lifestyle

ఆ వ‌ర్గానికి చెందిన వారు పాటించే ఆచారం తెలిస్తే దుమ్మెత్తి పోస్తారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">భారతదేశమంటేనే భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశం&period; అన్ని వర్గాలకు చెందిన ప్రజలు ఇక్కడ జీవనం సాగిస్తున్నారు&period; వీరిలో కొందరి మూలాలు మన దేశంలోనే ఉంటే ఇంకొందరి మూలాలు ఇతర దేశాల్లో ఉంటాయి&period; అయితే అలాంటి ఇతర దేశాల మూలాలు కలిగిన వర్గాల్లో దావూదీ బోరా వర్గం కూడా ఒకటి&period; &period; ఈ వర్గం వారు ఎక్కువగా ఈజిప్ట్&comma; యుథోపియా&comma; ఇండోనేషియా ప్రాంతాల్లో జీవనం సాగిస్తున్నారు&period; కాగా వారిలో కొందరు కొన్ని శతాబ్దాల కిందటే భారతదేశానికి వలస వచ్చారు&period; అయితే ఆయా దేశాల్లో ఉన్నవారు గానీ&comma; ఇక్కడ మన దగ్గర ఉన్న దావూదీ బోరా వర్గీయులు కానీ పురాతన కాలం నుంచి ఒక ఆచారాన్ని పాటిస్తూ వస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దావూదీ బోరా వర్గీయులు పాటిస్తున్న ఆ ఆచారం గురించి చెప్పడానికి కొంత ఇబ్బందిగా ఉంటుంది&period; కానీ తెలుసుకోక తప్పదు&period; ఇంకా ఇలాంటి ఆచారాలు పాటిస్తున్నారా&quest; అని నలుగురికీ తెలియడం కోసమే మా ఈ ప్రయత్నం&period; 6 నుంచి 9 సంవత్సరాల మధ్య వయస్సున్న దావూదీ బోరా ఆడపిల్లలకు ఖత్నా&lpar;సున్తీ&rpar; అనే కార్యక్రమం నిర్వహిస్తారట&period; దీన్ని ఫీమేల్ జెనిటల్ మ్యుటిలేషన్ &lpar;ఎఫ్‌జీఎం&rpar; అని కూడా పిలుస్తారు&period; ఆ వయస్సులో ఉన్న ఆడపిల్లల క్లైటోరిస్ &lpar;యోని శీర్షం&rpar;లో కొంత భాగాన్ని బ్లేడ్ సహాయంతో తీసేస్తారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-87153 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;dawoodi-bohra&period;jpg" alt&equals;"dawoodi bohra community people still following that tradition " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దావూదీ బోరా వర్గీయుల్లో ఇప్పటి వరకు దాదాపు 20 కోట్ల మంది మహిళలకు ఈ తరహా ఆచారాన్ని నిర్వహించినట్టు తెలిసింది&period; మన దగ్గర ఉన్న ఈ వర్గం వారు కూడా ఇప్పటికీ కొన్ని చోట్ల దీన్ని పాటిస్తున్నట్టు సమాచారం&period; కాగా ఈ ఆచారాన్ని పాటించడం వెనుక ఉన్న అసలు కారణం మాత్రం ఇప్పటి వరకు తెలియరాలేదు&period;అయితే పురుషులలో ఈ ఆచారం చాలా తెగల్లో ఉన్నప్పటికీ …&period;&period;పురుషుల విషయానికి వచ్చేసరికి సున్తీ చాలా మంచింది&period; ఇది వారి లైంగిక సామార్థ్యాన్ని పెంచుతుంది&comma; జననాంగ అవయవాల దగ్గర శుభ్రతకు సహాయపడుతుంది&period; కానీ స్త్రీలలో ఈ రకమైన సున్తి వల్ల మాత్రం ఎటువంటి లాభాలు లేకపోగా&period;&period;అనర్థాలకు దారితీసే పరిస్థితులే ఎక్కువ అంటున్నారు వైద్యులు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts