information

Loan From Bank : లోన్ తీసుకోవాలనుకుంటున్నారా.. ఈ అర్హత ఉందో లేదో చూసుకోండి.. లేక‌పోతే లోన్ రాదు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Loan From Bank &colon; సిబిల్ స్కోర్ ఎంత ముఖ్యమో&comma; ప్రత్యేకించి చెప్పక్కర్లేదు&period; చాలామందికి&comma; ఈ విషయంపై అవగాహన లేదు&period; సిబిల్ స్కోర్ తక్కువ ఉంటే&comma; కచ్చితంగా ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది&period; సిబిల్స్ స్కోర్ బాగుంటే&comma; లోన్ ఈజీగా వస్తుంది&period; చాలా మంది&comma; లోన్ కోసం విపరీతంగా ట్రై చేస్తూ ఉంటారు&period; అయితే&comma; సిబిల్ స్కోర్ బాగుంటేనే&comma; లోన్ వస్తుంది&period; ఈ విషయం పైన మనకి నిత్యం పలు బ్యాంకుల నుండి ఫోన్లు లేదా మెసేజ్ లు వస్తూ ఉంటాయి&period; అసలు సిబిల్ స్కోర్ అంటే ఏంటి&period;&period;&quest; ఈ సిబిల్ స్కోర్ ఎంత ఉండాలి&period;&period;&quest; ఎంత తక్కువ ఉంటే లోన్స్ కానీ క్రెడిట్ కార్డులు కానీ ఇవ్వరు అనే విషయాలను మనం ఇప్పుడే చూద్దాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సిబిల్‌ అంటే క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌&period; వ్యక్తుల&comma; క్రెడిట్‌ సంబంధిత కార్యకలాపాల రికార్డులను చూసే కంపెనీ ఇది&period; బ్యాంకులు&comma; ఆర్థిక సంస్థలు ప్రతి నెలా లోన్స్ తీసుకున్న వాళ్ళ డీటెయిల్స్ ని సిబిల్ కి ఇస్తాయి&period; అయితే&comma; ఇక్కడ ఇచ్చిన డీటెయిల్స్ ని బట్టీ&comma; వ్యక్తులకు సంబంధించిన క్రెడిట్‌ స్కోర్‌ ని సిబిల్‌ అందిస్తుంది&period; అయితే&comma; ఎటువంటి లోన్ ని పొందాలన్నా&comma; సిబిల్‌ స్కోర్‌ అనేది చాలా ముఖ్యం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-63189 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;loan&period;jpg" alt&equals;"if you are taking a loan then check this " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బ్యాంకులు లేదా ప్రైవేట్‌ ఫైనాన్స్‌ సంస్థల నుంచి తీసుకున్న లోన్‌ ని&comma; తిరిగి చెల్లించిన వివరాల ఆధారంగా క్రెడిట్‌ స్కోర్‌ ని కౌంట్ చేస్తారు&period; లోన్ ని మళ్ళీ కట్టేటప్పుడు సమస్య వున్నా లేదంటే&comma; గడువును మించి చెల్లించినా వాటి ప్రభావం సిబిల్‌ స్కోర్‌ మీద పడుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ సంస్థ సిబిల్‌ రిపోర్ట్‌లో ఏ వ్యక్తి అయితే ఆ వ్యక్తి సిబిల్‌ స్కోర్‌&comma; రుణాలు తీసుకోవడం&comma; చెల్లించడం తో పాటుగా&comma; వ్యక్తిగత వివరాలు&comma; కాంట్యాక్ట్‌ ఇన్ఫర్మేషన్‌&comma; ఎంప్లాయిమెంట్‌ ఇన్ఫర్మేషన్‌ మొదలైనవి అన్నీ కూడా ఉంటాయి&period; CIBIL స్కోర్‌ను పెంచుకోవడానికి ఆర్థిక వివేకం ఉండాలి&period; క్రెడిట్ కార్డ్ బిల్లులను సకాలంలో కట్టడం&comma; బౌన్స్ అయిన చెక్కులను నివారించడం&comma; అనవసరమైన రుణ దరఖాస్తులకు దూరంగా ఉండటం వంటివి సిబిల్ స్కోర్ బాగుండేలా చూస్తాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts