sports

క్రికెటర్స్ వేసుకునే టీ షర్ట్స్ మీద నెంబర్స్ ఉండేది ఇందుకోసమేనా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా క్రికెట్ స్టేడియంలో మనం ప్లేయర్స్ వేసుకున్న టీషర్ట్ లను చూస్తూనే ఉంటాం&period; ఒక్కో ప్లేయర్ కు ఒక్కో విధమైన నెంబర్ ఉంటుంది&period; మరి ఆ నెంబర్స్ ఎందుకు ఉంటాయి అనేది ఓ సారి తెలుసుకుందాం&period;&period; క్రికెట్ ఆడేటప్పుడు ప్లేయర్స్ వేసుకునే టీషర్ట్ ని జెర్సీ అంటారు&period; వారు గ్రౌండ్ లో ఆడుతున్నప్పుడు ఎవరు ఆడుతున్నారో వారి పేరు&comma; వారి జెర్సీ నెంబర్ ఉంటుంది&period; అయితే ఆ టీ షర్ట్ పై పేరు చిన్నగా&comma; నెంబర్ అనేది చాలా పెద్దగా ఉంటుంది&period; ఒక్కొక్క ఆటగాడికి ఒక్కో విధమైన జెర్సీ నెంబర్ ఉంటుంది&period; ఈ నెంబరు ఉండడంవల్ల కామెంటేటర్స్&comma; స్కోర్ కీపర్స్&comma; ఎంపైర్స్&comma; అభిమానుల‌ కెమెరాల్లో ప్లేయర్ ను చాలా ఈజీగా గుర్తించవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ జెర్సీ మీద నెంబర్స్ 1995-1996 లో వరల్డ్ సిరీస్ కప్ లో ఆస్ట్రేలియా మొదటిసారి టీ షర్టు మీద నెంబర్ ను మొదలు పెట్టింది&period;1999 వరల్డ్ కప్ లో జెర్సీ నెంబర్ ని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టారు&period; మొదట్లో టీం కెప్టెన్ కి జెర్సీ నెంబర్స్ ఒకటి లేదా రెండు ఇచ్చేవారు&period; మిగతా టీమ్ మెంబర్స్ కి రెండు లేదా మూడు నుంచి 15 మధ్యలో నెంబర్స్ ఇచ్చేవారు&period; దీని తర్వాత ప్లేయర్సే జెర్సీ నెంబర్ ని ఎంచుకునే అవకాశం ఇచ్చారు&period;ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ జెర్సీ నెంబర్ 7 ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90392 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;jersey-number&period;jpg" alt&equals;"this is the reason why players wear jersey number " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీనికి ప్రధాన కారణం ఆయన పుట్టిన తేదీ 07-07-1981 ధోనీ డేట్ అఫ్ బర్త్ లో పుట్టిన తేది 7 మంత్ కూడా 7 ఉండడం వల్ల ఆయన జెర్సీ నెంబర్ కూడా 7 తీసుకున్నారని కొంతమంది అంటుంటారు&period; మరి కొంతమంది ధోనికి ఫుడ్ బాల్ ప్లేయర్ రోనాల్డో అంటే చాలా ఇష్టమట&period;ఆయన జెర్సీ నెంబర్ కూడా 7&period; అందుకే ధోనీ కూడా అదే తీసుకున్నారని అంటున్నారు&period; ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కో విధమైన జెర్సీ నెంబర్ ను ఎంచుకున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts