inspiration

ఫోటో చూసి త‌ప్పుగా అనుకోకండి…క‌ళ్ళు చెమ‌ర్చే వాస్త‌వ క‌థ ఉంది దీని వెనుక‌.!

<p style&equals;"text-align&colon; justify&semi;">కొన్ని ఫోటోల‌ను క‌ళ్ళ‌తో కాదు&comma; à°®‌à°¨‌స్సుతో చూడాలి&period; అలాంటి ఫోటోల‌లో ఇదొక‌టి…చూడ‌గానే కాస్త జుగుప్స‌గా&comma; అశ్లీలంగా క‌నిపించే ఈ ఫోటో వెనుక క‌ళ్ళ‌ను చెమ‌ర్చే వాస్త‌à°µ క‌à°¥ ఉంది&period; ఆ క‌à°¥ గురించి వింటుంటే …గుండె ద్ర‌విస్తుంది&period; ఓ కూతురు à°¤‌à°¨ తండ్రి à°ª‌ట్ల ఇంత ప్రేమ‌ను చూపిందా&period;&period;&quest; అనే ఆశ్చ‌ర్యానికి లోన‌వుతాం&period;&excl; చివ‌à°°‌కు క‌à°¥ సుఖాంతమ‌à°µ‌డంతో…&period;గుండె మీద నుండి ఏదో భారం దిగినంత ఆనందానికి లోన‌వుతాం…&period;à°°à°¿à°¯‌ల్లీ హ్యాట్సాఫ్ టు à°¦‌ట్ డాట‌ర్&period;&excl;&excl;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ వాస్త‌à°µ క‌థేంటో చ‌à°¦‌వండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఓక వ్యక్తికి యూరప్ లో తిండి లేకుండా మరణించే శిక్ష విధించారు …ఆ వ్య‌క్తిని క‌లిసేందుకు ఎవ్వ‌రికీ అనుమ‌తి లేదు&period;&period;కానీ ఆ వ్య‌క్తి కూతురు మాత్రం కోర్టు నుండి ప్ర‌త్యేక అనుమ‌తి తీసుకొని ఆ వ్య‌క్తి &lpar; à°¤‌à°¨ తండ్రి&rpar;ని రోజూ క‌లిసేది&period; ప్ర‌తి రోజూ అత‌న్ని చూడ‌డానికి à°µ‌చ్చే ముందు సెక్యురిటీ గార్డ్స్ ఆమెను పూర్తిగా చెక్ చేసి ఖాళీ చేతుల‌తోనే వెళ్ళ‌నిచ్చేవారు&period;&excl; కోర్టు తీర్పు మేర‌కు అత‌నికి ఎవ్వ‌రూ ఎటువంటి ఆహార à°ª‌దార్థాలు ఇవ్వ‌కూడ‌దు&period;&excl; ఇలా ప్ర‌తి రోజూ à°µ‌స్తూ&comma; à°®‌à°°‌ణానికి à°¦‌గ్గ‌à°°‌వుతున్న తండ్రిని ఆ స్థితిలో చూడ‌లేక à°¤‌ల్ల‌డిల్లిపోయేది ఆ కూతురు…<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-87150 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;daughter&period;jpg" alt&equals;"daughter gives her breast milk to father " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఒక రోజు à°¤‌à°¨ స్త‌న్యాన్ని నాన్న నోటికి అందించింది…ఆక‌లితో ఉన్న ఆ తండ్రి కూతురిలో క‌న్న‌à°¤‌ల్లిని చూసుకొని ఆ పాలు తాగేవాడు&period; ఇలా రోజులు గ‌డుస్తున్నాయి…రెండు రోజుల్లో చ‌చ్చిపోతాడ‌నుకున్న ఆ వ్య‌క్తి ఇంకా à°¬‌తికే ఉండడం ఆ జైలు అధికారుల‌కు ఆశ్య‌ర్యాన్ని క‌ల్గించింది&period;&period;దీంతో అస‌లేం జ‌రుగుతుంద‌ని…à°°‌à°¹‌స్యంగా గ‌à°®‌నించి దీనికి గ‌à°² కార‌ణాన్ని క‌నిపెట్టారు&period; ఇద్ద‌ర్నీ కోర్టులో అప్ప‌గించారు…ఆ పోలీస్ అధికారులు&period;&excl; కోర్ట్ దాన్ని నేరంతో చూడకుండా మనసుతో తీర్పు చెప్పింది …&period;ఆ ఇద్దరినీ విడుదల చేయాలని తీర్పిచ్చింది&period;&excl; &lpar; ఈ చిత్రాన్ని గీసింది&period;&period;ఓ యూర‌ప్ పెయింట‌ర్&period;&rpar;<&sol;p>&NewLine;

Admin

Recent Posts