information

కాంటాక్ట్ లెస్ కార్డుల‌ను వాడుతున్నారా ? ఈ విష‌యం తెలుసుకోండి, లేదంటే మోస‌పోతారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">క్రెడిట్‌&comma; డెబిట్ కార్డులను ప్ర‌స్తుతం చాలా à°µ‌à°°‌కు కాంటాక్ట్‌లెస్ కార్డుల రూపంలో అందిస్తున్నారు&period; వాటిపై చిత్రంలో చూపిన విధంగా సింబ‌ల్ ఉంటుంది&period; ఈ కార్డుల à°µ‌ల్ల చెల్లింపులు చేసే à°¸‌à°®‌యాల్లో పిన్‌ను ఎంట‌ర్ చేయాల్సిన à°ª‌నిలేదు&period; ఒక ట్రాన్సాక్ష‌న్‌కు నిర్దిష్ట‌మైన à°ª‌రిమితి à°µ‌à°°‌కు పిన్ లేకుండానే చెల్లింపులు చేయ‌à°µ‌చ్చు&period; బ్యాంకుల‌ను à°¬‌ట్టి కార్డుకు ఒక ట్రాన్సాక్ష‌న్‌కు నిర్దిష్ట‌మైన à°ª‌రిమితి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొన్ని బ్యాంకులు తాము అందించే కాంటాక్ట్ లెస్ కార్డుల‌కు ఒక ట్రాన్సాక్ష‌న్‌కు గ‌రిష్టంగా రూ&period;2వేల à°µ‌à°°‌కు à°ª‌రిమితిని విధిస్తున్నాయి&period; అంటే ఆ మొత్తం à°µ‌à°°‌కు ట్రాన్సాక్ష‌న్ చేసినా పిన్ లేకుండానే చెల్లింపులు జ‌à°°‌à°µ‌à°ª‌చ్చ‌న్న‌మాట‌&period; ఇక కొన్ని బ్యాంకులు ఆ లిమిట్‌ను రూ&period;4వేల à°µ‌à°°‌కు అందిస్తున్నాయి&period; అయితే ఈ కాంటాక్ట్ లెస్ కార్డుల ద్వారా చెల్లింపులు చేసే à°¸‌à°®‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-64929 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;contact-less-card&period;jpg" alt&equals;"if you are using contact less cards then know this " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాంటాక్ట్ లెస్ కార్డుల‌కు పిన్ అవ‌à°¸‌రం ఉండ‌దు&period; కాబ‌ట్టి ట్రాన్సాక్ష‌న్ చేసే à°¸‌à°®‌యంలో క‌చ్చితంగా చెక్ చేయాలి&period; లేదంటే రెండు సార్లు కార్డును స్వైప్ చేస్తారు&period; అప్పుడు రెండు సార్లు à°¡‌బ్బులు క‌ట్ అవుతాయి&period; అలాంటి సంద‌ర్భాల్లో బిల్లు ఇచ్చేందుకు నిరాక‌రిస్తారు&period; క‌నుక క‌చ్చితంగా బిల్లు పొందాలి&period; à°®‌à°¨ మొబైల్‌కు వెంట‌నే మెసేజ్ రాదు&period; కొద్దిగా ఆల‌స్యం అవుతుంది&period; క‌నుక ఒక‌టి క‌న్నా ఎక్కువ సార్లు ట్రాన్సాక్ష‌న్ అయిందీ&comma; లేనిదీ à°®‌à°¨‌కు తెలియ‌దు&period; కాబ‌ట్టి కాంటాక్ట్ లెస్ కార్డుల ద్వారా పేమెంట్లు చేసేట‌ప్పుడు స్వ‌యంగా à°¦‌గ్గ‌రుండి చూసుకోవాలి&period; లేదంటే కొంద‌రు ఎక్కువ సార్లు కార్డును స్వైప్ చేస్తారు&period; ఆ విష‌యాన్ని à°ª‌సిగ‌ట్ట‌క‌పోతే à°®‌నం à°¡‌బ్బును à°¨‌ష్ట‌పోవాల్సి à°µ‌స్తుంది&period; కాంటాక్ట్ లెస్ కార్డుల‌ను వాడేవారు ఈ విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts