వారికదే ప్రామాణికం&period; ఆ నంబర్ అందుబాటులో ఉంచుకోండి&period; మీరెన్ని చెప్పినా&comma; వారు PNR నంబర్ ఎంత అనే అడుగుతారు&period; అదొక్కటి చాలు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts