చిట్కాలు

Carom Seeds For Gas Trouble : చిన్నారుల నుంచి పెద్ద‌ల వ‌ర‌కు ఎవ‌రికైనా స‌రే.. ఇలా చేస్తే గ్యాస్ పోతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Carom Seeds For Gas Trouble &colon; ఈ మధ్యకాలంలో&comma; చాలామంది రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు&period; నిజానికి&comma; ఎటువంటి అనారోగ్య సమస్య అయినా&comma; ఇంటి చిట్కాలతో తొలగించుకోవచ్చు&period; మారిన జీవన శైలి&comma; వయసు పైబడటం మొదలైన కారణాల వలన&comma; ఆరోగ్యం పాడవుతుంది&period; ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టకపోతే&comma; అనవసరంగా లేనిపోని ఇబ్బందుల్లో పడాల్సి ఉంటుంది&period; ఎక్కువమంది&comma; ఈరోజు గ్యాస్ట్రిక్ సమస్యతో కూడా బాధపడుతున్నారు&period; ఈ సమస్య నుండి&comma; బయటపడడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయినప్పటికీ కుదరట్లేదు&period; ఈ సమస్య తగ్గడానికి&comma; మందులు కాకుండా ఇంటి చిట్కాలు బాగా పనిచేస్తాయి&period; ఇంటి చిట్కాలతో&comma; ఈజీగా సమస్యను తగ్గించుకోవచ్చు&period; వాము గ్యాస్ ఏర్పడకుండా చూస్తుంది&period; పెద్దవాళ్లు కడుపునొప్పి వంటి సమస్యలు వచ్చినప్పుడు&comma; వాముని ఔషధంగా ఇచ్చేవారు&period; వామును తీసుకుంటే&comma; అజీర్తి సమస్యలకు దూరంగా ఉండవచ్చు&period; జీర్ణ ప్రక్రియ బాగుంటుంది&period; పావు స్పూన్ వాము తీసుకుని&comma; అందులో చిటికెడు సైంధవ లవణంని కానీ ఉప్పుని కానీ కలిపి నమిలి&comma; ఆ రసాన్ని మింగేయాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-63185 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;carrom-seeds&period;jpg" alt&equals;"kids or adults follow this remedy for gas trouble " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా చేయడం వలన&comma; కడుపు లో చేరిన గ్యాస్ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది&period; ఇది వగరుగా ఉన్నప్పటికీ తీసుకోండి&period; దీనిని తీసుకున్నాక&comma; అర గ్లాసు గోరువెచ్చని నీళ్లు తాగండి&period; అంతే&comma; చక్కగా పనిచేస్తుంది&period; గ్యాస్ సమస్య ఉన్నప్పుడు&comma; కడుపు ఉబ్బరం సమస్య ఉన్నప్పుడు లేదంటే ఏదైనా ఆహారం జీర్ణం అవ్వనప్పుడు&comma; వాము తీసుకుంటే చాలు&period; సమస్య ఎక్కువగా ఉంటే మాత్రం&comma; వైద్యుని సలహా తీసుకోవడం మంచిది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒకవేళ తక్కువ సమస్య ఉన్నట్లయితే&comma; ఇలా ఇంటి చిట్కాని ట్రై చేయొచ్చు&period; వాము చక్కగా పనిచేస్తుంది&period; పైగా మనం ఇంట్లో వాడతాం కాబట్టి&comma; ఈజీగానే తీసుకోవచ్చు&period; వామును తింటే ఇబ్బందిగా ఉంది అనుకుంటే&comma; వెంటనే నీళ్లు తాగేయండి&period; లేదంటే నీళ్లలో వాముని అయిదు నిమిషాలు పాటు మరిగించి&comma; నీటిని వడకట్టేసుకుని కాఫీ&comma; టీ లాగానే తీసుకుంటే మంచిది&period; గ్యాస్&comma; కడుపు నొప్పి సమస్యలు ఏమి కూడా ఉండవు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts