information

లాయర్ కి, అడ్వకేట్ కి మధ్య ఉన్న తేడా మీకు తెలుసా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">లాయర్&comma; అడ్వకేట్ ఇద్దరు ఒకటేనని చాలా మంది అనుకుంటారు&period; కాని వారిద్దరూ ఒక్కటే అనుకుంటే పెద్ద తప్పు చేసినట్లు&period; అసలు లాయరు&comma; అడ్వకేట్ à°² మధ్య ఉన్న తేడా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం… లా కంప్లీట్ చేసిన తర్వాత బ్యాచిలర్ ఆఫ్ లెజిస్లేటివ్ డిగ్రీ అందుకున్న వారిని లాయ‌ర్‌ అంటారు&period; ఇండియాలో ఒక లాయరు లేదా లా గ్రాడ్యుయేట్ న్యాయస్థానంలో ప్రాక్టీస్ చేయాలి అని అనుకుంటే… వారు స్టేట్ బార్ కౌన్సిల్ లో ఎన్ రోల్ చేసుకోవాలి&period; అలాగే ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ కూడా చేయాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ తరువాత వాళ్ళు ఒక అడ్వకేట్ దగ్గర ప్రాక్టీస్ చేయాలి&period; Llb డిగ్రీ ఉండి… బార్ ఎగ్జామినేషన్ క్లియర్ చేసిన వారిని అడ్వకేట్ అంటారు&period; లాయర్లు కేవలం న్యాయపరమైన సలహాలు మాత్రమే ఇవ్వగలుగుతారు&period; కానీ వారు కోర్టులో ఒక క్లయింట్ తరుపున వాదించ లేరు&period; కానీ అడ్వకేట్ కోర్టులో ఒక క్లయింట్ తరఫున వాదించ గలుగుతాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90389 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;lawyer&period;jpg" alt&equals;"what is the difference between lawyer and advocate " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కేసును తన క్లయింట్ కు నష్టం పరిహారం ఇప్పించడం లాంటివి కూడా చేయగలుగుతాడు&period; అప్పుడే లా స్కూల్ నుంచి గ్రాడ్యువేట్ అవ్వడం వలన&period;&period; అడ్వకేట్ తో పోలిస్తే ఒక లాయర్ కు అనుభవం తక్కువగా ఉంటుంది&period; న్యాయస్థానంలో ఒక క్లయింట్ తరపున వాదించడానికి అనుభవం కావాలి&period; అడ్వకేట్స్ ప్రాక్టీస్ చేసి ఉంటారు&period; అలాగే ఎన్నో కేసులను వాదించడం వలన అడ్వకేట్ కు ఎక్కువ అనుభవం ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts